Latest Updates
-
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా..
పురుషుడా...పెళ్ళి చేసుకుందాం ...రా...!

ఈ ప్రక్రియలో పురుషులు తమవంతు ప్రాధాన్యతను కోల్పోతున్నారు. కొంతమంది పురుషులు తిరస్కరించబడుతున్నారు. వివాహ నిర్ణయాలలో మొదటి అడుగు ఆమే వేస్తోంది. ఇదంతా మహిళల స్వాతంత్రాన్ని సూచిస్తోంది. వారి ధైర్యాన్ని సూచిస్తోంది. పురుషులు, మనదేశం లేదా విదేశాలలో వున్న వారైనప్పటికి ఈ మార్పును స్వాగతిస్తున్నారు. ఆమె ప్రపోజ్ చేస్తే ఇక నాకు ఆ అవకాశం లేనట్లే. ఆమె సరిగా నిర్ణయం చేయలేకపోవచ్చు కూడాను అంటున్నారు. అసలు పురుషుడినిండి ప్రతిపాదన ఎందుకని ప్రాధాన్యతనివ్వబడుతోంది?
ఒకనాటి కాలంలో పురుషుడు అన్ని అంశాలను తన నియంత్రణలో వుంచుకొన్నాడు. అన్నింటిలోనూ తన ఆధిపత్యం నిరూపించుకొన్నాడు. వివాహ నిర్ణయాలను తానే చేసేవాడు. మహిళ ఎంత తెలివైనదైనప్పటికి భాధ్యతలన్నీ అతనికే వదిలి అతను ప్రపోజ్ లేదా ప్రతిపాదిస్తే తన కిష్టమే అనేద లేదా అతను ఇష్టపడాలని ఆశించేది. అతను ప్రపోజ్ చేయలేదంటే, అతని ఆమెను వివాహం చేసుకునేటందుకు సిద్ధంగా లేడని భావించేది. మహిళ ప్రపోజ్ చేసి పురుషుడు వెనుకంజ వేస్తే, కొంత అసమంజసంగా వింతగా వుండేది. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నప్పటికి, మానసికంగా సంబంధానికి సిద్ధం కావాలి.
ఆధిపత్యం తీసుకొని మీ పురుషుడికి ప్రతిపాదిస్తే, మీరే ప్రాధాన్యతకలవారిగా సూచించబడతారు. నిర్ణయాధికారం ఎవరిదనేది నిర్ణయించబడుతోంది. అది పురుష అహంకారానికి అడ్డంకి అవుతోంది.
నాకు నువ్వే కావాలి అంటే...పురుషుడు ఆ మహిళను చిన్న చూపు చూసే అవకాశం కూడా వుంది. అటువంటి ఆమె తన పురుషుడి అహంకారాన్ని గర్వాన్ని మరింత రెచ్చగొడుతోంది. అతని ప్రాధాన్యతలను పెంచుతోంది.
అంటే దీని అర్ధం మహిళ చేసే ప్రతిపాదనలు అన్ని విఫలం అవుతున్నాయని కాదు. కొంతమంది పురుషులు మహిళ తీసుకునే ప్రతిపాదనలను మంచివిగానే భావిస్తారు. ప్రాధాన్యతగలవిగానే భావిస్తారు. కొంతమంది పురుషులు తన మహిళ ఎపుడూ తన పైనే వుండాలని వ్యవహరాలను నియంత్రించాలని కోరతారు.
మీ జీవితంలో మారు ఎపుడైనా పురుషులను ప్రతిపాదించన సంఘటనలు, వాటి ఫలితాలు వున్నట్లయితే మాకు తప్పక వ్రాయండి.



Click it and Unblock the Notifications