Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ పార్టనర్ మీతో సంబంధానికి భయపడుతున్నాడా?

పార్టనర్ పెళ్ళికి ఒప్పుకోకపోవటానికి కారణాలేంటి?! కారణాలు - కారణాలు చాలానే వుంటాయి. కాని వాటిలో కొన్ని ప్రధానమైనవి చూడండి.
వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బ తింటుంది - స్వేచ్ఛ కోరుకునే వారంతా పెళ్ళి అంటే ఇష్టపడరు. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా భావిస్తారు. ఒక్కసారి పెళ్ళి అయి భాగస్వామికి కట్టుపడితే, ఇక జీవితం ముగిసిందనుకుంటారు. తమ ఇంటిలోకి మరో ప్రియుడు లేదా ప్రియురాలిని తెచ్చుకోవటానికి వీలులేదని భావిస్తారు. వివాహం అనేది చట్టబద్ధమైన లైసెన్స్ గాను అది వారి వ్యక్తిగత జీవితానికి ఆటంకంగాను భావిస్తారు.
ఆర్ధిక అంశాలలో భాగస్వామి - చాలామంది ప్రధానంగా పురుషులు తమ ఆర్ధిక లావాదేవీలను ఎవరికి తెలుపటానికి ఇష్టపడరు. పెళ్ళి అంటే, పార్టనర్ కి జీవితాంతం ఖర్చు పెట్టాలని భావిస్తారు. కాని ఇది సరికాదు. పురుషులు ఎంత స్వేచ్ఛ కోరతారో యువతులు కూడా అంతే స్వేచ్ఛ కోరతారు. తమ సొమ్ము ఇంటికి ఖర్చు పెట్టటానికి వెనుకాడరు.
ఎప్పటికి ఒకరే - అందరితోనూ తిరగాలనుకునే వారు ఒక పార్టనర్ కి కట్టుబడి వుండటానికి ఇష్టపడరు.
మరి వీరితో ఎలా వ్యవహరించాలి?
మరొకరిని కనుగొనండి - మిమ్మల్ని వాస్తవంగా ప్రేమించే వారిని కనుగొనండి. మీ పట్ల పట్టించుకోని వ్యక్తిని వదలివేయండి.
మీ పార్టనర్ తో సంభాషించండి - మీ పార్టనర్ తో పూర్తిగా చర్చించండి. మీ రిరువురూ పరిష్కరించుకోండి. వినండి, ఒకరి భావాలు మరొకరు అర్ధం చేసుకోండి. కూల్ గా సంభాషించుకుంటే అనేక సమస్యలు పరిష్కరించబడతాయి.
ఆనంద క్షణాలు ఆలోచించండి. - గతంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆనందించిన క్షణాలు గుర్తు తెచ్చుకోండి. అవి మీకు మైండ్ సరిచేసి పరిష్కారం చూపుతాయి. మీరు మంచిగా భావిస్తే, పార్టనర్ తోకూడా మంచిగా సంభాషిస్తారు.



Click it and Unblock the Notifications