Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
జంటల వివాదాలు - తెగిపోతున్న సంబంధాలు!

ఈ వివాదాలను నిర్మాణాత్మకం లేదా విచ్ఛినం అనే రెండు పద్ధతులలోను కొనసాగించవచ్చు. విచ్ఛిన్నకర పద్ధతులలో శత్రుత్వం, పగలు పెరిగిపోతాయి. అంశాన్ని బాగా పరిశీలించి నిర్మాణాత్మకంగా వాదించాలి. అపుడు అది పెద్ద వివాదం కూడా కాకుండా వుంటుంది. జంటలు, సాధారణంగా కొన్ని సార్లు బయటపడి మరి కొన్ని సార్లు రహస్యంగా వివాదాలు సాగిస్తారు. బయటపడే వాటిలో చాలావరకు వ్యతిరేక ధోరణి వుంటుంది. రహస్య వివాదాలు మెల్లగా వుంటాయి.
చెడు వివాదాలు ఎలా వుంటాయంటే....
- ఛండాలంగా తిట్టుకోవడం, కొట్టుకోవడం లేదా తప్పులు ఎత్తి చూపుకోవడం
- పెద్దగా అరుస్తూ పార్టనర్ అహంకారాన్ని దెబ్బతీయడం, నీవు చెడ్డ వాడివి అని వేలెత్తి చూపడం
- గత సంఘటనలు తవ్వుకొని తిట్టుకోవడం
- పార్టనర్ తల్లితండ్రులను పిలిపించి నిదించటం
- ఒకరినొకరునిందించుకోవడం.
- నిశ్శబ్దంగా వుంటూ నిరంతరంసాధించడం
- అభధ్రత కలిగించేలా నేను వెళ్ళి పోతాను అని బెదిరించడం
ఈ రకమైన బెదిరింపులు సమస్యలకు పరిష్కారం చూపకపోగా సమస్యలను జంటల మధ్య మరింత జటిలం చేస్తాయి. కనుక సామరస్యంగా అంశాలను పరిష్కరించుకోవాలి. లేదంటే, జంటలు కనుక వారి మధ్య వారు పరిష్కరించుకోలేకపోతే, మధ్యవర్తులు, కోర్టులు వంటి వాటిని ఆశ్రయించాలి. వాటిద్వారా తగిన పరిష్కారం పొందాలి.



Click it and Unblock the Notifications
