ఒక వ్యక్తికి మీరు ఇష్టం లేరని చెప్పడం ఎలా?

By Super

ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు . నేచర్ ప్రకారం ఇది ఒక యూనివర్సల్ లా. మొదట ఆకర్షించడం తర్వాత ప్రేమలో పడటం చాలా సులభం మరియు ఎప్పుడూ ఇలానే జరుగుతుంది. కానీ, కొన్ని సార్లు, ఈ ఫీలింగ్ కేవలం ఒక వైపు నుండి మాత్రమే ఉంటుంది. ఒక వేళ అమ్మాయి నచ్చడం, లేదా అబ్బాయి నచ్చడం ఏదో ఒక వైపు నుండి మాత్రమే ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఇద్దరూఒకరికోసంఒకరు ఒకే ఫీలింగ్స్ ను పంచుకోరు. ఇద్దరిలో ఒకరు అమ్మాయి కానీ, లేదా అబ్బాయి కానీ విరుద్దంగా ఉంటారు.

ఒక వేళ అమ్మాయికి అబ్బాయి మీద ఆసక్తిలేనప్పుడ, అతనితో ఆ విషయం చెప్పడానికి కొంచెం కష్టం అవుతుంది. ఒక అమ్మాయి మరియు ఒక అబ్బాయి మద్య సంబంధం కొనసాగించడానికి ఎటువంటి కారణం ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆమె ప్రవర్తన లేదా నేచర్ వల్ల అబ్బాయి, ఆమెను అపార్థం చేసుకోవచ్చు . అదేవిధంగా ఆమె తనతో ప్రేమలో పడిందని కూడా అనుకోవచ్చు. కాబట్టి , అమ్మాయిలు అతని యొక్క ఈ విషయంలోచాలా స్పష్టంగా ఉండటం చాలా అవసరం.

అతను ఇష్టం లేడు అన్న విషయాన్ని అతనితో చెప్పడానికి కొన్ని సున్నితమైన చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాం. చాలా కొద్ది మార్గదర్శకత్వంతో ఒక వ్యక్తిన్ని చాలా సున్నితంగా తిరస్కరించండి. అబ్బాయిలను తిరస్కరించడానికి కొన్ని ఆసక్తికరమైన చిట్కాలు క్రింద చూపబడ్డాయి:-

How to tell a guy that you are not interested

1 . డైరెక్ట్ గా ఉండండి: అతడు తన పరిమితులను దాటుతున్నట్లు మీరు కనుక ఫీలవుతుంటే, మీ మీద ఆసక్తి పెంచుకుంటున్నట్లైతే , అప్పుడు మీరు డైరెక్ట్ గా ఉండాలి. మీరు అంటే నాకు ఆసక్తి లేదని డైరెక్ట్ గా చేప్పండి. ఇలా చేయడం వల్ల మీరు భవిష్యత్తులో ఏ ఇబ్బందికరమైన పరిస్థితులను తప్పించుకోవటానికి సహాయం చేస్తుంది . సూటిగా ఉండటం మరియు మొరటుగా మాట్లాడటం వల్ల వారు బాధపడవచ్చు, కానీ భవిష్యత్తులో ఏ సమస్యలు ఏర్పడవు .

2 . మర్యాదపూర్వకంగా ఉండండి - అబ్బాయిలకు చాలా అహం కలిగి ఉంటారు. మీకు ఇష్టం లేదనే విషయం రూడ్ గా చెప్పడం వల్ల వారి అహం దెబ్బతినట్లు భావిస్తారు . బాధతో వారు దాన్ని నెగటివ్ గా తీసుకోవచ్చు. కాబట్టి, ఎల్లప్పుడు మర్యాదపూర్వక ఉండటం మంచి . ఈ అపార్థాలను చాలా మృదువుగా మరియు సున్నితంగా నివారించవచ్చు.

3 . దూరం నిర్వహించండి - ఒక వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్లు , మీ మీద ఆకస్తి ఉన్నట్లు మీకు తెలిస్తే, కానీ అతనంటీ మీకు ఆసక్తి లేకపోతే అటువంటప్పుడు మీరు ప్రవర్థనలో, బాడీల్యాంగ్వేజితో దూరంగా ఉండటం ఉత్తమ మార్గం. అలా కాకుండా, మీకు ఆ విషయం తెలిసీ కూడా మీరు ఆవ్యక్తితో మరింతో స్నేహంగా మెలిగితే, అప్పుడు ఆ వ్యక్తిని మీరు ఇష్టపడుతున్నట్లు భావిస్తాడు. దాంతో ఇద్దరిలోకూ గందరగోళం మొదలవుతుంది . మీకు ఆసక్తి లేనప్పుడు తప్పనిసరిగా సైడ్ కు తొలగిపోవడం మంచిది.

4 . ఖోస్ మానుకోండి - ఒక అమ్మాయి దగ్గర అయ్యే కొద్ది ప్రతి వ్యక్తి ఆమె నుండి కొన్ని ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు . దాంతో అబ్బాయిలో అయోమయం మరియు గందరగోళం మొదలవుతుంది. గందరగోళం మరియు ఆ విషయాన్ని హ్యాండిల్ చేయడానికి కష్ట అవుతుంది కాబట్టి, సాధ్యమైనంత వరకూ తప్పించుకోవడం మంచిది.

5 . అతనిని కొనసాగనింపండి - అతనిలోఎల్లప్పుడూ ఒక ఆందోళన ఉంటుంది , స్నేహితులతో , అందరితో నేను డేంగ్యూ ఫీవర్/మలేరియా తో బాధపడుతన్నట్లు చెబుతాడు. అవసరం అయినప్పుడు ఇతరుల నుండి అవసరం అయినంత పొందలేడు. కాబట్టి, అతనిత చాలా స్పష్టంగా మరియు ప్రతి స్పందించడంలో జాగ్రత్తగా ఉండండి.

మాకు అన్ని 5 మా ఉద్యోగాలు చర్చించడానికి ఉన్నాయి . పైన మా తరం చాలా వరకు సహాయ ఉన్నాయి . మేము ఆమె మాత్రమే నేను శిబిరం వెళ్ళండి మరియు అన్ని మీరు లేకుండా సహాయపడుతుంది . ఇది ఒక ఉంది చాలా ఉత్తేజకరమైన పర్యటన .

Story first published: Thursday, November 21, 2013, 22:00 [IST]
Desktop Bottom Promotion