For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులు తట్టుకోలేని 8 విషయాలు

By Super
|

చాలా మంది పురుషులకు కొన్ని విషయాలను తట్టుకొవడం అనేది ఎంతమాత్రం సాధ్యం కాదు. ఈ సాంకేతిక యుగంలో పురుషులు అత్యంత అసహనంగా మారిపోతున్నారు. గేమింగ్ సమయంలో పవర్ కట్ అయితే అటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఆఫ్ సెట్ అవుతారు. కొంత మంది తమ సహోద్యోగి విజయాన్ని చూసి కూడా తట్టుకోలేరు. కొన్ని తీవ్రమైన సిద్ధాంతాల కారణంగా అవినీతిని కూడా తట్టుకోవడం సాధ్యం కాదు. వారికీ ప్రతి విషయం వ్యత్యాసంగాను మరియు ద్వేషపూరితంగాను ఉండటం అనేది సర్వసాధారణము అని చెప్పవచ్చు.

పురుషులకు ద్వేషపూరిత విషయాలుగా అబద్దాలు,వాదన,పోలికలు,మహిళల్లో కంటే తక్కువ IQ మొదలైనవి ఉన్నాయి. పురుషులు శారీరక ఒత్తిడిని తట్టుకోవటానికి తగినంత బలంగా ఉంటారు. కానీ మానసిక విషయాలను తట్టుకొనే విషయానికి వచ్చినప్పుడు మాత్రం సమానంగా లేదా పేలవంగా ఉంటారు. మహిళలు ప్రతిసారీ పదేపదే వారి ప్రేమ మరియు నిబద్ధత మరియు భరోసా గురించి హామీగా భావిస్తున్నారా. అయితే సాదారణంగా మహిళలు కోరుకుంటే పురుషులు ప్రకటించిన విషయంలో అనేక సార్లు పునరావృతమును తట్టుకోలేరు.

పురుషులు తట్టుకోలేని కొన్ని ప్రధాన విషయాలుగా నిబద్ధత గల వారి సంబంధాలు విచ్ఛిన్నం కావడం, వారిని ప్రేమిస్తున్న వారు మోసం చేయటం,నమ్మరాని ప్రవర్తన వంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. పురుషులు ప్రేమ మరియు సంబంధాల విషయంలో అమాయకంగా మరియు సులభంగా మోసపోయానని తెలిస్తే తట్టుకోలేరు. పురుషులు పని ప్రదేశంలో కపటం మరియు అన్యాయం జరిగితే తట్టుకోలేరు. పురుషులు తమ సహచరులు లేదా సహోద్యోగి కారణంగా పదోన్నతి రాకపోతే వారిని అసహ్యించుకుంటారు.

ఇక్కడ పురుషులు తట్టుకోలేని విషయాలు ఉన్నాయి.

పని లేదా వృత్తిలో ఆసంతృప్తి

పని లేదా వృత్తిలో ఆసంతృప్తి

పురుషులు వారి కలలు మరియు కోరికలను సాదించుకోవటానికి ఇష్టపడతారు. వారు వారికి సంతృప్తికరమైన జీవితాన్ని ఎంచుకోంటారు. వారు చేస్తున్న పనులలోనే సంతోషమును వెతుక్కుంటారు. వారు కోరుకున్నది ఏదో ఒకటి ఉందని వారు జీవితాన్ని ఆస్వాదించలేరు. జీవితంలో పురుషులు తమ వృత్తి జీవితం పూర్తి అయ్యినాక విశ్రాంతి తీసుకోవటాన్ని కూడా తట్టుకోలేరు.

బాగా ఎక్కువగా మాట్లాడటం

బాగా ఎక్కువగా మాట్లాడటం

పురుషులు చాలా ఎక్కువగా మాట్లాడటం అనేది తట్టుకోవటం సాధ్యం కాదు. అది పని ప్రదేశంలో వారి సహచరులు లేదా వారి మహిళా భాగస్వాములతో అయ్యి ఉండవచ్చు. వారు వారి కోరికలకు సంబంధించిన ప్రత్యేకతలు గురించి మాట్లాడటానికి ఇష్టపడతారు. అయితే పురుషులు వారి మహిళా భాగస్వాములతో వినడానికి కంటే ఎక్కువ మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తారు.

