Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
ఆప్త మిత్రుడి అర్ధాంగిని ఇష్టపడితే?

మీరు మీ స్నేహితుడి గాళ్ ఇద్దరూ కాడా ఒకరినొకరు ఇష్టపడవచ్చు. కాని అది మాత్రం మీ మధ్య ప్రేమకాదు. అది ఒక దాహం. మరొకరి గాళ్ ఫ్రెండ్ ని దొంగిలించేయాలన్న కోరిక. ఈ కోరిక తాత్కాలికంగా కలిగినప్పటికి వాస్తవాలు తెలుసుకునేటప్పటికి మీరు చాలా నష్టపోతారు.
తప్పుగా భావించటం - మీరు ఇష్టపడే ఆ యువతి పై మీరు సీరియస్ గా భావిస్తే, మీ ప్రస్తుత పార్టనర్ కు విడాకులు లేదా సంబంధం తెగతెంపులు చేసుకోండి. మీ కొత్త గాళ్ ఫ్రెండ్ తో ఎఫైర్ మొదలుపెట్టండి. కాని మీరు ఏదో తప్పు చేసినట్లు భావిస్తూనే వుంటారు. గతంలోని ఆమెతోగల వ్యవహారాలు మిమ్మల్ని వెన్నంటి బాధిస్తూనే వుంటాయి. వాటినుండి బయటపడటం ఎంతో కష్టంగా వుంటుంది. మీరుకనుక ఈ రకంగా మీ ఆప్త మిత్రుడి గాళ్ ఫ్రెండ్ తో ఎఫైర్ సాగిస్తే అతనికి మీకు మధ్య చెడు సంబంధాలు ఎదురవుతాయి. ఈ భావన కొన్నిమార్లు భయాన్ని కలిగిస్తుంది.
స్నేహితులనుండి విడివడండి - మీ ఆప్త మిత్రుడి గాళ్ ఫ్రెండ్ ను చేపట్టినందుకు మీ మిత్రుల మధ్య మీరు తక్కువగా చూడబడతారు. స్నేహితులు కొన్నిసార్లు మీరిలా మోసగించినందుకు మీ స్నేహితునిపట్ల అవిశ్వాసం గా వున్నందుకు మిమ్మల్ని వెలివేస్తారు. కనుక, మీరు కొత్త స్నేహితులను తయారు చేసుకొని జీవితంలో ముందుకు సాగాలి. గతంలోని వారినందరిని మరచిపొండి. కొత్త స్నేహితులు, కొత్త అలవాట్లు మొదలు పెట్టండి. మరో మారు తెగతెంపులు - మీరు ఆ కొత్త పార్టనర్ తో వ్యవహరించటం మీకు ఒక పిచ్చి ఆకర్షణ. మీరు అంతగా ఆకర్షించబడిన ఆమెతో ఆకర్షణ సంబందంగా మారింది. ఒకసారి ఆమె ప్రేమను అనుభవించేశారా? ఇక మీ ప్రేమ వ్యవహారం ముగిసినట్లే.
ఈ వ్యవహారంలో మీరు మీ ఆప్తమిత్రుడిని కోల్పోయానని మరెన్నో కొత్త చెడు సంబంధాలు కలిగించుకున్నానని గ్రహిస్తారు. కాని ఇక మీకు పశ్చాత్తాపపడే సమయం వుండదు. తప్పును సరిదిద్దుకోలేరు. కనుక మీ బెస్ట్ ఫ్రెండ్ ఆనందించే గాళ్ ఫ్రెండ్ కొరకు ప్రయత్నించకండి. అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. కొత్త స్నేహితులు, కొత్త సంబంధాల మధ్య మీరు సర్దుబాటు చేసుకోవటం ఎంతో కష్టమవుతుంది.



Click it and Unblock the Notifications