Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ భాగస్వామి మిమ్మల్ని అనుమానిస్తోందా?

పార్టనర్ సందేహ పడుతూంటే లక్షణాలు ఎలా వుంటాయి?
ఒక కంట కనిపెడుతుంది - మీరు ఏ పని చేసినప్పటికి మీ భాగస్వామి మిమ్మల్ని అనుసరిస్తూనేవుంటుంది. ఒంటరిగా వెళితే, వెంటనే ఫోన్ మెసీజీలు, కాల్స్, మీరేం చేస్తున్నారు ? అంటూ చేస్తుంది. ఏదో పనుండి చేసానంటుంది. మీరు ఉద్యోగానికి వెళ్ళినా సరే ఆఫీస్ ఎన్నింటికైపోయింది? అని అడుగుతుంది.
అసహనం - మీరంటే ఎంతో అసహనంగా వుంటుంది. సంబంధంలో నమ్మకంపోతే, అనుమానం వస్తుంది. అభధ్రత భావించబడుతుంది. కనుక మిమ్మల్ని పట్టుకోవాలనేటందుకుగాను మీ ప్రతి కదలిక అసహనంగాఆమెకుంటుంది.
మీకు అసలు అవకాశం ఇవ్వదు - తన వ్యక్తిగత అంశాలలో మీకు అవకాశం ఇవ్వదు. మిమ్మల్ని, మీ విశ్వాసాన్ని నిరంతరంశంకిస్తుంది.
వేరుగా చూస్తుంది - మీ స్నేహితులనుండి మిమ్మల్ని వేరుపరచటానికి చూస్తుంది. అందులోనూ మీకు మహిళా స్నేహితులుంటే వారిని తప్పక వేరు చేసి మరల మిమ్మల్నికలవకుండా చూస్తుంది.
ఈ లక్షణాలు ఆమెలో వుంటే, ఆమె మిమ్మల్ని ఖచ్చితంగా అనుమానిస్తున్నట్లే.
మరి ఇలా అనుమానపడే వారితో ఎలా వ్యవహరించాలి?
అనుమానాలు తీర్చండి - వారి అనుమానాలను తీర్చండి. భాగస్వామితో చర్చించండి. ప్రశాంతంగా చర్చించండి. కారణాలు తెలుపండి. వివరణలు ఇచ్చి వాటికి పరిష్కారాలు చేసుకోండి.
తెలివిగా వ్యవహరించండి - మీ పార్టనర్ అనుమానపడుతున్నట్లు మీకు తెలిస్తే, మీరు చేసే పని ముందుగా తెలియపరచండి. ఇది ఆమెలో నమ్మకం ఏర్పరుస్తుంది. మీరేమీ దాచటంలేదని ఆమె సంతోషపడుతుంది.
మనసులో తొలగించండి - సందేహాలు కారణాలుంటేనే కానీ రావు. మీపార్టనర్ కు గల గత అనుభవంతో లేదా మీసంబంధంలో నమ్మకం పోవడంతో సందేహాలు వస్తాయి. కారణాలు తెలుసుకొని వాటిని మీ భాగస్వామి మదినుండి తొలగించి ఆమెకు లేదా అతనికి మరోమారు మీకుగల సంబంధంలో నమ్మకం ఏర్పడేలా చేయండి.
ఈ మార్గాలు ఆచరించి మీ పార్టనర్ కు మీపైగల అపనమ్మకాలను తొలగించుకొండి. అనుమానం చిన్నగా వున్నపుడే దానిని తొలగించండి. అది పెరిగి పెద్ద చెట్టుగా కారాదని గుర్తుంచుకోండి.



Click it and Unblock the Notifications