Latest Updates
-
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే..
సెకండ్ డేట్లో స్త్రీని ఇంప్రెస్ చేయడానికి 10మార్గాలు
మొదటి డేట్ లో చూడగానే ఆకట్టుకోవాలంటే అందుకు ముందు అందం మరియుభౌతిక అంశాలు ప్రధానం, సెకండ్ డేట్ లో ఇద్దరికి ఒకరంటే మరొకి తెలుసి ఉంటరు. ఈ సమయంలో ఒక కొంత స్థిరంగా ఉంటారు, తెలిసన వారు కదా అని కొంచెం ఫ్రీగా మాట్లాడుతారు మరియు వ్యక్తిగత విషయాలను ఒకరితోఒకరు పంచుకుంటారు. అందువల్లే సెకండ్ డేట్ ఏర్పరచుకోవడానికి లేదా బ్రేక్ చేసుకవడానికి చాలా క్లిష్టమైనది. సెకండ్ డేట్ లో ఆమెను ఆకట్టుకవడానికి మీరు మీ అంతర్గతస్థాయిలను ఆమె ముందు నిజాయితీగా మరియు నిజంగా ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం.
సెకండ్ డేట్ సమయంలో మీ పార్ట్నర్ మీ గురించి మరింత ఎక్కువగా వ్యక్తిగత సమాచార్ని మరియు మీ కారెక్టర్ ను మరియు మీ భావాలను తెలుసుకవడానికి ఎక్కవ ఎక్స్ పెక్ట్ చేస్తుంది. మీరు ఇద్దరు కలిసినప్పుడు ఒక విజయవంతమైన సెకెండ్ డేట్ మీ సంబంధాన్ని మరింత బలంగా ఏర్పటానికి సహాయపడుతుంది.
మీరు నిజంగా ఆమెను ఆకట్టుకోవడానికి నిజాయితీగా ఉండాలి మరియు మీడేటింగ్ పొడిగించేందుకు అబద్దలు మాట్లాడటం కంటే నిజాలు మాట్లాడటం వల్ల మీ సంబంధం దీర్ఘకాలం నిలబడుతుంది. మీరు అబద్దాలత కాకుండా అయితే మీ చమత్కారమైన మాటలు , ఒక కప్పు టీ, మీరు ప్రత్యేకించబడిన వ్యక్తి అయితే మీ శైలిలో మీ సంభాషణకు సూక్ష్మ హాస్యం జోడించండి.

సెకండ్ డేట్ లో మహిళను ఆకట్టుకోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం:
మీ సెండ్ డేట్ కు ముక్యంగా కావల్సింది షార్ప్ గా మరియు స్మార్ట్ గా డ్రెస్ చేసుకోవడం. మంచిగా డ్రెస్సింగ్ చేసుకోవడం, ఇప్పటీకీ చాలా మందికి ముఖ్యం. చక్కగా షేవ్ చేసుకొని, మంచిగా తలదువ్వు, ఒక జెంటిల్ మెన్ లా కనడబటం ఆమె ఆకర్షిస్తుంది మరియు ఇష్టపడుతుంది.
ఎక్కువ ప్రవైట్ ఐడియాస్ ను ఎంపిక చేసుకోండి. సెకెండ్ డేట్ లో ద్వారా మీ పార్ట్నర్ మీ మీద కొంత నమ్మకాన్ని పెంచుకుంటుంది. కాబట్టి మీరు, వారాంతంలో లంచ్ లేదా డిన్నర్ కు ఆహ్వానించండి మరియు మీరే స్వయంగా వండిన వంటతో ఆమెను ఆకట్టుకోవడాని ఇది ఒక మంచి అవకాశం.
