Latest Updates
-
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే..
పడకలో మగాడు...మనసులో మరొకడు...!
సెక్స్ చేసే సమయంలో...షారుఖ్ సినిమా, తన మాజీ లవర్ లేదా ఒక బ్లూ ఫిలిమ్ సీన్....చివరకు సూపర్ మార్కెట్ షాపింగ్, మొదలైన వాటిగురించే మహిళలు చాలా వరకు ఆలోచించేది. ఒక సర్వేలో కొంతమంది మహిళలు అందర్ని ఆశ్చర్య పరచే అంశాలు కూడా తెలిపారు. సరిగ్గా భర్త రతిక్రీడకు దిగే సమయంలో...రేపు వారేం చేయాలనుకుంటున్నారో ఆలోచిస్తారట. ఉదయమే వాషింగ్ మెషీన్ ఆడించేయాలని, ఖాడిమ్ ఛెప్పల్ దుకాణానికి పోయి మంచి చెప్పులు కొనేసుకోవాలని కూడా తెలిపారట. భర్తతో రతిక్రీడ అంటే, అంతా మెకానికల్. ప్రతిరోజూ ఉండేదే మరి. అందులో కొత్తదనం ఏం ఉంటుంది. అతనికి ఏ భంగిమ కావాలో ఆమెకు ముందే తెలుసు. అలా పడకేస్తే చాలు, ఇక ఆ పని సాగినట్లే. పని అవటం ఆలస్యం, పురుషుడు గుర్రు మంటూ పడకేయటం. అమ్మడు అటూ ఇటూ దిక్కులు చూడటం ఏం చేయాలో తెలియక కలలలో రాజకుమారుడితో కౌగిలింతలు చేయడం.

మరి మరికొంతమంది, సెక్స్ చేసేది ఎదురుగ్గా సాక్షాత్తూ మొగుడే అయినా, తమకిష్టమైన నటులనందర్ని ఊహించుకోడం ఆనందించేయడం కూడా చేస్తున్నారని పేరుమోసిన ఒక మేగజైన్ వెల్లడించింది. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నా. ఆ ఇద్దరు మొగుళ్ళు చాలరంటూ ఎంతోమంది లవర్స్ ని అదనంగా రుచి చూశా. బెడ్ ఎక్కటం, పురుషుడితో కులకటం బోర్ కొట్టేసింది. ఎపుడూ ఒకే రకమైన భంగిమలు, అన్ని అనుభవించేసినవే. జననాంగం కూడా మొద్దుబారి పోయింది. రతిలో మజా పోయింది అందుకని ఆటలో వున్నా...షాపింగ్ లో ఏమేమి ఖరీదు చేయాలా, ఇప్పటికెన్ని జతల చెప్పులున్నాయా, వార్డ్ రోబ్ లో ఎన్ని జతల దుస్తులున్నాయా? మరో మారు ఏం కొనాలా అనే ఆలోచిస్తుందట మరో హాలీవుడ్ భామ.
ఇంకా మరికొందరైతే....అబ్బే.... వీడి హాట్ సెక్స్ చాలటంలేదు. మాజీ లవర్ దైతే ఈ పాటికి ఒళ్ళంతా పచ్చి పుండు అయిపోయేది. ఒక్కసారి రతి చేస్తే చాలు....వారంరోజులవరకు మంటే. మళ్ళీ దానిని ముడితే ఒట్టుగా ఉండేది.....పోలీస్ స్టేషన్ లో నన్ను చంపేసే ఆయుధంగా కూడా రిజిస్టర్ చేసేయచ్చనుకుంటుందట. కాని ఏం లాభం వాడిప్పుడు పక్కన లేడే. లేదా వీడు పక్కనున్నప్పటికి మాజీ మరో పక్కనుంటే అటో సారి....ఇటో సారి షాట్ తో షూట్ చేయించుకోవచ్చు. వావ్...ఎంత సుఖం అనుకుంటోందట మరో అమ్మడు.
మరో 33 ఏళ్ళ యువతి ....నేను సినిమానుండి మధ్యలో బయటకు రాను, సెక్స్ లో కూడా అంతే....మూడు గంటలపాటు ఆట ఆడాల్సిందే. అంగం ఆడక పోయినా సరే...వరుస రతులకు ఏదో ఒక బొమ్మలు వాడి నా పురుషుడు నన్ను ఆనంద పెట్టాల్సిందే. ఇంకా రంజుగా సాగితే బాగుండనుకుంటాను కూడానంటుంది. ఆడపిచ్చి వున్న మగాళ్ళున్నంతవరకు నా ఆనందానికి ఢోకాలేదంటోంది ఈ భామ. మరి ఈ సర్వే చేసిందంతా, ఇండియాలో కాదు విదేశాల్లోనట. ఎక్కడైనా మహిళ ...మహిళే. జాగ్రత్తగా వుండాలి సుమా!



Click it and Unblock the Notifications
