Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
జంటల తగవులు.... పరిష్కార మెళుకువలు?

- ప్రతి ఒక్కరూ ఒక డబ్బా తీసుకొని దానిపై వివాదించే అంశాన్ని రాసి అందులోని సమస్యలను విడి విడిగా ఆ డబ్బాలో వేయాలి. ఇది వారికి ఆలోచనా ప్రక్రియలకు మరింత అవకాశమిస్తుంది.
- ఇద్దరూ కలసి ఒకే పని చేయాలి. ఉదాహరణకు వంటలేదా కలసి నడవడం, లేదా టి.వి. చూడటం.
- ప్రశాంతపరచే వ్యాయామాలు అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు, నిద్రించే ముందు ధ్యానం, తాము గతంలో చూసిన మంచి ప్రదేశాల చర్చ వంటివి తగాదా తర్వాత వారికి ఆనందం ఇస్తాయి. వారిలో వున్న పాజిటివిటీని పెంచుతాయి.
- ఎవరికి వారు స్వయం నియంత్రణ, క్రమశిక్షణలు కలిగి వుండటానికి ప్రయత్నించాలి. తలుపులు పెద్ద శబ్దంతో వేయడం, ఇంటిలోని వస్తువులు విసురుకోవటం చేయరాదు.
- సమస్యలను బెడ్ రూమ్ వరకు తీసుకు వెళ్ళరాదు. ఒకరినొకరు నిందించుకోరాదు. బెడ్ రూమ్ వద్ద ప్రశాంతంగా వుండాలి.
- మీ పార్టనర్ కు గట్టి గోడ కట్టేయకండి. మాట్లాడటం ఇష్టం లేకుంటే, అక్కడనుండి వెళ్ళిపొండి. కాని వివరణ ఇవ్వండి.
- తగవులు అధిక కాలం కొనసాగించవద్దు. పగ ప్రతీకారాలు అధికం అవుతాయి.
- పార్టనర్ అలసి వున్నా లేక ఆకలిగా వున్నా వివాదించవద్దు.
- ఒకరిపై మరి ఒకరు నిందలు వేసుకోవద్దు. మిమ్మల్ని బాధిస్తున్న అంశాలు వ్రాసి చాకచక్యంగా పరిష్కరించుకోండి.
- సరైన ఆలోచనా సరళికిగాను కొత్త స్నేహాలు, హాబీలు ఏర్పరచుకోండి.
- కోపంగా వున్నారా? బయటకు వెళ్ళి నడవండి. తిరిగి ప్రశాంతంగా వాపసు రండి.
- పోట్లాడాలనుకుంటే, ఆలోచించి తెలివిగా పోరాడండి.
- సంబంధ విలువలను గౌరవించండి. మధ్య వర్తి ఇద్దరికి ఇష్టమయితే నే తప్ప బయటివారితో చర్చించకండి.



Click it and Unblock the Notifications