Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మీ భర్తను క్యూట్ నిక్ నేమ్స్ తో ఇలా కూడా పిలవచ్చు
ప్రపంచంలో భార్యభర్తల అనుబందం అత్యంత పవిత్రమైనదిగా, అన్యోన్యమైనది చెబుతుంటారు. ఎందుకంటే ఏ రిలేషన్ షిప్ లో లేనటువంటి ప్రేమ, నమ్మకం మరియు ఆప్యాయత అనేకవిధాలుగా వ్యక్తం చేయడం, ఒకరిమీద ఒకరికి జాగ్రత్తలు ఇద్దరి మద్య నిలిచి ఉంటాయి. లవ్ మరియు అఫెక్షన్ ను అనేక మార్గాల్లో ఎక్స్ ప్రెస్ చేస్తారు.
సాధారణంగా భర్తలు, వారి భార్యలు మరింత స్పెషల్ గా ఫీల్ అవ్వడానికి స్వీట్ అండ్ క్యూట్ నిక్ నేమ్స్ తో పిలుస్తుంటారు. అలా వారి భర్త పిలవడం మహిళకు కూడా చాలా ఇష్టంగానే భావిస్తారు. అదేవిధంగా, పురుషులకు అలా క్యూట్ నిక్ నేమ్స్ ను అంగీకరించకపోయినా, వారి భార్యలు మాత్రం వారికి ప్రత్యే పేర్లు ఇవ్వాలని కోరుకుంటారు, లేదా ఇష్టపడుతారు. అందులో కొన్ని అందమైనవి మరియు కొన్ని చాలా మనోహరమైనవి కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ స్పెషల్ స్వీట్ లిటిల్ నేమ్స్ మీ సంబంధం మరింత బలపడేవిధంగా చేస్తాయి మరియు ఇద్దరు కలిసిమెళిసి ఉండేలా సహాయపడుతాయి.
ప్రతి భర్తకు వారి భార్యలు వారి కొంటె చేష్టలు బట్టి పేర్లు పెట్టడం మరియు అందమైన మారు పేర్లుతో వారిని పిలవడానికి ప్రయత్నిస్తుంటారు. మరి మీరు కూడా మీ భర్తకు ఒక అందమైన నిక్ నేమ్ ఇవ్వాలనుకుంటుంటే ఈ క్రింది ఇవ్వబడ్డాయి :

1 . స్వీట్ - టాక్ నిక్ నేమ్స్: స్వీట్ గా మరింత ప్రేమగా ఈ మారుపేర్లు సాధారణంగా భర్తలు కోసం ఉపయోగిస్తారు . సాధారణంగా వారి భర్త కోసం స్వీట్ నిక్ నేమ్ " hubby " , ఇది Husbandకు షార్ట్ ఫార్మ్అన్నమాట. ఈ జాబితాలో మరికొన్నిఇతర పేర్లు " బేబీ " మరియు షుగర్" , " స్వీటీ " " హనీ " ఉన్నాయి . మీ భర్తకోసం ఇప్పటి వరకూ ఇటువంటి నిక్ నేమ్స్ ఉపయోగించనట్లైతే , మీరు ఇప్పుడు మీరు ఈ పేర్లను ఉపయోగించుకొని మీ భర్తకు మరింత దగ్గర కావచ్చు.
2 . లేట్ - నైట్ నిక్ నేమ్స్ : - ఈ నిక్ నేమ్స్ మీ భర్త మీకు దూరంగా ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. కొత్తగా పెళ్లైన జంట మరియు వారి వైవాహిక జీవితాల్లో ఇప్పటికి వాటిని తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. లేట్ నైట్ లో మీ భర్తతో ఫోన్లో మాట్లాడేటప్పుడు, మీరు ఖచ్చితంగా నాటిగా(కొంటె)గా మాట్లాడాల్సిందే. ఈ సమయంలో మీరు ఉపయోగించాల్సిన నిక్ నేమ్స్ సెక్సీగా మరియు అందంగా ఉండాలి. ఉదా : "సెక్సీ " " హాటీ " వంటి అందమైన మరియు సెక్సీ పేర్లు , , " మై మాన్ " , " హీరో " మరియు " ఏంజిల్ " ఉండవచ్చు.
3 . సాధారణ - ఇండియన్ నిక్ నేమ్స్: ఈ నిక్ నేమ్స్ మన ఇండియన్ ల్యాంగ్వేజిలో కొన్ని సంవత్సరాల క్రితం నుండినే ఉపయోగిస్తున్నారు. ఈ క్యూట్ నిక్ నేమ్స్ కు ఇప్పటికీ క్రేజ్ మరియు ప్రేమ ఉంది. ఈ పేర్లును ఇప్పటికి చాలా మంది మెచ్చుకున్నారు. వాటిలో కొన్ని హిందీ నిక్ నేమ్స్ ను కూడా ఉన్నాయి. ఉదా: వారు " బెబో " మరియు చాలా ప్రసిద్ధ " జానేమన్ " , " జాన్ " , " బాబు " , " షోనా " , "బచ్చా " వంటి హిందీ మారుపేర్లు ఉన్నాయి . ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాకానీ, సమానంగానే అనిపిస్తుంటాయి. మన ఇండియాలో మరికొన్ని లోకల్ ల్యాంగ్వేజీలో చాలా మారుపేర్లు ఉన్నాయి. ఆ పేర్లును వారి భర్తలు కోసం ఉపయోగిస్తుంటారు.
4 . Hubby - నిక్ నేమ్: మన దేశంలో , ఇప్పటికీ వారి భర్తలను పేర్లు చెప్పురు. వారి భర్తపేర్లు చెప్పడానికి సిగ్గుపడుతారు. మరియు వాటికి బదులుగా కొన్ని క్యూట్ నిక్ నేమ్స్ హిందీ లో " Sunte హో " , మరాఠీ లో " అహో " మరియు వంటి అందమైన మారుపేర్లు ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు .కొత్తగా పెళ్ళైన జంటలు కూడా ఇలా వారికి ఇష్టమైన క్యూట్ నిక్ నేమ్స్ తో పిలుచుకుంటుంటారు.
5 . రొమాంటిక్ హీరోలు: - చాలామంది మహిళలు తమ భర్తలను చాలా రొమాంటిక్ పేర్లతో " రోమియో " , " రంజా " మరియు " మజ్ను " వంటి రొమాంటి పేర్లతో పిలుస్తుంటారు. ఈ పేర్లు వెనుక విషాద ప్రేమ కథ కధానాయకుల యొక్క పేర్లు ఉన్నాయి . వారు ఇప్పుడు భర్త కోసం అందమైన మారుపేర్లుగా వాడతారు. నేను పురుషులు వాస్తవానికి రోమియో పిలువబడే ఇష్టపడితారనేది ఖచ్చితంగా తెలియదు , కానీ మహిళలు ఇటివంటి క్యూట్ నిక్ నేమ్స్ ను ప్రయత్నించండి .



Click it and Unblock the Notifications