Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
మహిళలు క్రీడలను ఎందుకు ద్వేషిస్తారు?

1. మొదటగా క్రీడలను పురుషులు ప్రేమిస్తారు కనుక స్త్రీలు వాటిని ద్వేషిస్తారు. ఇద్దరి మధ్యా వైరం లేకుంటే జీవితమే బోర్. పురుషులు దేనిని ఇష్టపడినప్పటికి, స్త్రీలు దానికి వ్యతిరేకమే. ఇది వారిలోని సహజగుణంగా భావించాలి.
2. మహిళలకు పురుషులనుండి తమపై పూర్తి ఏకాగ్రత కావాలి. మేచ్ లు లేదా క్రీడలను ప్రేమించే పురుషుడిని మహిళ భరించలేదు. కొద్ది గంటలు పురుషుడు ఏ క్రికెట్ ఆట చూడటంలో ముణిగినా మహిళ ఎంతో ఇబ్బందిపడుతుంది. పురుషుల జీవితంలో క్రీడలకు గల స్ధానం మహిళకు అవగాహన కాదు.
3. మహిళలకు షాపింగ్ చేయటమంటే ఎంతో ఇష్టం. కాని పురుషులు షాపింగ్ ద్వేషిస్తారు. ఈ కారణంగా కూడా తమ షాపింగ్ ను పురుషులు ద్వేషిస్తారంటూ, మహిళలు పురుషుల క్రీడలను ద్వేషిస్తారు. అర్ధ రాత్రి వరకు టి.వి.లలో ప్రసారమయ్యే డే అండ్ నైట్ మ్యాచెస్ వంటివి వారిపట్ల పురుషులకు శ్రధ్ధ తగ్గేలా చేస్తాయని వారు భావిస్తారు.
4. పురుషులు క్రీడలను చూసేటపుడు ఇంటిలో మరొకరు ఉన్నారన్న భావనే వారికి ఉండదు. నగరంలో బాంబు పేలినప్పటికి వారికి పట్టదు. వేరే ఛానెల్ లో మంచి సినిమా వస్తున్నా వారికి పట్టదు. రిమోట్ కంట్రోల్ వారి చేతులలో వున్నంతవరకు చూస్తూనే వుంటారు. కాని మహిళలకు క్రీడలకంటే కూడా వేరే ఛానెళ్ళలో వచ్చే ప్రోగ్రాములు చూడాలనిపిస్తుంది.
5. క్రీడలనేవి పురుషులకు సంబంధించినవి. ఈ వివరణ మహిళలకు చిన్నతనం నుండి వారి తల్లులు, అత్తలు, స్నేహితులు చెపుతూంటారు. ఈ రకమైన సామాజిక నమ్మకం కూడా వారిని వారికి పుట్టబోయే వారిని క్రీడలంటే ద్వేషించేవారిగా తయారు చేస్తుంది.అది వారి రంగం కాదంటూ వారు అంగీకారం చూపరు.పురుషులు చూస్తున్నా సహించలేరు. అలాగని అందరు మహిళలు క్రీడల పట్ల ద్వేషం వహిస్తారని కూడా చెప్పరాదు. వాటిని ప్రేమించేవారు సైతం కొద్దిమందిగా లేకపోలేదు.
క్రీడలనేవి మహిళకు సరి అయిన అవగాహన లేనివి. మీ భార్య లేదా గాళ్ ఫ్రెండ్ లేదా సోదరి కనుక క్రీడలను ద్వేషిస్తూ వుంటే, ఆమెకు ఆ ఆట నిబంధనలు వివరించి ఆసక్తి కలిగించండి.ఒకసారి అవగాహన వస్తే చాలు వారిలో ఆసక్తి పెల్లుబుకుతుంది.



Click it and Unblock the Notifications
