Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎన్నడూ చెప్పని ఏడు రహస్యాలు!

1. ఇప్పటికి ఎంతమంది చేతుల్లో నలిగింది?
ఆమె ఇప్పటికి ఎంతమంది చేతుల్లో నలిగిందనే విషయం మీకు ఎందుకు అవసరమేనేది ఆమెకు అర్ధం కాదు. గట్టిగా ఒత్తిడి చేసినా నిజం చెపుతుందని ఆశించకండి. కొన్ని విషయాలు ఆమెలో వుండిపోతాయి. అంతేకాదు అనవసరంగా తాను చిన్నతనంలో పొందిన ఆనందాలు తిరిగి గుర్తు తెచ్చుకోడానికి కూడా ఇష్టపడదు.
2. తన పిరియడ్
మహిళ తాను ఎపుడు కావాలంటే అపుడు తన పిరీయడ్ ను అడ్డం పెట్టుకొని పురుషులతో సంబంధాలను వాయిదా వేయగలదు. తాను ఎపుడు పిరీయడ్ అవుతుందనేది ఆమెకు మాత్రమే తెలిసివుంటుంది. అది ఆమె వెల్లడించదు.
3. ఆమె సంవత్సర షాపింగ్ బడ్జెట్ అస్సలు బయట పెట్టదు
మహిళలు తాము ఏం కొనదలచుకున్నారు? ఎంత సొమ్ము ఖర్చు చేయదలచారు వంటివి వెల్లడించరు. షాపింగ్ మహిళలకు హాబీ కాదు. అది వారికి ఫుల్ టైమ్ డ్యూటీ. ఏ ఇతర పని కంటే కూడా మహిళ ఈ పనికి ఎపుడూ సిద్ధమే.
4. ఆమె, ఆమె స్నేహితులు నైట్ అవుట్ గురించి మాట్లాడే అంశాలు
నైట్ అవుట్ గురించిన విషయాలు అవి తమ స్నేహితువైనప్పటికి అసలు చెప్పరు. అడిగినప్పటికి దాటవేస్తారు. మరింత ఒత్తిడి చేస్తే కోపంగా చూస్తారు.అది నీకనవసరం అంటారు. అవి వారి మధుర క్షణాలుగా భావిస్తారు.
5. హస్తమైధునం చేసుకునేటపుడు ఎవరిని ఊహించుకుంటుంది?
మహిళ తాను హస్తమైధునం ఎపుడు చేసుకుంటుంది? ఆ సమయంలో తనకు మెచ్చినవారిని ఎవరిని ఊహించుకుంటుంది వంటివి అసలు బయటపెట్టదు.
6. ఆమె ఆఫీస్ లో ఆమెకు నచ్చిన వ్యక్తి
యువతి తన ఆఫీస్ లో అందమైన పురుషుడ్ని రహస్యంగా ప్రేమిస్తోందంటే, అతనిని గురించిన రహస్యం ఎప్పటికి బయటపెట్టదు. అవసరమైతే అతనితో ఒక నైట్ అవుట్ చేసేసి మరచిపోవటానికి కూడా ఇష్టపడుతుంది. కాని సంబంధం మాత్రం కొనసాగించటానికి ఇష్టపడదు. కనుక ఈ విషయమై వ్యధ చెందాల్సింది లేదు.
7. మహిళల చర్చా వేదిక?
మహిళలు నలుగురూ కూర్చుని చేసే చర్చలను వారు పురుషులకు వెల్లడించటానికి ఇష్టపడరు. వారి చర్చల్లో ఎన్నో విషయాలు వుంటాయి. పురుషుడి ఆదాయం కాని లేదా ఆమె లో దుస్తులు కాని ఏవైనా సరే చర్చించేస్తారు. కాని. విషయాలను మాత్రం బయట పెట్టటానికి ఇష్టపడరు. అవన్ని రహస్యంగానే వుండాలని భావిస్తారు.
ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ ఏడు మాత్రమే కాక ఇంకా ఎన్నో రహస్యాలు వారిలో వుంటాయి. ప్రతి ఒక్కటి క్లిష్టమైనదే. కనుక ఇప్పటికి వెల్లడించిన ఈ ఏడు ప్రధానంగా భావించండి.



Click it and Unblock the Notifications