Latest Updates
-
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్ -
దసరా స్పెషల్ కట్టె పొంగలి..ఇలా చేస్తే చల్లారినా కూడా గట్టిగా మద్ద అవ్వదు! -
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
చిన్న వయసు యువతితో సంభోగిస్తే?

గతంలో చేసిన స్టడీలలో పురుషులకు గుండె అనారోగ్యం ఈ రకమైన వివాహేతర నమ్మక ద్రోహాలవలనఅధికంగా కలుగుతోందని వీరిలో అధిక భాగం తమ భార్యలను మోసగించినవారేనని పరిశోధ వెల్లడించింది. గుండె జబ్బులతో మొదలై అది గుండెపోటుకు దారితీసి మరణాలు సంభవించాయన వీరు తెలిపారు. భార్యతో కాకుండా ఇతర స్త్రీలతో సంభోగించటం ప్రత్యేకించి తమకంటే అతి చిన్న వయసుకల యువతులతో సంభోగించటం ప్రమాదకరమని వీరు తెలిపారు. వయసు పైబడి చిన్నవారితో సంభోగిస్తే, అధిక శ్రమ కలిగి రక్తపోటు ఆటుపోట్లకు గురవుతుందని, తక్షణ మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని తెలిపారు. వయసు అధికం అయిన తర్వాత పురుషుడు తనకు అప్పటివరకు అలవాటు పడిన మహిళ లేదా భార్యతో సంభోగిస్తే, ఈ ప్రమాదం అధికంగా ఉండకపోవచ్చని వారు అభిప్రాయ పడ్డారు.
దీనికి కారణంగా రీసెర్చర్లు, సంభోగ సమయంలో పురుషుడిలో కలిగే, తప్పు చేస్తున్నానన్న భావన అతడికి గుండెపోటు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. ఈ పరిశోధన ఫ్లారెన్స్ యూనివర్శిటీ పరిశోధకులు చేశారు. పురుషుడు తన భార్యతో ఇంటిలో సంభోగించినంతకాలం గుండెపోటు మరణాలు ఉండవని, అతడు ఎపుడైతే, బయటివారితో ప్రత్యేకించి అనుభవం లేని చిన్న వయసు యువతులతో సంభోగానికి తలపడితే, అతడిలో ఏర్పడే తప్పుడు భావనలు అతడిని కుంగదీస్తాయని, శారీరక మార్పులు కూడా అందుకు సహకరించవని వారు తెలిపారు.
రతి క్రీడను ఆచరిస్తూ గుండెపోటు కారణంగా చనిపోయిన పురుషుల సంఖ్య సాధారణంగా భార్యతో సంభోగిస్తూ మరణించిన వారికంటే కూడా ఎంతో అధికమని జర్మనీ పరిశోధకులు కూడా తేల్చారు. మూడు వంతుల మరణాలకు కారణం, రక్తనాళాలు ఒక్కపెట్టున చిట్లిపోవటం అని, అప్పటికే కొవ్వు కణాలతో నిండిన రక్తనాళాలు శారీరక ఉద్రేకాలకు తట్టుకోలేక పగిలిపోతున్నాయన్నారు.
సాధారణ మరణాల తర్వాత గుండె పోటు మరణాలు ప్రధమ స్ధానం లో ఉన్నట్లు రీసెర్చి తెలిపింది. ఆల్కహాల్ తాగుడు, బాగా తిండితినటం, తనకంటే చిన్నదైన యువతితో సంభోగించటం వంటి కారణాలు ఈ గుండెపోటు మరణాలకు కారణమన్నారు. తన భార్యకంటే చిన్నదైన యువతితో రతి పురుషుడికి ఒత్తిడి అధికం చేస్తుందని అంతేకాక పురుషుడు ఆమెతో తరచుగా రతిచేయకోరతాడని దాని ప్రభావం అతని ఆరోగ్యంపై పడి గుండెపోటుకు దారి తీస్తుందని స్టడీ నిర్వహించిన డా. అలెసంద్ర పేర్కొన్నట్లు డెయిలీ మెయిల్ ప్రచురించింది. రహస్యంగా తనకు పరిచయం కాని ప్రదేశంలో ఈ రకమైన ఒత్తిడి కలిగించుకోవటమే మరణాలకు కారణంగా కూడా రీసెర్చర్లు భావించారు.



Click it and Unblock the Notifications
