Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
వివాహమైన పురుషులు ఒప్పుకోని అయిదు అంశాలు?

వివాహ జీవితంపై పురుషుల ఆసక్తికర అంశాలు ఎలా వుంటాయంటే?
రోజంతా కష్టించి వచ్చిన పురుషుడు ఇంటికి రాగానే చూసేటందుకు ఇష్టపడేది...తన బెడ్ చక్కగా పరచి వుందా లేదా అనేది చూస్తాడు.ఇటువంటి చిన్న సౌకర్యాలు తన ఇంటినుండి ఆశిస్తాడు. ఉదాహరణకు బెడ్ అందంగా సర్ది ఉంటే చాలు దానిపై వాలిపోతాడు. పురుషులు వారంతట వారు శుభ్రం చేసుకోడానికి ఇష్టపడరు. కనుక శుభ్రత కొరకు ఎవరినైనా కోరతాడు.
పార్టీలంటూ, క్లబ్ లంటూ అర్ధరాత్రి వరకు తిరుగుతాడు. తెల్లవారు ఝామునైనా సరే ఇంటికి వచ్చి తలుపు కొడతాడు. భార్య పడుకుని ఉంటే ఆనందిస్తాడు. కాని ఆమె లేకుండా ఎక్కడికైనా వెళితే, లేదా ఉండి ఎక్కడికెళ్ళవ్ అని అడిగితే ద్వేషిస్తాడు. కాని ఇంటిలో ఆమె ఉండాలని కోరతాడు.
నా భార్య మా అమ్మకంటే బాగా వండుతుంది. ఇది అన్ని వేళలా నిజం కాకపోవచ్చు. కాని, చాలామంది తల్లులకు నేటి వంటకాలు తెలియవు. అయినప్పటికి ఈ అంశంలో అంటే వంట చేయడంలో ఇరువురూ ఒకటేనని తెలియజేస్తూంటాడు. తన తల్లి సరిగా వండదనేది ఒప్పుకోడు. ఆమె సరిగా వంట చేయకపోయినా సరే బాగా చేసేదని వాదిస్తాడు. లేదా భార్యతో సమానంగా ఆమె వండగలదంటాడు.
పురుషులు చాలామంది అందమైన అమ్మాయికి పడిపోతారు. కాని వారి స్వభావాన్ని తెలుసుకోరు. వారు చూసే అందం అంతా ఆమె స్తనాల సైజు ఆకర్షణీయంగా వుండటం...అంతేకాని ఆమె మెదడు వారికి పట్టదు. పురుషులు తమ తప్పును ఒప్పుకునేందుకు ఇష్టపడరు. అటువంటి జీవిత భాగస్వామిని తప్పుగా ఎంచుకున్నాననేది అసలు ఒప్పుకోరు. వారి ఎంపిక సరైనదిగా తెలుపుతారు. ఆమెను వివాహమాడటానికి అవసరమైన మంచి కారణాలు చెపుతారు తప్ప ఆమెలోని దుర్గుణాలు వారికి అసలు కనపడవు. కనపడినప్పటికి వాటిని వారు ఒప్పుకోరు.
నేను నా భార్య లేకుంటే ఖాళీ. బహుశ ఇది వివాహం అయిన వారి మొదటి సంవత్సరంలో నిజం కావచ్చు. అంతేకాని, వారి 25వ వార్షికోత్సవానికి మాత్రం అంగీకరించరు. ఒక మహిళ పురుషుడు తాను ఏమి అవ్వాలని కోరుకుంటాడో అది అతనిని చేయటానికి ఇష్టపడుతుంది. కాని అతని విజయం వెనుక ఆమె వున్నదనే వాస్తవాన్ని అతను మనసులో కలిగి వున్నప్పటికి, బయటకు మాత్రం దానిని ఒప్పుకోటానికి ఇష్టపడడు.
ఈ అంశాలు వివాహిత పురుషుడు అతని మనసులో కలిగి వున్నప్పటికి పైకి మాత్రం ఎవ్వరి వద్దా వాస్తవాలనే విషయంగా ఒప్పుకోడు. మరి పురుషులు ఇంకా దాచిపెట్టుకోవాలనే అంశాలు మీకు మరిన్ని తెలిస్తే, మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications