For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విడాకులు తీసుకొనే కంటే ఈ విధంగా చేయడంలో తప్పేముంది...?

|

ప్రేమ... పెళ్ళి రెండూ అవ్వగానే.. వెంటనే పిల్లలు..కొద్దిరోజూలు అన్యోన్యంగా గడిపిన వారు రెండు మూడు సంవత్సరాలకే విడిపోవడంతో తీవ్రంగా నష్టపోయేది వారి పిల్లలు. వారి జీవితాలకు కావలసిన రక్షణ కరువైపోతోంది. ఈ విషయంపై విడాకులు తీసుకునే దంపతులు ఆలోచించే స్థితిలో ఉండరు. పెళ్లనేది ఆట కాదు. తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుని తర్వాత విచారిస్తే ప్రయోజనం ఉండదు. కళలు కనే జీవితానకి, నిజజీవితం భిన్నంగా ఉంటుంది. చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో పూలపాన్పుల కన్నా ముళ్లబాటలే ఎక్కువగా ఉంటాయి. సినిమాల్లో చూపించినట్లు జీవితాలు ఉండాలని తప్పటడుగులు వేయకూడదు. భార్యాభర్తల మధ్య సామాజిక, ఆర్థిక, ఆవేశ, మేథో పరమైన సమతుల్యత ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంఘటనలే పెద్ద పెద్ద అగాధాలు సృష్టించే ప్రమాదం ఉంది. గ్యాస్ అయిపోయించి బుక్ చేయండంటే.. సరే అని మరుసటి రోజు ఆఫీసులో బిజీగా ఉండి మరిచిపోయాను అని చెబుతుంటారు. వంటింట్లో కుళాయి లీకవుతుంటే బాగు చేయించమని భార్య చెబుతుంది. పని ఒత్తిడిలో వాయిదాలు వేయడం మంచిది కాదు. ఏపని అయినా ఇద్దరు షేర్ చేసుకొని పూర్తి చేసుకొడం మంచి పద్దతి.

