Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ జీవిత భాగస్వామి గురించి మీకు ఏం తెలుసు?

అయితే, ఈ కష్టాలన్నీ కూడా మీ జీవితంలోకి వచ్చాయంటే, మీ పార్టనర్ గురించి మీరు సరిగా అర్ధం చేసుకోలేదన్నమాటే. మీ సంబంధం సరిగా లేకుంటే, జంటల క్విజ్ లు మీకు తప్పక సహాయం చేస్తాయి. జంటల క్విజ్ లు ఎలా పనిచేస్తాయి? ఇది చాలా సింపుల్ గా అర్ధం చేసుకోవచ్చు. అవి జంటల సమస్యలను పరిష్కరించటానికే ఉద్దేశించబడ్డాయి. మీ భాగస్వామి ఏమిటో మీకు బాగా అర్ధం అయ్యేలా చేస్తాయి. మీరు ఒక మేరేజ్ సలహాదారు వద్దకు పోయి ఇది రూపొందించుకోవచ్చు. లేదా మీ అంతట మీరుగా కూడా రూపొందించుకోవచ్చు. మీకై మీరే దానిని ఏర్పరచు కుంటున్నట్లయితే, ఈ క్రింది అంశాలు గ్రహించండి.
మీ పార్టనర్ గురించి అవగాహన చేసుకోవటం కొరకు -
1. ఒకరికొకరు ఒక 10 నుండి 20 ప్రశ్నలు వేసుకోండి. ఈ ప్రశ్నలు ఒకరి కొకరు ఎంతవరకు తెలుసనేదిగా వుండాలి. ప్రశ్నలు సంబంధించినవై వుండాలి గాని వాటి సంఖ్య ప్రధానం కాదు. ఒకరినొకరు అవే ప్రశ్నలు వేసుకోండి. అపుడు మీ స్కోరు కూడా న్యాయంగా వుంటుంది. ఉదాహరణకు మీరు అతనిని అడగాల్సింది....నా టీనేజ్ ప్రేమికుడు ఎవరు? ఇదే ప్రశ్నను అతని కొరకు మీరు కూడా జవాబివ్వాలి.
2. చిన్న చిన్న విషయాలే పెద్దగా కనపడతాయి. కనుక చిన్న అంశాలనే ఎంచుకోండి. మీ పార్టనర్ ఫేవరేట్ సినీ నటుడు ఎవరు ? అనేది ఒక ప్రశ్న. కాని మీకు కూడా మీ పార్టనర్ యొక్క అభిమాన రెస్టరెంటు లేదా షాపింగ్ స్టోరో ఏదో తెలియాలి. ఈ అంశాలు మీరు మీ పార్టనర్ అంటే శ్రద్ధ చూపుతున్నారనేది తెలుపుతాయి.
3. తరచుగా జంటలు కాలంతోపాటు వయసు సంతరించుకుంటారు. మీ పార్టనర్ కి కాలేజ్ లో వుండగా ఏ పుస్తకం ఇష్టమో మీకు తెలుసు. కాని అతనికి లేదా ఆమెకు 40 సంవత్సరాలు వచ్చే సరికి అది మార్పు చెంది వుండవచ్చు. ఈ వ్యత్యాసాలు జంటలకు సమస్యలు తెచ్చిపెడతాయి. గతంలో ఎపుడో అడిగిన ప్రశ్నలే అడగండి. వాటిని నిర్ధారించుకోవటం లేదా కొత్తగా తెలుసుకోవడం చేయండి.
4. మీ ప్రశ్నలు లో ఒకరి రహస్యాలు మరొకరికి ఎన్ని తెలుసనేది వుండాలి. ఉదాహరణకు మీ పార్టనర్ కు ఎన్ని బ్యాంక్ ఖాతాలున్నాయనేది మీకు తెలియాలి. లేదా మీ పార్టనర్ ఎటిఎం పిన్ కోడ్ సంఖ్య మీకు తెలియాలి. ఇవి మీలో ఒకరంటే మరొకరికి ఎంత నమ్మకం వుందనేది చెపుతాయి.
జంటలు స్నేహితులుగా తమ సంబంధం నిలుపుకున్నపుడే ఈ సమస్యలు వస్తాయి. మీ పార్టనర్ గురించి మీకు ఎంత అధికంగా తెలిస్తే, మీరు అంత స్నేహంగా వుంటారు. మరి మీ స్నేహం పునరుద్ధరించబడితే, ఇక సమస్యలకు తావుండదు.



Click it and Unblock the Notifications