Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
పెళ్ళి రోజు చేయకూడని పనులు!

పెళ్ళి రోజుచేయకూడని పనులు
స్టేజ్ పై అధికంగా తినకండి - పెళ్ళికి ముందురోజు సాధారణంగా ఉపవాసం పెట్టేస్తారు. కనుక ఆరోజున మీరు అతిగా తినకండి. స్టేజ్ పై అందరూ చూస్తూంటారు. ఎవరైనా ఏదైనా నోటిలో పెడితే, నోరు అంతా పూర్తిగా తెరవకుండా, కొద్దిగా తెరచి తినండి. తిండి విషయంలో ఏ మాత్రం అతిగా ప్రవర్తించినా ఎప్పటికి ఆ సంఘటనలు గుర్తుండిపోతాయి.
ప్రశాంతంగా వుండండి - పెళ్ళిలో అందరూ సాధారణంగా ఎగతాళి చేస్తూ వుంటారు. పెళ్ళి అయ్యేటంతవరకు వధూ వరులకు ఇది తప్పదు. అది మీకు అదనంగా వచ్చే భాద్యతలు లేదా మీరు అందరికి ఆకర్షణగా వుండటం కావచ్చు. మీరు ప్రశాంతంగా వుండి వారి అభినందనలు పొందాలి. పెళ్ళి దుస్తులు అసౌకర్యమైనా సరే మీరు ఆనందంగా వున్నట్లు ముఖం పెట్టాలి.
సరసాలాడకండి - ఈ ప్రత్యేకమైన రోజున స్టేజ్ మీద వుండి అందరిని అతిగా చూడటం వంటివి చేయకండి. జోక్ ల వంటివి వేయకండి. మీ భాగస్వామి స్నేహితులు సైతం మిమ్మల్ని మీ అతి చర్యలకు ఆటలు పట్టించే అవకాశం వుంటుంది. అందరూ మిమ్మల్నే చూస్తుంటారు. మీ కుటుంబ, లేదా ఆమె కుటుంబ సభ్యులముందు, అందరిముందు మీ ఇమేజ్ పోతుంది.
మీ పార్టనర్ చేయి పట్టుకోకండి. - మీరు జీవితం అంతా కలిసే వుంటారు. ఒకరినొకరు అభిమానించుకుంటారు. కనుక పబ్లిక్ లో ఆ సమయంలో ప్రత్యేకించి పెళ్ళి రోజున ఇద్దరూ కలసి అతిగా పెనవేసుకోవద్దు. హిందూ జంటలకైతే, ఇది బాగా వర్తిస్తుంది. వారు సిగ్గు పడాలి కూడాను. అదే రోజున స్టేజిపై చేతులు పట్టుకోవటం మన సమాజంలో సరికాదు.



Click it and Unblock the Notifications
