Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పురుషుడి హృదయానికి మార్గం ఎటు?
సాధారణంగా పురుషుడి హృదయానికి మార్గం ఎలా? అంటే అతని పొట్ట ద్వారా అనే సామెత ఒకటి ఉంది. కాని అతనికి పెట్టే ఆహారం ద్వారానే కాక దానికి చేరేందుకు ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు మీరు మీ పురుషుడు మీపై గతంలో చూపినంత ప్రేమ చూపటం లేదని భావిస్తారు. మరి మరోమారు అతను మీ పట్ల ఆసక్తి చూపేట్లు చేయటం ఎలా? అందుకుగాను కొన్ని మార్గాలు ఇస్తున్నాం. పరిశీలించండి. అతను మీ బాయ్ ఫ్రెండ్ అయినా సరే మేం చెప్పే మార్గాలతో మీకు చేరువ అవ్వాల్సిందే. మీరు అతని హృదయం గెలిచి తీరవలసిందే. అదెలాగో పరిశీలించండి.

మంచి ఆహారం - పురుషుడు రుచికల ఆహారం ఇష్టపడతాడు. వారికంటే కూడా వారు ఆహారం తినటానికి ఇష్టం చూపుతారు. అవి రుచిగా ఉంటే మరింత ఆనందపడతాడు. కోపతాపాలతో ఉన్నపుడు కూడా రుచికల ఆహారం ఉంటే చాలు, తన ధ్యాస దానివైపు మళ్ళిస్తాడు. ఆహారాలు అంటే వారికి అంత ఇష్టం. ఎంతో కష్టపడి అలసి ఇంటికి వచ్చిన రోజు అతడిని చూడగానే అతనికి ఇష్టమైన వంటకాలు చేయండి. అతడి ముఖంలో ఆనందం గమనించగలరు. అంతేకాదు మిమ్మల్ని ఎంతో ప్రశంసిస్తాడు. మీరు ఇచ్చే ఆహారం అతడి మూడ్ బాగుండేలా చేసి అది ఎవరు వడ్డన చేస్తూ ఉంటే వారిపై ఇష్టం చూపుతాడు. కనుక మంచి వంటకాలు అతనికి ఇష్టమైనవి చేయటం ద్వారా అతని హృదయం గెలవండి.
మిస్టరీ మహిళ - పురుషుడికి మీ గురించిన అన్ని అంశాలు వివరించకండి. మీరు కొంత మిస్టరీగా కనపడుతూంటే, అతను ఆసక్తిగా మీ వైపు చూస్తూనే ఉంటాడు. చివరకు అతను చదివే నవల అయినా సరే మిస్టరీ వీడేంతవరకు దానిని వదిలిపెట్టడు. అలాగని అతని నుండి విషయాలను దాచేయమని మేం చెప్పటంలేదు. కాని కొన్ని నిరపాయకర రహస్యాలు మీలో ఉంచుకోండి. దానితో అతను మీపై ఎంతో ఆసక్తి కలిగి ఉంటాడు. ఉదాహరణకు ఏ పరిస్ధితిలో మీరు ఏ రకంగా స్పందిస్తారో అనేది అతనికి మిస్టరీగా ఉండాలి. మీరు ఎంత మిస్టరీగా ఉంటే అంత మీవైపు అతను గమనం పెడతాడు.
అతనికి ఇష్టమైన, అతని కంటికి ఇంపైన రంగుల దుస్తులు - తన మహిళ తనకిష్టమైన దుస్తులు అందునా అతనికి కోరికలు కలిగించే దుస్తులు వేస్తే చాలు, ఇక పురుషుడు ఆమెను వదిలి పెట్టడు. నిరంతరం తన కిష్టమైన దుస్తులలో ఆమెను చూడటానికి ఆమె అలంకరణ ఆస్వాదించటానికి పురుషుడు ఆసక్తి చూపుతాడు. మీరు కనుక బాగా ఆకర్షణీయ అలంకరణలు చేసుకంటూ ఎప్పటికపుడు వెరైటీగా ఉంటే చాలు ఇక అతని ధ్యాస మరో స్టైలిష్ మహిళపై కూడా పోదు. అన్ని వెరైటీలు మీరే ఇచ్చినవారవుతారు. అదే సమయంలో అతని ప్రశంసలు చూరగొన్నవారవుతారు. కనుక అలంకరణ పట్ల జాగ్రత్త వహించండి. మీ అలంకరణలో మీరు అతనికి అతని గాళ్ ఫ్రెండ్ ను మరోవైపు అతని భార్యను కూడా చూపాలి.
ఈ మార్గాలు ఆచరిస్తూ మీ పురుషుడి హృదయంలో ఒక శాశ్వత స్ధానం సంపాదించుకోండి మరియు ఆనందించండి.



Click it and Unblock the Notifications