ప్రేమ... పెళ్ళి రెండూ అవ్వగానే.. వెంటనే పిల్లలు..కొద్దిరోజూలు అన్యోన్యంగా గడిపిన వారు రెండు మూడు సంవత్సరాలకే విడిపోవడంతో తీవ్రంగా నష్టపోయేది వారి పిల్లలు. వారి జీవితాలకు కావలసిన రక్షణ కరువైపోతోంది. ఈ విషయంపై విడాకులు తీసుకునే దంపతులు ఆలోచించే స్థితిలో ఉండరు. పెళ్లనేది ఆట కాదు. తొందర తొందరగా నిర్ణయాలు తీసుకుని తర్వాత విచారిస్తే ప్రయోజనం ఉండదు. కళలు కనే జీవితానకి, నిజజీవితం భిన్నంగా ఉంటుంది. చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో పూలపాన్పుల కన్నా ముళ్లబాటలే ఎక్కువగా ఉంటాయి. సినిమాల్లో చూపించినట్లు జీవితాలు ఉండాలని తప్పటడుగులు వేయకూడదు. భార్యాభర్తల మధ్య సామాజిక, ఆర్థిక, ఆవేశ, మేథో పరమైన సమతుల్యత ఉండాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంఘటనలే పెద్ద పెద్ద అగాధాలు సృష్టించే ప్రమాదం ఉంది. గ్యాస్ అయిపోయించి బుక్ చేయండంటే.. సరే అని మరుసటి రోజు ఆఫీసులో బిజీగా ఉండి మరిచిపోయాను అని చెబుతుంటారు. వంటింట్లో కుళాయి లీకవుతుంటే బాగు చేయించమని భార్య చెబుతుంది. పని ఒత్తిడిలో వాయిదాలు వేయడం మంచిది కాదు. ఏపని అయినా ఇద్దరు షేర్ చేసుకొని పూర్తి చేసుకొడం మంచి పద్దతి. ముఖ్యంగా కొంత మందికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. తన సొంతం అనే భావన అధికంగా ఉండే భాగస్వాముల్లో అసూయ వస్తుంది. భాగస్వామి శరీరం, మనసు, తెలివి, ప్రవర్తన వంటివి అన్నీ తనవి మత్రమే అనుకునే వారుంటారు. ఇది ఎలుగుబంటి కౌగిలి మాదిరి తయారవుతుంది. మనసు అర్థం చేసుకుని ఒకరినొకరు ఊపిరి పీల్చుకునే వ్యవధిని సమకూర్చుకోవాలి. భాగస్వామితో వ్యంగ్యంగా మాట్లాడ్డం లేదా మౌనంతో ఇబ్బంది పెట్టడం వంటి ఆయుధాలు ఎప్పుడూ ప్రయోగించకూడదు. భావాన్ని స్పష్టంగా చెప్పగల్గడం, ఇద్దరు తమ సమస్యలు చర్చించిచుకొని పరిష్కరించుకోవడంతో అన్యోన్య దాంపత్యానికి సహకరిస్తాయి. ప్రేమతో చేసే పనులను చిరు అభినందనలతో మెచ్చుకోవడం, గుర్తించినట్లు సంకేతాల ద్వారా తెలియజేయడం వల్ల దంపతుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామి 'ఇగో'ని ప్రదర్శించకూడదు. దానిని గౌరవించడం మరువకూడదు. ఇద్దరూ సర్దుకుపోయే ధోరణి అలవరచుకుంటే వారి సంసారం చూడముచ్చటగా ఉంటుంది. అతిగా పొగడనవసరం లేదు. పెద్ద మనిషి తరహాగా, ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి. దానివల్ల వారి జీవితం ఆనందమయం అవుతుంది. శాంతంగా ఉండాలి!భాగస్వామి తాను చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఏం చెప్పదలచుకున్నారో దాన్ని వారి శరీర భాష ఆధారంగా గ్రహించగల్గాలి. చెప్పలేక పోతున్న విషయాలను కూడా ఊహించగల్గాలి. ఉత్సాహంగా ఏదైనా చెపుతున్నప్పుడు వినాలి. మధ్యలో అడ్డుతగలకూడదు. భాగస్వామి చెప్పేదాన్ని ఖండించకూడదు. మనిషి ఆత్మగౌరవం దెబ్బతిందంటే వివాహ పునాదులు కదిలిపోతాయి. ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకే మాదిరిగా వుండవు. వాగ్యుద్ధాలు జీవితాన్ని విషాదం వైపు తీసుకుపోతాయి. ముఖ్యంగా పడకగదిలో సమస్యలను చర్చించడం మొదలుపెట్టకూడదు. స్నేహితులు భాగస్వాములుగా ఉండరు. భాగస్వాములు స్నేహితులుగా ఉండరని చాలామంది నమ్మకం. కాని భాగస్వామి స్నేహంగా ఉన్నప్పుడే జీవితం అన్ని విధాల వికసిస్తుంది. సమస్యలను ఇద్దరూ చెప్పుకోండి: మీ ఆనందకరమైన వివాహ జీవితంలో మీ సమస్యలకు వివిధ కారణాలు కావచ్చు. ఆ సమస్యలను నుండి బయటపడటానికి ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. చాలా వరకూ మగవారు సమస్యలను స్త్రీలతో చెప్పుకోరు. భార్య మీకు ఏం చేయలేకపోవచ్చు. అయితే ఆమెతో పంచుకోవడం వల్ల ఆమె మీ కష్టాన్ని గుర్తించి, మీకు ఒత్తిడి కలిగించకుండా పరిస్థితులను అర్ధంచేసుకొని, చక్కబరచుకుంటుంది. పరిష్కారం: సంతోషకరమైన వివాహ బంధాన్ని జీవితకాలం పాటు నిలిచి ఉండాలంటే, ప్రతి జంటా పాటించాల్సిన ఒక మంచి చిట్కా ఇది. మీకు సమస్య ఏమి అని తెలిసినడప్పుడు దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి. దాంతో విడాకుల వరకూ వెళ్ళాల్సిన పనిలేదు. పాజిటివ్ గా ఆలోచించాలి: మీ వివాహ జీవితంలో సుఖసంతోషాలను నింపి మరో అద్భుతమైన చిట్కా ఇది. ఇది విడాకులవరకూ వెళ్ళనియ్యకుండా సహాయపడుతుంది. విడాకలు అనేదాన్ని మీ ఆలోచిస్తే తప్పకుండా బయటకు వెళ్ళాల్సిందే. తర్వాత అది మీ జీవితానికే ఎక్కువ నష్ట కలిగిస్తుంది. కాట్టి పతి విషయంలోనూ పాజిటివ్ గా ఆలోచించండి. మీ తప్పలను తెలుసుకోండి: మీ వైపు మాత్రమే కాకుండా మీ పాట్నర్ వైపు కూడా ఆలోచించి భాద్యతాయుతంగా ఉంటే ఎంటువంటి వివాదాలు జరగవు. అందుకు మీ సహాయం చాలా అవసరం. అందువల్ల మీ తప్పలు సరిదిద్దటానికి మీరు చేసి తప్పును అంగీకరించాలి . దాంతో విడాలకుల వరకూ వెళ్ళాల్సిన పనిలేదు.

ముఖ్యంగా కొంత మందికి స్వార్థం ఎక్కువగా ఉంటుంది. తన సొంతం అనే భావన అధికంగా ఉండే భాగస్వాముల్లో అసూయ వస్తుంది. భాగస్వామి శరీరం, మనసు, తెలివి, ప్రవర్తన వంటివి అన్నీ తనవి మత్రమే అనుకునే వారుంటారు. ఇది ఎలుగుబంటి కౌగిలి మాదిరి తయారవుతుంది. మనసు అర్థం చేసుకుని ఒకరినొకరు ఊపిరి పీల్చుకునే వ్యవధిని సమకూర్చుకోవాలి. భాగస్వామితో వ్యంగ్యంగా మాట్లాడ్డం లేదా మౌనంతో ఇబ్బంది పెట్టడం వంటి ఆయుధాలు ఎప్పుడూ ప్రయోగించకూడదు. భావాన్ని స్పష్టంగా చెప్పగల్గడం, ఇద్దరు తమ సమస్యలు చర్చించిచుకొని పరిష్కరించుకోవడంతో అన్యోన్య దాంపత్యానికి సహకరిస్తాయి.

