Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మగవారు ఏ పరిస్థితుల్లో మోసం చేయాలానుకుంటాడు..?
సాధారణం గా మగ వారు ఆడవారిని మోసం చెయ్యడం వల్ల వారికి దూరమౌతూ ఉంటారు.స్త్రీ కి తన వాడు అనుకున్న మగవాడు నిజాయితీ గా ఉండాలి అనుకుంటుంది అంతే కాని అతనికి ఇంకొక స్త్రీతో సంబంధం అన్న విషయాన్ని భరించలేదు.అందువల్ల సాధారణం గా ఒకవేళ పరిస్థితి చేయి దాటి పోతే కనుక స్త్రీ ఇలాంటి బంధం లో ఉండలేక విడాకులు కోరుకుంటూ ఉంటారు.
మగవారు ఎందుకు మోసం చేస్తారు?దానికి జవాబిచ్చే ముందు ఒక మగవాడు వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి గల కారణాలు అర్ధం చేసుకోవాలి.
మగవారు మోసం చెయ్యడానికి కారణాలు:

ఏదో డిఫరెంట్ గా చెయ్యాలి అన్న బలీయమైన కోరిక.మగవారికి ఎప్పుడూ మార్పు కావాలి.రొటీన్ జీవితం నుండి. వారికి ఎఫైర్ ఉండటం అనేది చాలా ఉత్సాహవంతం గా ఉంటుంది.

మానసికం గా బాధ పెట్టే భార్య ఉండటం కూడా మగవాడు ఇంకొక స్త్రీ సాంగత్యానికి ఇష్టపడటానికి కారణం.వారిని అర్ధం చేసుకుని తమని శ్రద్ధ గా చూసుకునే ఆడవారంటే మగవారు బాగ ఇష్టపడతారు.

పని చేసే చోట్ల అనేక మంది స్త్రీలు ఉండటం కూడా ఒక కారణం.చాలా మంది మగ వారికి ఆఫీసు పనుల మీద వేరే ఊరు వెళ్ళినప్పుడు ఇతర స్త్రీల తో సంబంధం పెట్టుకోవడానికి అనుకూలించే అవకాశాలు చాలా ఉంటాయి.భార్య దూరం గా ఉండటం వల్ల, స్త్రీ సాంగత్యం కోసం ఉద్రేకకపడే మనసు ని ఆపడం చాలా కష్టం.

చంచల ద్రుష్టి-మగ వారి కన్ను ఎప్పుడూ స్త్రీని చూస్తూనే ఉంటుంది.ఇతర స్త్రీలని చూసినప్పుడు మగ వారు తాము చూసే స్త్రీలలో ఏదో ఒక కొత్తదనాన్ని చూడటానికి ప్రయత్నిస్తారు.

మగవారి ఇగో-ఒకోసారి మగవారికి తాము మగాళ్ళం అని నిరూపించుకోవడానికి పర స్త్రీ సంబంధం తప్పు గా భావించరు

సక్రమం గా లేని బాంధవ్యం-ఆలూ మగలు ఒకరికి ఒకరు సరిపడకపోవచ్చు లేదా వివిధ కారణాల వల్ల దూరం గా జరిగిపోవచ్చు.ఇలాంటి పరిస్థితి లో ఉన్న మగవాడు వేరొక ఆడదాని సాంగత్యం లో సేద తీరాలనుకుంటాడు

సక్రమం గా లేని శ్రుంగార జీవితం-ఒకవేళ ఆలూ మగల మధ్య శ్రుంగార జీవితం సరిగా లేకపోతే మగ వాడు పర స్త్రీ తో పొందు కోరుకుంటాడు

పగ-ఒక వేళ భార్య కనుక నమ్మక ద్రోహం చేస్తే ఆమె మీద పగ
తీరుచుకోవడానికన్నట్లు భర్త కూడా ఆమెని మోసం చేసి లెక్క సరి చేయాలనుకుంటాడు.

జిత్తులమారితనం-సాధారణం గా మగారు తమ పర స్త్రీ సంబంధం గురించి తమ భార్యలు కనుక్కోలేరనే భ్రమ లో ఉంటారు.తాము పర స్త్రీ తో సంబంధం పెట్టుకోవల్ల తమకి రిస్క్ లేదని భావించి ఇతర స్త్రీల తో సమయం గడపడాన్ని పెద్దగా పట్టించుకోరు.

తోటి వారి వత్తిడి- ఒకోసారి స్నేహితులే భర్త తన భార్య ని మోసం చేసేటట్లు చేస్తారు.భార్య కి అతి విధేయుడు అని ఎగతాళి చేసో లేదా ఫలానా వారితో సమంధం పెట్టుకో చూద్దాం అనో ఎగదోస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications