Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పెళ్ళికి మీది ఇంకా చిన్న వయసేనా?

కనుక, ఇతరులు పెట్టే ప్రమాణాలను మీరు అంగీకరించకండి. మీరు వివాహానికి చిన్నవారా? కాదా అనేది మీరే నిర్ధారించుకోవాలి. చిన్న జంటలు దిగువ ప్రశ్నలకు జవాబివ్వగలిగితే, త్వరిత వివాహానికి దారితీసే వారి నిర్ణయాలు తొందరపాటుగా వుండవు.
1. మీ బాచిలర్ జీవితం అయిపోయిందా?
మొదటగా, ఈ ప్రశ్న పురుషులకు స్త్రీలకు వర్తిస్తుంది. ఈప్రశ్నకు మీ వాస్తవ వయసుకు అసలు సంబంధం లేదు. మీరు వాస్తవంలో బాచిలర్ రోజులు గడిపారా? అనేది అంశంగా ఉంటుంది. మీరు 40లలో వుండి ఇంకా బాచిలర్ ధోరణిలోనే కూడా వుండవచ్చు. ఇంకా క్లబ్బులు, పేకాటలు, తిరుగుతూండవచ్చు. కనుక అది వ్యక్తిగత ఛాయిస్ కాగలదు.
2. ఒక వ్యక్తిగా మారుతున్నారా?
మనలో చాలామంది కాలేజ్ లో ఎలా వుంటామో అలానే వుంటారు. కాని పెరిగి పెద్దవారమయ్యామంటే వ్యక్తిత్వం మారాలి. చిన్న జంటలు పెళ్ళాడితే, భవిష్యత్తులో వచ్చే మార్పులు గ్రహించరు. జీవితమంతా 20ల వలెనే ఉండదు. మీరు ఎలా మారతారనేది ఎవరికి తెలియదు. కనుక మీకు మీరే నిర్ణయించుకోవాలి.
3. మీకు ఇంకా మీ మమ్మీ అవసరమా?
మీరు కనుక ఇంకా మమ్మీ అంటూ మీ అవసరాలకు ఆమెపై ఆధారపడుతున్నారంటే, మీరు పెళ్ళికి ఇంకా చిన్నవారుగానే వున్నారు. వాస్తవ జీవితంలో మీ వయసు ఎంత అయినప్పటికి మానసికంగా, శారీరకంగా మీరు స్వతంత్రులు కాదు. మీరు కనుక మీ తల్లిపై నేటికి తినటంలో, తాగటంలో, శుభ్రతలో, లేదా పడక సరిచేసుకోవడంలో ఆధారపడుతున్నారంటే, ఆ సేవలన్ని మీ భాగస్వామినుండి ఆశించలేరు.
4. వివాహం ఒక ముగింపు అనుకుంటున్నారా?
మీరు కనుక వివాహం అనేది ఇక అన్ని మంచిపనులకు ఒక ముగింపు అని భావిస్తూంటే, మీరు వివాహానికి ఇంకా పరిపక్వం కానట్లే. వివాహం అనేది ఒక పరిపక్వతగల సంబంధం. దీనికి ఎంతో పరిపక్వత కలిగి దానిని మీరు భవిష్యత్తు అంతా నిలుపుకోగలగాలి.
5. పెళ్ళిని పెళ్ళిగా కాకుండా ఒక వైవాహిక సంబంధంగా చూడాలి. మీరు కనుక పెళ్ళితో వచ్చే ప్రయోజనాలు మాత్రమే పరిశీలించి వాటి కొరకే వివాహం చేసుకునేట్లయితే, మీరు ఇంకా వివాహానికి సిద్ధంగా లేరనే చెప్పాలి. పెళ్ళి హంగామా దాని ప్రయోజనాలే కాదు, మీకు ఇక జీవితాంతం సంబంధాలు వుంటాయని గ్రహించాలి. మరి వాటికి మీరు సిద్ధంగా వున్నారా?



Click it and Unblock the Notifications