Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఇవిలేకుంటే....పురుషుడు పిచ్చెక్కిపోతాడు...!
పురుషులు, స్త్రీలు సాధారణంగా ఎల్లపుడూ వ్యతిరేకంగానే వుంటారు.ఇద్దరి మధ్యా అన్నింటిలోను వ్యత్యాసం ఉంటుంది. పురుషులు తాము స్త్రీలను అర్ధం చేసుకోలేమనుకుంటే, స్త్రీలు తాము పురుషులను అర్ధం చేసుకోలేమంటారు. వీరి స్వభావాలు వివరిస్తూ ఎన్నో పుస్తకాలు వచ్చాయి. ఎన్నో శిక్షణలు ఇస్తారు. కాని ఏదీ పనిచేయదు. మీకు అనుకూలమైన రీతిలో జీవితం గడపాలంటే మీకు కొన్ని విషయాలు అవసరం. పురుషుడు ప్రేమించే అంశాలు కొన్ని వుంటాయి. ఒక మహిళ లేకుండా పురుషుడు ఆనందంగా జీవించలేడు. మరి పురుషుడు అతిగా ప్రేమించే ఆరు అంశాలు ఏమిటి? అనేది పరిశీలించండి.

పరికరాలు - పురుషులకు మొబైల్, ఐ ప్యాడ్, నోట్ బుక్, ల్యాప్ టాప్ లేదా ప్లే స్టేషన్ వంటివి ఎంతో ఇష్టం. వాటిని అమితంగా ప్రేమిస్తాడు. వీటిలో అన్నీ లేదా ఏదో ఒకటైనా అతను ఎంతో ఇష్టపడుతూంటాడు. ఇవి వారికి సమయం తేలికగా గడిపేలా చేస్తాయి. తన భార్య లేదా గాళ్ ఫ్రెండ్ లేకుండా పురుషుడు రోజంతా గడిపేయగలడు. కాని తన ల్యాప్ టాప్ లేదా మొబైల్ లేకుండా అస్సలు సమయం గడపలేడు. అది అతనికి అసాధ్యంగా వుంటుంది. ప్లే స్టేషన్ ఉంటే చాలు చాలామంది పురుషులు దానిలో ఆటలు ఆడుకుంటూ కూర్చుంటారు. మరి అటువంటపుడు ఈ పరికరాలు లేకుండా వారు ఎలా వుండగలరు?
బ్లూ ఫిలింలు, మేగజైన్లు - ఈ రకమైన డర్టీ అంశాలు లేకుండా పురుషుడు ఉండలేడు.పురుషుడు ఉండే గదిలో సిడిలు, మేగజైన్లు తప్పక వుంటాయి. వాటిని ఏదో ఒక సమయంలో చూసి ఆనందిస్తూనే వుంటాడు. కాని అసలు విషయం బయటకు అంగీకరించడు.
ప్రేమించటం - పురుషుడికి ప్రేమించటమనేది ఎంతో ప్రధానం. ప్రేమ, రతి వంటివి అతని మైండ్ లో రోజుకు కనీసం అయిదు లేదా ఆరు సార్లు వచ్చేస్తాయి. దీనికి కారణం అతనిలో రిలీజ్ అయ్యే టెస్టోస్టిరోన్ హార్మోన్లు. ఆహారం లేకుండా పురుషులు వారం రోజులైనా ఉంటారు గానీ, ప్రేమ, రతి వంటివి ఆలోచించకుండా అస్సలుండలేరు.
కార్లు లేదా బైక్ లు - వేగంగా నడిపే బైక్ లేదా కారు దాని ఆధునిక టెక్నాలజీ అంటే ఎంతో ప్రేమిస్తాడు. అవి లేకుండా అసలుండలేడు. ఎక్కడ ఆధునిక ఆటోమొబైల్ కనపడినా సరే అది పురుషుల గమనానికి రావలసిందే. తన ప్రేయసి బర్త్ డే గుర్తుండకపోవచ్చు కానీ అతనికి ఏ కారు ఎంత మైలేజీ ఇస్తుందనేది ఠక్కున చెప్పేస్తాడు. మరి ఈ కార్లు, బైక్ లు లేకుండా పురుషుడు ఉండలేడంటే నమ్మి తీరాల్సిందే.
రికార్డింగ్ డ్యాన్సులు, పేకాట క్లబ్బులు - అందమైన అమ్మాయిల డ్యాన్సులు లేదా పేకాటలు అంటే పురుషుడికి ఎంతో ఇష్టం. ఎంత తిరగక పోయినప్పటికి ఒక డ్యాన్స్ ఉందంటే చాలు వెళ్ళి చూస్తాడు. ఆ అమ్మాయిని అనుభవించేసినట్లు కల గనేస్తాడు. ఇవి చట్ట బద్ధం కాదు కనుక అంగీకరించటానికి ఇష్టపడడు. ఏ పురుషుడు ఒక క్లబ్ కి వెళ్ళి అమ్మాయితో ఆనందించకుండా ఉండలేడు.
అంతా సీక్రెట్ - తనకు సంబంధించిన విషయాలు రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. ఎవరైనా జోక్యం చేసుకుంటే అసహనంగా ఉంటాడు. తనకిష్టమైన రీతిలో జీవించటానికి ఇష్టపడతాడు.మీరు కనుక అతనికవసరమైన ప్రయివసీ ఇవ్వకపోతే, మీతో తగవుకు దిగుతాడు. ఇక గత్యంతరం లేకుంటే, మిమ్మల్నించి తప్పుకోడానికి లేదా మీకు విషయాలు తెలియకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు.



Click it and Unblock the Notifications