Latest Updates
-
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా?
మదర్స్ డే రోజు మీ తల్లికి ఇవ్వరాని బహుమతులు!

వంటకు సంబంధించిన పరికరం - మీ తల్లి సంవత్సరాల తరబడి వంటగదిలో మీకు రక రకాల ఆహారాలు తయారు చేసిపెట్టింది. మరి మీరిచ్చే వంటగది పరికరం ఒకవైపు ఆమెకు ధ్యాంక్యూ చెపుతూనే మారోవైపు ఏదైనా వంట చేసి పెట్టమని అడిగినట్లవుతుంది.
బాత్ రూమ్ పరికరాలు - ఆమె పెద్దదైపోయి, బాత్ రూమ్ పనిలో ఎంత కష్టపడుతున్నప్పటికి ఆమెకు అందమైన టాయ్ లెట్ బ్రష్ లేదా అందమైన సోప్ డిష్ వంటివి ఇచ్చి కించపరచకండి.
లోదుస్తులు - మీ మమ్మీతో మీకు ప్రత్యక అనుబంధం వుంటే తప్ప, ఆమెకవసరమైనప్పటికి ఇవి బహుమానంగా ఇవ్వకండి.
బహుమతి సర్టిఫికేట్ - డియర్ మామ్, నేను నీకు బహుమతిగా ఏది ఇవ్వాలనేది కూడా ఆలోచించలేకపోతున్నాను. కనుక ఈ సర్టిఫికేట్ వుంచుకో అంటూ ఆమె సేవలకు ఏ రకమైన సర్టిఫికేట్ కూడా ఇవ్వకండి.
ఒక పెంపుడు జంతువు - అనేక సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మీ మాతృమూర్తి ఇక విశ్రాంతి కోరుకునే దశలో వుంది. అయినప్పటికి చివరిగా మీ సంరక్షణ చేస్తోంది. కనుక పెంపుడు జంతువును పెంచడమనే నిస్సహాయ పనిని ఆమెకు అప్పగించకండి.
ఫ్యాషన్ గా వుండే వాక్యూమ్ క్లీనర్ - మీ తల్లి ఇక జీవితం తేలికగా గడపాలి. అమ్మా దీనిని ఉపయోగించు అంటూ పెద్ద ధ్వని చేసే ఆధునిక వాక్యూమ్ క్లీనర్ ఆమెకు అందించకండి. ఆమె ఇప్పటికే తన జీవితంలో సగభాగం శుభ్రం చేయటంతోనే గడిపేసింది.
రెస్టరెంట్ లో లంచ్ ఇప్పించకండి. - ఆమె తన చేతివంటకు, ఇంటి ఆహారానికి పూర్తిగా అలవాటు పడిపోయి వుంటుంది. ఇపుడు కొత్తగా ఆమెను ఆధునిక రెస్టరెంట్లకు తీసుకు వెళ్ళి అక్కడి మెనూలతో ఆమెను విసిగించి తినిపించకండి.
జిమ్ సభ్యత్వం - మీ తల్లి ఇప్పటికే అనేక ఆరోగ్య కేంద్రాలవంటివి సందర్శించి వుంటుంది. కనుక ఇకపై ఆమెకు జిమ్ వంటి కఠిన వ్యాయామాలు లేని నడక లేదా లాఫింగ్ క్లబ్ ల వంటివి కావాలికాని, మీరు ఇప్పించే జిమ్ సభ్యత్వం కాదని గుర్తించండి.



Click it and Unblock the Notifications