Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆనంద పరచే తండ్రి....కుమార్తెల అనుబంధం!

శ్రద్ధగా వినండి - మీరు ఇంకా మీ తండ్రితోనే వుండి గారాలు పోతూ ఒక కప్పు కాఫీ లేదా టీ వంటివి తాగేస్తున్నారు. సడన్ గా మీ డ్యాడీ సొమ్ము పొదుపు, ఉద్యోగాలు, మొదలైన వాటిపై తన ఉపన్యాసం మొదటెట్టాడు. మంచి విషయాలు వినటం కష్టమే. బోర్ కొట్టేస్తాయి. కాని ఆ మంచి సంగతులు వినటం ద్వారా మీ తండ్రి మీకు ఒక ప్రత్యేకం అనేలా వినండి. అవి ఎంత బోర్ కొట్టేసినా సరే. అతను అసందర్భమైనవి ఏవీ సంభాషించడు. రాబోయే కాలంగురించి తెలుసుకోమంటాడు. ఆయ తెలియజెప్పే లెక్చర్లు మీరు స్వతంత్రంగా వ్యవహరించేందుకు తోడ్పడతాయి. కనుక మీ డ్యాడీతో కూర్చున్నపుడు ఆయన తెలియజేసే విషయాలు శ్రద్ధగా వినండి.
సమయం గడపండి - మీ తండ్రితో కొంత సమయం గడపండి. మీకు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అసలు మీ డ్యాడీ గొప్పతనం ఏమిటో కూడా మీకు తెలుస్తుంది. ఎంతో సమయం గడిపితేగానీ కొన్ని దాచివుంచిన రహస్యాలు తెలియవు. ఆయనతో కలసి కాఫీ లేదా ఐస్ క్రీమ్ తినేందుకు వెళ్ళి సమయం గడపండి. అది ఒక రొటీన్ గా వారానికొ ఒక రోజుగా అలవాటు చేసుకోండి. ఈ రకంగా మీ తండ్రితో సమయాన్ని గడిపి తండ్రి కుమార్తెల బంధాన్ని బలపరచుకోండి.
కలసి షాపింగ్ - కొంచెం వింతగా వుండే ఆలోచనే. ఎందుకంటే అభిరుచులలో తేడాలుంటాయి. ఆయన వుండగా మీరు కొన్ని కొనలేరు. అయినప్పటికి మీరు ఆయనను షాపింగ్ సమయంలో ఆహ్వానిస్తే, మీరు అతనిని ఎంతో ప్రధానంగా భావించినట్లు అనుకుంటాడు. ఆనందిస్తాడు.
పర్సనల్ ట్రిప్ - తండ్రి కూడా బిడ్డలతో మాట్లాడేటపుడు ఆడపిల్లతో మాట్లాడినట్లుగా వుండరాదు. ఆడపిల్లలు తమకు ప్రాధాన్యత కోరుకుంటారు. సాధారణంగా వీరు అతిగా మాట్లాడతారు. చొరవ కోరుకుంటారు. కనుక మీ కుమార్తె స్కూల్ కు రెడీ అవటంలో, అమెకవసరమైన వస్తువులు కొనుగోలు చేయటంలో ఆధునికత ప్రదర్శించి ఆమె ....అవును మా డ్యాడీ గొప్పే....అనేలా చేసుకోవాలి. తండ్రీ కుమార్తెల అనుబంధమే అంశంగా మీకు తెలిసిన మరిన్ని అంశాలు మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications