Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
తల్లి - కుమార్తెల అనుబంధం గట్టి పడాలంటే?
మీ తల్లితో మీరు ఎన్నోసార్లు తగవులాడివుండవచ్చు. కాని వాటినన్నిటిని ఎలా మరల మర్చిపోయి సాధారణంగా మీ సంబంధాలను నిర్వహించాలనేది మీకు తెలియాలి. కుమార్తెలు తమ మామ్ లతో పోట్లాడటం మరల సాధారణ స్ధితికి చేరడంసహజం

స్పా టైమ్ - ఆమెకు కొంత హాయినిచ్చే స్పా ట్రీట్ మెంట్ సమయాన్ని కేటాయించండి. ఆమెకు రిలాక్సేషన్ కొరకు ముఖ సౌందర్యానికే కాక, భుజాలు, తల వంటివి, పాదాల మసాజ్ వంటివి కూడా ఆమెకు స్పాలో కలిగేలా సమయాన్ని కేటాయించండి. ఆమెకు స్పా ఓచర్ ఇవ్వడం కాదు. మీరు దగ్గరవుండి ఆమెకు ఆ ట్రీట్ మెంట్లు లభించేలా చూడండి. మరి ఇటువంటి మీ ప్రేమపూర్వక చర్యలే ఆమెపట్ల మీరు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నట్లు సూచిస్తాయి.
ప్రయాణాలు - పిల్లలతో లేదా తోటి స్నేహితులతో కలసి మీరు ప్రయాణాలు చేస్తారు. మరి మీ తల్లిని కూడా ఆ ప్రయాణాలలో ఎందుకు చేర్చుకోరు? మీ ఇద్దరికి అది కలసి గడిపేందుకు మంచి సమయం. కాని దానిని మీ కుటుంబం అంతటికి చేర్చకండి. మీకు మీ మామ్ కు మాత్రమే అది పరిమితమైతే మీరు ఆమె సమక్షాన్ని బాగా ఆనందించగలరు. ఆమెకిష్టమైన ప్రయాణాలు ఏమిటో తెలుసుకోండి. అయితే ఆ ప్రయాణాలలో ఆమెతో తగవులు వచ్చే విషయాలు చర్చించకండి.
కలసి తరగతి శిక్షణ పొందండి - మీకు మీ తల్లికి ఆసక్తికల కుట్టు, అల్లిక, ఎంబ్రాయిడరీ, మ్యూజిక్ వంటి వాటిలో కలసి కొంత సమయం కేటాయించండి. లేదా జిమ్ పట్ల ఆసక్తి వుంటే దానికి వెళ్ళండి. ఇద్దరికి ఆరోగ్యం లభిస్తుంది. కొన్ని సార్లు మీకు ఇష్టం లేకపోయినప్పటికి ఆమెతో కలసి కొన్ని శిక్షణా తరగతులలో పాల్గొనండి. మీలో నిగూఢంగా వున్న ఆసక్తులు కూడా బయటకు వస్తాయి. లేదా సాయంకాలాలు, ఒంటరిగా మీ మమ్మీతో కలసి నడక వంటివి చేయండి.
వంటగది రుచులు - మామ్ లు సాధారణంగా మంచి నోరూరించే వంటాకాలు చేయగల నిపుణులైవుంటారు. మీకిష్టమైన బిర్యాని లేదా ఆమె బాగా చేసే ఇతర వంటకం ఆమె నుండి ఎలా చేయాలనేది వంటగదిలో కలసి ఆమెతో నేర్చుకోండి. ఆనందించండి. ప్రతికుటుంబం ఈ రకంగా నేర్చుకునే తర్వాత తరానికి నేర్పిస్తూంటుంది. లేదా మీకు తెలిసిన ఆధునిక వంటకం, ఆసక్తి వుంటే ఆమెకు నేర్పించండి. వంటగదిలో అనుభవాలు షేర్ చేసుకుంటూ కధలు చెప్పుకుంటూ ఆనందించండి.



Click it and Unblock the Notifications