మోసం

మోసం

ఇది సాధారణంగా అందరి పురుషులకు సర్వసాధారణంగా ఉంటుంది. పురుషులకు మోసం,అబద్దాలు మరియు వంచన తట్టుకోవటం సాధ్యం కాదు. వారు సాదారణంగా అమాయకంగా మరియు సులభంగా మోసపోయామని తెలిస్తే తట్టుకోలేరు. ఫ్రెండ్స్ మరియు భాగస్వామి మోసం చేసారని తెలిస్తే తట్టుకోవటం సాధ్యం కాదు. వారు ఆ విషయాల గురించి సూటిగా ఉండాలని కోరుకుంటారు.

ద్రోహం

ద్రోహం

వివాహం లేదా వారి సంబంధంలో అత్యధికమైన నిజాయితీ మరియు విశ్వాసం ఉండాలని పురుషులు కోరుకుంటారు. వారి భాగస్వామి నుండి దాంపత్యద్రోహంను అసలు తట్టుకోవటం అనేది సాధ్యం కాదు. వారు సంబంధాన్ని నిజాయితీగా అందించకపోతే,రక్షణ మరియు గౌరవం విషయంలో తీవ్రమైన చర్యలకు వెళ్ళతారు.

వాదన

వాదన

పురుషులు సాధారణంగా నిజాలు మాట్లాడటానికి ప్రాధాన్యత మరియు తర్కం ఆధారంగా విషయాలు ఉంటాయి. పురుషులు వాదించటాన్ని అసహ్యించుకుంటారు. తార్కిక సరిహద్దులను అధిగమించే వాస్తవాలు మరియు ఆమోదించిన దానికి భిన్నంగా ఉన్న వాదనలను తట్టుకోవటం సాధ్యం కాదు. పురుషులు తార్కిక నిర్ధారణ వాదనలు చేయటానికి ఇష్టపడతారు. ఇది ముఖాముఖి ఎదురుపడినప్పుడు బయట పోరాటంనకు దారితీస్తుంది.

పునరావృతం

పునరావృతం

పురుషులు పని లేదా పదాల విషయంలో పునరావృతంను అసహ్యించుకుంటారు. పురుషులు మళ్ళీ మళ్ళీ ఇదే పనిని తట్టుకోలేరు. వారు అదే విషయంను చాలా సార్లు చెప్పితే అసహ్యించుకుంటారు. ఇక్కడ సంబంధాల విషయానికి వస్తే పురుషులు పదేపదే వారి ప్రేమ మరియు నిబద్ధత గురించి వారి భాగస్వాములతో చెప్పడానికి ప్రత్యేకంగా వర్తిస్తుంది.

అనారోగ్య శరీరం

అనారోగ్య శరీరం

చాలామంది పురుషులు శారీరకంగా ఫిట్ మరియు చురుకుగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తారు. పురుషులు వారి ఆరోగ్యం మరియు శారీరక ఫిట్ నెస్ ను నిర్లక్ష్యం చేయటం అనేది తట్టుకోవటం సాధ్యం కాదు. పురుషులు సాధారణంగా ఆరోగ్యకరమైన మరియు శారీరక దృఢత్వాన్ని వారి భాగస్వాములతో ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ వారు అవసరమైన దానికంటే ఎక్కువ శారీరక బ్యాగేజ్ తో ఉంటే అసహ్యించుకుంటారు.

ఒత్తిడి

ఒత్తిడి

చాలా ఎక్కువగా పని మరియు గట్టిగా వారి కలలు లేదా కోరికలను కొనసాగించే సమయంలో ఉంటే పని ఒత్తిడి పురుషులు తట్టుకోవటం అనేది సాధ్యం కాదు. పురుషులు అనారోగ్యకరమైన పని విలువలను అసహ్యించుకుంటారు. వారు ఒత్తిడి వాతావరణంలో పని చేయటం అసలు తట్టుకోవటం సాధ్యం కాదు.

English summary

8 things men can't tolerate

There are men who tolerate hell while there are men who cannot tolerate a fly. In this technological age, men are becoming highly intolerant.
Desktop Bottom Promotion