Latest Updates
-
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు!
మీ బడ్జెట్ లోనే మీ భార్యను సంతోష పెట్టడం ఎలా
కొన్ని సందర్భాల్లో సాధా ప్రేమ, విలాసమైన ప్రేమకు సహాయపడదు, మరియు అందుకోసం మీరు మీ బ్యాంక్ కు బ్రేక్ వేయక్కర్లేదు. మీ విలాసవంతమైన ఇంటిలో బాస్ వంటి మీ భార్య ను సంతోషంగా ఉంచడం చాలా లవసరం. మీరు లేకున్నా, మీరు చేయలేని పనులను కూడా ఆమె జాగ్రత్తగా పూర్తి చేస్తుంది. మీరు పని నుండి ఇంటికి వచ్చే సరికి మీకు హాయ్ గా అనిపించేలా చేస్తుంది. మీరు ఆమెను విలాసవంతంగా ఆమెను పలకరించాలని లేదు. అది చిన్నది కానీ, పెద్దది కానీ, మీరు చూపించే ప్రేమ, మరియు పాషన్ బట్టి ఉంటుంది
మీరు ఒక డైమండ్ నెక్లెస్ కొనడం గొప్పగా ఉంటుంది, ఇది అవివేకమైన అలోచన, ఎందుకంటే మీ ప్యాకెట్ లో డబ్బు కొనుగోలు చేయవచ్చు. సంతోషం అనేది మీరు ఎంత ఖర్చు పెట్టారనేదాని మీద ఆధారపడదు. ఎందుకంటే సంతోషంలో స్వీట్ బాక్స్ వంటిది , వివిధ రకాలుగా ఉన్న స్వీట్స్ చూస్తే మనకు ఎలా అనిపిస్తోందో, అలా ఆమెను సర్ ప్రైజ్ చేయడమే . మూవీ డేట్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఆమె మీలో ఒక భాగం అని ఆమె సంతోషిస్తుంది. దాంతో మీరు అనుకొన్న దానికి కంటే మీ మద్య బందం మరింతం బలపడుతుంది. ఒక చిన్న బహుమతితో మీ గొడవు మరియు అపార్థలు ఒక్కసారిగా తొలగిపోతాయి.
ఆమెకు బహుతి ఇవ్వడానికి ఆమె పుట్టిన రోజో లేదా వార్షికోత్సవమో లేదా మహిళా దినోత్సవం కోసమో వేచి చూడక్కర్లేదు. ప్రతి నెలా మీ జీతంలో నుండి కొంత భాగం బయటకు తీసి ఆమె కోసం ఓ బహుమతి కొనండి. అది కూడా మీ బడ్జెట్ కు సరిపోయేలా చూసుకోవాలి. అప్పుడు మీ మనస్సులో అనేక ఐడియాలు మొదలవుతాయి . ఈ ఫ్యాషన్ ప్రపంచంలో మీ భాగస్వామికి అంధివ్వడానికి అనేక బహుమతులు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ ఐడియాస్ ఏంటో ఒక సారి చూద్దాం

పువ్వులు:
ఒక రోజా పువ్వుల గుత్తి లేదా ఆమెకు ఇష్టమైన సువాసన ఉండే కలర్ ఫుల్ పువ్వులు బహుమతిగా తీసుకుపోవడం ఇప్పటికీ అనేక అద్భుతాలు చేస్తుంది. తక్కువ ఖర్చుతో లభించే పువ్వులో మీ జీవింతంలో ఎక్కువ సంతోషాన్ని నింపుతుంది.

కార్డ్స్
గ్రీటింగ్ కార్డ్స్ అందులో మీరే స్వయంగా , ప్రేమగా రాసిని కొన్ని అనుభూతలు బహుమతిగా ఇవ్వడం వల్ల , ఇక అంతే ఆమె మీ వలలో పడిపోవాల్సిందే. అయితే, మీరు వ్రాసే అనుభూతులు, కాపీ, పేస్ట్ కాకుండా, మీరే స్వీయంగా వ్రాయాలి సుమా.

చాక్లెట్స్
ఒక బ్లాక్స్ చాక్లెట్స్ ఎప్పటికి తప్పు ఐడియా కాదు. ఇది అనేక విధాలుగా పనిచేస్తుంది. మీరు ఆమెకు చాక్లెట్స్ అంధించే సమయంలో ఆమె ముఖంలో ఒక చిరునవ్వును గమనించవచ్చు .

సినిమా
మీరున్న ప్రదేశంలో ఆమెకు నచ్చిన ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్స్ సినిమా లేదా ఆమెకు నచ్చిన సినిమాకు తీసుకొనిపోవడానికి ఎక్కువగా ఆలోచించకండి, మీ డేట్ నైట్ కు సినిమాకు తీసుకోవడంలో ఉండే సంతోషం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సినిమా బాగోలేకపోయినా కొంత సంతోషం మీలో నింపుతుంది.

లోదుస్తులు:
అవును! మొదట్లో లోదుస్తులు తీసుకోవడానికి కొంత అసహనంగా మరియు కష్టంగా ఉంటుంది. కానీ, ఒక్కసారి మీరు కొనడానికి ప్రయత్నించిన తర్వాత, మరోసారి కొనడానికి సిగ్గుపడరు మరియు కొత్త మోడల్స్ కోసం వెదకడానికి ప్రయత్నిస్తారు. ఇవి ఆమెను ఆనందపర్చడానికి కాకపోయినా, ఇద్దరూ పరస్పరం దగ్గరవ్వడానికి మరో మంచి మార్గం.

మసాజ్ :
ప్రతి రోజూ లేదా వారంలో రెండు మూడు సార్లు ఆమెకు మసాజ్ చేయడం వల్ల ఆమె చాలా విశ్రాంతి పొందడానికి ఖర్చులేని ఒక ఉత్తమ మార్గం. ఇది ఒక కప్పు టీ వంటిది కాదు, ఇది ఆమెకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీరు చేయవచ్చు

ఆమె తల్లిదండ్రులను కలవడం:
చాలా మంది మగవారు వారి భార్య యొక్క తల్లిదండ్రులను కలవాడినికి ఇష్టపడరు. అయితే, ఆమెకు సంతోషం కలిగించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి, ఆమె తల్లిదండ్రులను కలవడం వల్ల, మీ పై ఆమెకు మరింత ప్రేమ, ఇష్టం కలుగుతుంది. దాంతో ఆమె మీదు మీరు తీసుకొంటున్న శ్రద్ద మరియు శ్రమ మరింత ఆకట్టుకోవడానికి సహాయపడుతుంది.

సర్ ప్రైజ్
మహిళలు సర్ ఫ్రైజ్ లంటే ఎక్కువ ఇష్టపడుతారు. మీ బడ్జెట్ కు సరిపోయే వాటితో ఆమెను ఎప్పుడూ సర్ ప్రైజ్ చేస్తుండండి. మీరు ఒక డొకొరేట్ చేసిన బెడ్ లేదా లైట్ క్యాండిల్స్ తో అలకంరిచిన బెడ్ రూమ్ వంటి వాటితో సర్ ప్రైజ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications