Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
ప్రపంచంలో ఎనిమిది చెడులు?

ఎనిమిది అతి చెడు భావనలు -
ఏదైనా పంచుకోవాల్సి వచ్చినపుడు - పంచుకోవడం అనేది కొంతవరకు బాగానే ఉంటుంది. అయితే, అన్ని విషయాలలో పంచుకోవడం చెడుగా భావిస్తాం. కొంతమంది స్నేహితులు కొన్ని అంశాలను మీతో పంచుకుంటారు. కాని మీరు అన్నిటిని మీ ఫ్రెండ్స్ తో పంచుకోటానికి అసౌకరన్యం భావిస్తారు. ఉదాహరణగా, ఒక కొత్త దుస్తుల జత కొన్నారు. దానిని మీ ఫ్రెండ్స్ తీసేసుకున్నారు. అది కూడా మిమ్మల్ని అడగకుండానే. అపుడు మీరు చెడుగా భావిస్తారు.
ఆకలితో నిద్రించినపుడు - ఆకలితో నిద్రించటం ఎవరికైనా కాని సమస్యే. కాని కొన్నిసార్లు మీరు పనిలో బిజీకా వుండటంతో డిన్నర్ వదిలేస్తారు. ఖాళీ కడుపుతో పడుకుంటారు. ప్రపంచంలోని చెడు సంఘటనలలో ఇది ఒకటి. కొన్నిసార్లు తిని నిద్రించినా కాని ఇంకా మీరు తినాలనుకున్న ఐస్ క్రీమ్ గుర్తువస్తూనే ఉంటుంది. అది అక్కడ లేని కారణంగా మీరు చెడు భావిస్తారు. ఇక రాత్రంతా తినలేదే అని ఆందోళన చెందుతారు.
మీరు మోసగించబడితే - మీరు ప్రేమించారు లేదా ఎవరినో ఇష్టపడ్డారు. కాని ఆ వ్యక్తి మిమ్మల్ని మోసగించాడు. ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయటం ప్రపంచంలోనే అతి పెద్ద చెడు భావన. జీవితంలో ముందుకు సాగిపోవాలంటే, చాలా పట్టుదల, బలం కావాలి. మీ పార్టనర్ మాత్రమే కాదు. మీ స్నేహితులు కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేస్తారు. అది బాధాకరం.
మీకు తెలియకుండా ఇతరులను బాధిస్తే - మీకు తెలియకుండానే మీరు వేరొకరిని గాయపరచారు. మొదట్లో మీకు తెలియకపోయినా, తర్వాత తెలిసింది. అటువంటపుడు కూడా మీకు గల మంచి మూడ్ చెదిరి ఎంతో చెడుగా భావిస్తారు. ఏ కారణం లేకనే వారిని బాధ పెట్టామని మూడ్ పాడు చేసుకుంటారు.
మీరు తప్పు చేసినపుడు - ఎవరూ కూడా ఖచ్చితం కాదు. మీరు జీవితంలో ఏదో ఒక అంశంలో తప్పు చేయవచ్చు. మీకు తెలియకుండానే తప్పు చేస్తే మీరు చెడు భావిస్తారు. ఆ తప్పుకు నిందించబడతారు. అది ఎటువంటిదంటే, మీ శత్రువు గాళ్ ఫ్రెండ్ కు మీరు బిల్ చెల్లించినట్లవుతోంది.
మీ బాస్ తప్పు అయి మీరు దానిని రుజువు చేయకుంటే - మీరు ఎంతో కష్టించి ఒక అంశం చేస్తే దానిని మీ బాస్ కనుక ....తప్పు చేశావు అని అంటే...దానిని మీరు నిరూపించలేకుంటే, మీరు ఎంతో చెడుగా భావించేస్తారు. ఎందుకంటే మీరు మీ బాస్ తప్పు చేశాడని అనలేరు. అలాగని మీరు రైట్ అని సమర్ధించుకోలేరు.
మనకు లాభంలేని దానికి చెల్లింపు - షాపింగ్ లేదా బార్ కు స్నేహితులతో వెళతారు. మీ కార్డు ఉపయోగించి బిల్ చెల్లించేస్తారు. కాని మీరు మీ ఫ్రెండ్ యొక్క గాళ్ ఫ్రెండ్ తో వెళ్ళటం చెడుగా భావిస్తారు. అందులోనూ మీకు సంబంధం లేకుండా ఆమెకు బిల్ చెల్లించటం మరింత బాధాకరంగా ఉంటుంది.
దుస్తులు ఖరాబు చేసుకోవడం - గాళ్ ఫ్రెండ్ డేటింగ్ కు రమ్మంది. అరగంట కష్టబడి ముస్తాబు చేసుకున్నారు. ఆమె ఇక మిమ్మల్ని మీ డ్రస్ ను మెచ్చుకోవడమే ఆలస్యం. కాని అంతలో మీ దుస్తులపై కాఫీ ఒలికి ఖరాబైంది. దుస్తులన్నీ పాడయ్యాయి. మీరు కష్టపడినదంతా వేస్ట్ అయింది. ఇక మీకు చెడు భావనగానే ఉంటుంది.
ఇవి ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే కొన్ని చెడు భావనలు.



Click it and Unblock the Notifications