Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నా సంగతి సరే....నీకు ఎక్కడ చేశాడో చెప్పు?

పుడుతూనే మాట్లాడే లక్షణం -
సాధారణంగా ఒక యువకుడు యువతులతో కలిసివున్నపుడు అధికంగా మాట్లాడటం చూడం. అయితే, కుటుంబంలో ఏ ఫంక్షన్ లేదా ఏ ఇతర కార్యక్రమం జరిగినా సరే ఏ సందర్భం వచ్చినా సరే, యువతులు, మాట్లాడకుండా వుండలేరు. యువతుల మధ్య వుండే పురుషుడు అసౌకర్యంగా వుంటాడు. వారి అనవసర ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఈ అంశాలు తర్వాత వారి గుస గుసలకు అవకాశం ఇస్తాయి.
యువతులు అసూయా పరులు - యువతులు అసూయతతో ఉంటారు. వారు ఏ మాత్రం పోటీని ఇష్టపడరు. వారికి వారే మెచ్చుకుంటారు. వారికి ఎవరైనా పోటీ అనుకుంటే, చికాకు, అసూయ పడతారు. ఆ పోటీ విద్య లేదా ప్రేమ లేదా అందం, స్టైల్ లేదా అటువంటివి మరేదైనా సరే ఓర్వలేరు.
ఇతరులు వ్యక్తిగత జీవితాలు చర్చించేదుకు ఇష్టం - చాలామంది యువతుల మేరకు, వేరే వారి జీవితాలను చర్చించటం మించిన ఆసక్తి మరేదీ లేదుట. సంబంధాల తెగతెంపులు, విడాకులు, మనీ విషయాలు, ఫ్యాషన్, ప్రేమ వ్యవహారాలు, నగలు, మొదలైనవన్ని యువతుల మాటలలో చోటు చేసుకుంటాయి. ఈ అంశాలు మాట్లాడుతే ఆమె వారి మధ్య అన్నీ తెలిసిన ఒక మహారాణి. అయితే అందరు యువతులూ అలా వుండకపోవచ్చు కూడాను.
యువతుల రహస్యాలు - యువతులు మాట్లాడుకునే సంభాషణలలో, యువతులకు సంబంధించిన అంశాలు రకూడా ఉంటాయి. ఆరోగ్యం లేదా అనేక ఇతర మానసిక సమస్యలు ఒకరితో ఒకరు చర్చిస్తారు. రోజువారీ జీవితం, వారి సౌందర్య సాధనాలు, సినిమాలు, సినీ నటీ నటులు వంటివి ఎన్నో వారి చర్చలలో వుంటాయి. వారి చర్చలలో మేకప్ కూడా ప్రధానంగా వుంటుంది.
ప్రేమ వ్యవహారం - యువతులు వారి జీవితాలను వారి స్నేహితులతో, లేదా కుటుంబ సభ్యులు లేదా ఇతర దగ్గరి వారితో పంచుకోటానికి ఇష్టపడతారు. వారికిష్టమైన వారితో స్నేహాలు చేయటం, మాట్లాడటం వారికి ఇష్టంగా వుంటుంది. ఈ రకమైన హాట్ హాట్ టాపిక్ లు వారి మాటలలో లేకుంటే వారి లైఫ్ వారికే బోర్ కొట్టేస్తుంది.
యువతులు, ఎంతో గుస గుస లాడేస్తారు. కాని అది ఏ మాత్రం హాని లేదనేది గుర్తించండి. అన్నిటికి మించిన వాస్తవం ఏమంటే, వీరి మాటలను వినాలని యువకులు ఉత్సాహం ప్రదర్శిస్తారు.



Click it and Unblock the Notifications