Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆధునిక అలవాట్ల హాయ్....బై....యువత!

మరి ఈ రకంగా మీ మహిళ కోపగించుకోకుండా ఉండాలంటే....మీరు దేనికైనా సరే సిద్ధంగా ఉండాలి. రెడీగా మీ వద్ద సొమ్ము లేకపోయినప్పటికి ఆమె అవసరాలను తీర్చేయటానికి డెబిడ్ నలేదా క్రెడిట్ కార్డ్ వాడేసి మరీ ఆమెను సంతోష పెట్టాలి. మరి పొరపాటున మీ గాళ్ ఫ్రెండ్ చే వెయిట్ చేయించారనుకుండి, ఆమె కోపాన్ని తగ్గించటానికిగాను, డార్లింగ్ షాపింగ్ కు పద అంటే చాలు...కోపం మాయం అయిపోతుంది. అయితే షాపింగ్ లో సైతం మీరు అనవసర కాలయాపనలు చేయకుండా...ఆమె కోరిన బహుమతులు అందించేయాలి. ఇక ఆమె అందుకు రెడీ అయిపోతుంది. మరల వచ్చిన తర్వాత మీకు విందు భోజనమే.
మీరు మీ గాళ్ ఫ్రెండ్ ని ...కాసేపు ఇక్కడే ఉండు డార్లింగ్ అంటూ ఎక్కడకైనా వెళితే...కూడా ఆమె వేచి ఉండలేదు. నీ పని చెపుతానుండు....అంటూ, ఆ పక్కన, ఈ పక్కన పోతున్న అందమైన అబ్బాయిలకు లైన్ కూడా వేస్తుంది. డేట్ కోరుతుంది. వీలవుతుందనుకుంటే...చిన్నపాటి కిస్ కూడా కొట్టి ఆనందించేస్తుంది. కనుక నడి రోడ్డులో లేదా పార్కులవంటి ప్రదేశాలలో మీ గాళ్ ఫ్రెండ్ ను మీరు కావాలని ఎక్కడా వెయిట్ చేయించకండి. మరొకరు ఎవరైనా కూడా వారిని మీ నుండి దొంగిలించే ప్రమాదం ఉంది. మరో ప్రమాదంగా, ఒక సారి మీరు మీ గాళ్ ఫ్రెండ్ ను వెయిట్ చేయించారో, ప్రతి ఫలంగా ఆమె మరోమారు మిమ్మల్ని అంతకంటే అధిక సమయం వెయిట్ చేసేలా చేస్తుంది. అది మీకు చాలా బాధాకరంగా కూడా ఉంటుంది.
యువతులను వెయిటింగ్ లో పెట్టటం మీకు హీరోయిజంగా ఉండదు. మీలో లోపించిన నిజాయతీ, సమయం పట్ల శ్రద్ధ లేకపోయి మీ సోమరి తనాన్ని చూపుతుంది. అంతేకాదు, మీ సంబంధం మొదటిలోనే మీపై ఆమెకు చెడు భావన ఏర్పడుతుంది. కనుక ఆమెను వేచి ఉండమనకుండా ఒక జంటిల్ మన్ లా ప్రవర్తించండి. మరి మీరు మరెపుడైనా మీ గాళ్ ఫ్రెండ్ లేదా భార్య వంటి వారిని వెయిటింగ్ లో పెడితే తీవ్ర సమస్యలు ఎదురవకుండా...వెంటనే ఒక పూలగుత్తితో వెళ్ళి ఆమెకు సారీ చెప్పేయండి. ఆమె ఇచ్చే కిస్ ఆనందించేయండి.



Click it and Unblock the Notifications