మీ సెండ్ డేట్ లో ఆమెను మరింత సౌకర్యవంతంగా మరియు సన్నిహితగా ఉండేలా చేచేయండి. ఆమెను నవ్వించడానికి లేదా సంతోషపెట్టడానికి అధికంగా జోకులు , కుళ్ళ జోకులతో ఆమెను ఇబ్బంది పెట్టకండి. ఆమెకు భౌతికంగా దగ్గర అవ్వడానికి వ్యక్తిగత ప్రశ్నలను ఆమెను అడగకండి. ఆమె మాటలతో అందుకు వేచి చూడండి.
సెకండ్ డేట్ లో ఒక జెంటిల్ మేన్ ల వ్యవహరించండి , ఆత్రుత ప్రదర్శించకండి. భౌతికంగా ఆమెకు దగ్గరవ్వడానికి కొంత సమయం తీసుకోండి. ఆ సమయంలో ఆమె సౌకర్యవంతంగా ఉండి మీకు సిగ్నెల్స్ ద్వారా మీకు తెలుపుతుంది.
ఇప్పటి వరకూ సెకండ్ డేట్ లో విషయాలు సానుకూలంగా ముందుకు వెళుతుంటే, ఆమె కోసం ఒక బహుమతిని ఇవ్వడానికి ప్లాన్ చేయండి. ఈ గిఫ్ట్ మీద ఏదైన అర్థవంతమైన విషయం స్టిక్ చేయడానికి బదులుగా, ఎక్కువ స్టఫ్ ను చేర్చకండి . ఇంకా ఒక పూలగుత్తి కూడా ఆమెను అతి సులభంగా ఆకట్టుకుంటుంది.
సెకండ్ డేట్ లో విషయాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెలుతుంటే , మీరు ఆమెకు భైతికంగా దగ్గర అవ్వడానికి ఆమెకు ఓ ముద్దు ఇవ్వడినకి ఒక మచంచి సమయం. మొదటి ముద్దును డైరెక్ట్ గా ఆమె పెదాలకు లేదా బదులుగా నుదట, చేతులు భుజాల మీద ఇవ్వడం వల్ల ఆమె ఇంప్రెస్ అవుతుంది. మొదటి ముందులో నియమాలు పాటించండి.
మీరు ఇప్పుడు సెకెండ్ డేట్ లో ఉన్నప్పుడు, మీకు సమయం దొరికినప్పుడు ఆమె కళ్ళలోకి చూడటానికి ప్రయత్నించండి.ఇది ఆమె లో మీ ఆసక్తి చూపుతుంది మరియు మీ విశ్వాసం తో ఆమె ఆకట్టుకుంది .
మీకు ఛాన్స్ దొరికనిప్పుడుల్లా ఆమెను అబినందించండి. ఎక్కువగా పొగడకండి లేదా అబద్దాలు చెప్పకండి దీనికి బదులు సూక్ష్మంగా మరియు ఫ్రాంక్ గా వేడుకోండి లేదా అభినంధించండి. దాంతో ఆమె మీ నిజాయితీ అభిప్రయాలకు ముగ్థులరాలవుతుంది.
నిజాయితీ మరియు మీ గురించి ఫ్రాంక్ . మీ కెరీర్ లేదా మీ వ్యక్తిగత విషయాల గురించి అబద్దాలు చెప్పకండి. ఒక మంచి మహిళతో నిజయితీగా ఉండటంలో తప్పులేదు. నిజాయితీ మరియు ఫ్రాంక్ వైఖరి తో మంచి స్త్రీ ఆకట్టుకోవడానికి ఇంత కంటే మంచి మార్గం లేదు .
డేట్ చివరి రోజ, ఆమెతో తర్వాత ఏమిటని నిర్ధారించుకోవాలి. మీరు అలా ముందు అడుగు వేడయం వల్ల ఆమె మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటుంది . మీరు ఆమె తో ముందు ఎలా వ్యవహరించే చొరవ తీసుకుంటే ఆమె ముగ్ధులయ్యారు ఉంటుంది .



Click it and Unblock the Notifications











