Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
పేరుకే విడాకులా....రోజూ రతి అవసరమా?

‘‘విడాకులు వచ్చిన రెండు వారాలకు తెలిసొచ్చింది నా పరిస్ధితి ఏమిటో....కళ్ళ వెంబడి నీరు జల జలా కారింది. విడాకులు వచ్చినందుకుకాదు. నాకిక లైంగిక కోర్కెలు తీర్చే నాధుడు లేనందుకు. కొత్తవారితో చేద్దామా అంటే, వారు పెట్టే బాధలకు ఇక తట్టుకోలేనేమో అనే అనుమానం. నా పరిస్ధితే కాదు, నాకున్న స్నేహితుల పరిస్ధితి కూడా అంతే. ఏళ్ళు గడిచినా వారికి కూడా సరైన పార్టనర్ దొరకలేదు మళ్ళీ.
సరిగ్గా, నడి వయసు కోర్కెల గుర్రాలు పరుగులు పెడుతున్నాయి. పైపెచ్చు నేనొక తల్లిని. ఒక బిడ్డకు పాలిచ్చినదాన్ని. మరి నాస్తనాలు మోకాళ్ళవరకు ఇప్పటికే వేలాడిపోతున్నాయి. నా పొట్టపై బిడ్డ పుట్టే సమయంలో ఏర్పడిన స్ట్రెచ్ మార్కులు అలానే కనపడుతున్నాయి. కొత్తగా వచ్చే వాడు వాటిని చూస్తే మరింత అసహ్యించుకుంటాడు. ఇప్పటికే నావయసు 30 సంవత్సరాలు. ముఫ్పై సంవత్సరాల వయసు పైబడితే....ఇక జీవితం అంతే అంటారు మరి.
ధైర్యం కూడగట్టుకున్నాను. నా శారీరక రూపం ఏదైనప్పటికి, నేనొక బిడ్డకుతల్లినైనప్పటికి, ఇప్పటికి అందంగానే వున్నాను. ముందుగా నాఈ వ్యతిరేక భావాలను మైండ్ నుండి తీసివేశాను. పురుషుడుని ఆకర్షించేది శారీరక రూపంమాత్రమే కాదు, నాలో మరిన్ని మంచి గుణాలు పురుషుడిని ఆకర్షించేవి వున్నాయి అని భావించాను.
మీరు కూడా నాలాంటి మహిల అయితే, రతి కార్యం మన జీవితంలో ఒక చిన్న చర్యగా భావించండి. దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తే అంతా వుంటుంది. మనం ప్రేమించే వారితో అది చేస్తాము. చేయటానికి కట్టుబడి వుంటాము. విడాకుల తర్వాత ఆ అవసరం మనకు లేదని కాదు, ఆ అవసరం ప్రాధాన్యతలో వెనుకబడి వుంటుంది. విడాకుల పరిస్ధితులకు దాని ప్రాధాన్యత తగ్గిపోయి ఎక్కడో దూరంగా వుంటుంది.
మరి విడాకుల తర్వాత మరోమారు లైంగిక జీవితం మొదలు పెట్టాలంటే, పాతది మరచిపొండి. అది ఎంతో కష్టం. కాని తప్పదు. వ్యక్తిగత సవాళ్ళవంటివి, అభివృధ్ధి అవకాశాలు వంటివి ఎన్నో వుంటాయి. వాటిని అందిపుచ్చుకోండి. ఈ ప్రక్రియలో మీకు తప్పక మరో పురుషుడు మిమ్మల్ని అన్ని విధాలుగా అభిమానించే పురుషుడు లభిస్తాడని నమ్మండి.
గతంలో వలే కాకుండా మీ అవసరాలు తీరాలని కూడా మీరు భావిస్తారు. శారీరక అవసరాలు తీరాలంటే మరో రకంగా స్పర్శ తగిలితే చాలు. దీనిని నా మహిలా కోచ్ నుండి మసాజ్ ద్వారా తీర్చుకునేదానిని. నాకున్న విలువలతో ఎప్పటికి నేను రాజీ పడలేదు.
నా కెరీర్ ను అభివృధ్ధి చేసుకుంటూ మరో వైపు నా అవసరాలను మరో మార్గంలో తీర్చుకుంటూ, నా విలువలు నేను కాపాడుకుంటూ, ఒక బిడ్డకు తల్లిగా కొనసాగుతున్నాను. ’’



Click it and Unblock the Notifications