ప్రేమతో చేసే పనులను చిరు అభినందనలతో మెచ్చుకోవడం, గుర్తించినట్లు సంకేతాల ద్వారా తెలియజేయడం వల్ల దంపతుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామి 'ఇగో'ని ప్రదర్శించకూడదు. దానిని గౌరవించడం మరువకూడదు. ఇద్దరూ సర్దుకుపోయే ధోరణి అలవరచుకుంటే వారి సంసారం చూడముచ్చటగా ఉంటుంది. అతిగా పొగడనవసరం లేదు. పెద్ద మనిషి తరహాగా, ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి. దానివల్ల వారి జీవితం ఆనందమయం అవుతుంది.

శాంతంగా ఉండాలి!భాగస్వామి తాను చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా వ్యక్తపరచలేకపోవచ్చు. ఏం చెప్పదలచుకున్నారో దాన్ని వారి శరీర భాష ఆధారంగా గ్రహించగల్గాలి. చెప్పలేక పోతున్న విషయాలను కూడా ఊహించగల్గాలి. ఉత్సాహంగా ఏదైనా చెపుతున్నప్పుడు వినాలి. మధ్యలో అడ్డుతగలకూడదు. భాగస్వామి చెప్పేదాన్ని ఖండించకూడదు. మనిషి ఆత్మగౌరవం దెబ్బతిందంటే వివాహ పునాదులు కదిలిపోతాయి.

ఏ ఇద్దరి అభిప్రాయాలు ఒకే మాదిరిగా వుండవు. వాగ్యుద్ధాలు జీవితాన్ని విషాదం వైపు తీసుకుపోతాయి. ముఖ్యంగా పడకగదిలో సమస్యలను చర్చించడం మొదలుపెట్టకూడదు. స్నేహితులు భాగస్వాములుగా ఉండరు. భాగస్వాములు స్నేహితులుగా ఉండరని చాలామంది నమ్మకం. కాని భాగస్వామి స్నేహంగా ఉన్నప్పుడే జీవితం అన్ని విధాల వికసిస్తుంది.

సమస్యలను ఇద్దరూ చెప్పుకోండి: మీ ఆనందకరమైన వివాహ జీవితంలో మీ సమస్యలకు వివిధ కారణాలు కావచ్చు. ఆ సమస్యలను నుండి బయటపడటానికి ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోవాలి. చాలా వరకూ మగవారు సమస్యలను స్త్రీలతో చెప్పుకోరు. భార్య మీకు ఏం చేయలేకపోవచ్చు. అయితే ఆమెతో పంచుకోవడం వల్ల ఆమె మీ కష్టాన్ని గుర్తించి, మీకు ఒత్తిడి కలిగించకుండా పరిస్థితులను అర్ధంచేసుకొని, చక్కబరచుకుంటుంది.

పరిష్కారం: సంతోషకరమైన వివాహ బంధాన్ని జీవితకాలం పాటు నిలిచి ఉండాలంటే, ప్రతి జంటా పాటించాల్సిన ఒక మంచి చిట్కా ఇది. మీకు సమస్య ఏమి అని తెలిసినడప్పుడు దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కోండి. దాంతో విడాకుల వరకూ వెళ్ళాల్సిన పనిలేదు.

పాజిటివ్ గా ఆలోచించాలి: మీ వివాహ జీవితంలో సుఖసంతోషాలను నింపి మరో అద్భుతమైన చిట్కా ఇది. ఇది విడాకులవరకూ వెళ్ళనియ్యకుండా సహాయపడుతుంది. విడాకలు అనేదాన్ని మీ ఆలోచిస్తే తప్పకుండా బయటకు వెళ్ళాల్సిందే. తర్వాత అది మీ జీవితానికే ఎక్కువ నష్ట కలిగిస్తుంది. కాట్టి పతి విషయంలోనూ పాజిటివ్ గా ఆలోచించండి.

మీ తప్పలను తెలుసుకోండి: మీ వైపు మాత్రమే కాకుండా మీ పాట్నర్ వైపు కూడా ఆలోచించి భాద్యతాయుతంగా ఉంటే ఎంటువంటి వివాదాలు జరగవు. అందుకు మీ సహాయం చాలా అవసరం. అందువల్ల మీ తప్పలు సరిదిద్దటానికి మీరు చేసి తప్పును అంగీకరించాలి . దాంతో విడాలకుల వరకూ వెళ్ళాల్సిన పనిలేదు.

English summary

Relationship Tips To Avoid Divorce | ఇలా ఉంటే విడాకుల వరకూ ఎందుకూ...?


 A marriage cannot always be good. Every couple doesn't end up happy and comfortable with each other. Even in marriages, we get to notice constant conflicts, small tiffs, anger and upset moods. It is nothing new and exclusive with one particular couple.
Story first published: Tuesday, February 19, 2013, 12:56 [IST]
Desktop Bottom Promotion