Latest Updates
-
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! -
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ!
వాలెంటైన్స్ డే గురించి 7 ఆహ్లాదపరిచే సరదా విశేషాలు
ఇప్పటికే శీతాకాల సెలవలు ఐపోవడంతో, ఇప్పుడు ఇక మనం ఎదురుచూసే జాతీయ సెలవు వాలెంటైన్స్ డే నె కాబట్టి ఆ సందర్భంగా దానికి సంబంధించిన కొన్ని సరదా విశేషాలు తెలుసుకు౦దాము. సాధారణంగా వాలెంటైన్ డే అంటే జంటలు తమ ప్రేమను తెలుపుకునే సందర్భం అనుకుంటారు, కానీ మనం ఈ సెలవు దినాన్ని మన స్నేహితులు, కుటుంబ౦, మన పెంపుడు జంతువుల పట్ల ప్రేమ చూబించడానికి ఉపయోగిస్తాం. ప్రేమ, శృంగారాలతో నిండిన ఈ దినాన్ని మహిళలుగా మనం ఆస్వాదించకుండా ఎలా ఉండగలం? అందువల్ల వాలెంటైన్స్ డే గురించిన కొన్ని ఆశక్తికర విషయాలను తెలుసుకుందాం.

1. వాలెంటైన్స్ డే పుట్టుక
వాలెంటైన్స్ డే పుట్టుక గురించి చాలా కధనాలు ఉన్నాయి, వాటిలో మనం ఇప్పుడు చెప్పుకోబోయేది క్రీ.శ. 270, క్లాడియస్ II యుగం నాటిది. క్లాడియస్ పురుషులు వివాహం చేసుకోనడంలో వ్యతిరేకి ఎందుకంటే యుద్ధ సమయంలో ఒంటరిగా ఉన్నపుడే అతను ఎక్కువ బలవంతునిగా, యుద్ధానికి అనువైనవాడిగా నమ్ముతాడు. అయితే, బిషప్ వాలెంటైన్ క్లాడియస్ కి వ్యతిరేకంగా రహస్యంగా అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఈ నేరం కింద, అతనిని బంధించారు, కానీ అతను చనిపోయే ముందే ఫిబ్రవరి 14 న దానిని నిర్వహించారు, అతను “నీ వాలెంటైన్ నుండి” అనే పాదాలను ఉపయోగించి సంతకం చేసి, ఒక ప్రేమలేఖ రాసాడు. ఇది వాలెంటైన్స్ డే గురించిన అనేక ఆశక్తికర విషయాలలో కేవలం ఒకటి మాత్రమే, అందువల్ల చదువుతూ ఉండండి.
ప్రేమికుల రోజున మీ ప్రేయసికి ఇచ్చే బహుమతులు.:క్లిక్ చేయండి
2. XX
ముద్దుకు సంబంధించినది X లు ప్రపంచ వ్యాప్తంగా తెలుసని అనుకుంటున్నాను, కానీ ఈ అభిప్రాయం ఎలా వచ్చింది? ఈ సంబంధం మధ్యయుగం కాలం నాటిదని అనేకమంది నమ్ముతారు. ఎవరైతే X తో వారి పేర్లను రాయలేక పోయేవారో దానికి సాక్ష్యంగా, వారి నిజాయితీని తెలియ చేయడానికి ముద్దు పెట్టేవారు.
3. మధ్యయుగం నాటి వాలెంటైన్స్ డే
మధ్యయుగ కాలంలో అమ్మాయిలూ వారి కాబోయే భర్త గురించి కలలుకనే క్రమంలో వాలెంటైన్స్ డే రోజు వింత ఆహారాన్ని తీసుకుంటారని చెప్తారు. ఈ వైవిధ్య భరితమైన సంప్రదాయంతో పాటు, యువతీ యువకులు బౌల్ నుండి పేర్లు సేకరించి వారి వాలెంటైన్ ఎవరా అని చూసుకుంటారు. వారి స్లీవ్ పై వాలెంటైన్ పేరు ధరిస్తారు. “మీ చోక్కాపై మీ మనసును ధరించడం” అనే పదం ఇక్కడ నుండే పుట్టుకొచ్చిందా?
4. ఎర్ర గులాబీలు
ఎర్ర గులాబీలు ప్రేమకు ఆపేక్షకు జాతీయ ప్రతీక. గులాబీలు రోమన్ ప్రేమ దేవతైన శుక్రుడుకి ఇష్టమైన పువ్వు కావడం కూడా ఒక కరణ౦. అందువల్ల మీరు వాలెంటైన్స్ డే రోజు అత్యధికంగా అమ్ముడుపోయే పువ్వు ఏదో గుర్తించవచ్చు! నిజానికి, ఈ జాతీయ సెలవు రోజు యుఎస్ లో 189 మిలియన్ గులాబీలు అమ్ముడుపోతాయి.
5. వాలెంటైన్స్ డే ముద్దు
2011 వ ఏట వాలెంటైన్స్ డే రోజు, 14 జంటలు థాయిలాండ్ లోని అతిఎక్కువ సేపు ముద్దాడే పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో పాల్గొన్నవారు కూర్చోవడం, నిద్రపోవడం లేదా విడిపోవడం చేయకూడదు అలా చేసినవారు ఎన్నుకోబడరనే నియమం పెట్టారు. అరగంట మాత్రమే ఉన్న ఈ పోటీలో ఒకరు స్పృహతప్పి పడిపోయారు. అయితే గెలిచిన జంట 46 గంటల 24 నిమిషాలు కొనసాగారు. వారు ఒక వజ్రపు ఉంగరం, 3,200 డాలర్లు, దానితోపాటు అతిదీర్ఖగల ముద్దు టైటిల్ సాధించారు.
సెక్సీ లింగరీస్(లోదుస్తులు) వాలెంటైన్ డే స్పెషల్:క్లిక్ చేయండి
6. చాకొలేట్ మందు
1800 సంవత్సరానికి ముందు వైద్యులు విరిగిన మనసును నయం చేయడానికి చాకొలేట్ తినమని సాధారణంగా వైద్యునికి సలహా ఇచ్చేవారు. ఇది వారి బాధకు ఉపశమనంగా, వారి మొదటి ప్రేమ ఎక్కువకాలం ప్రసాంతతను ఇస్తుందని భావిస్తారు. ఇది చాలా తమాషాగా అనిపిస్తుంది, ఎందుకంటే నేటి స్త్రీలు వారి హృదయం గాయపడినపుడు చాకొలేట్ లో సౌకర్యం ఉందని కనుగొన్నారు!
7. ఇది ఒక జాతీయ సెలవు దినంగా ప్రకటించారు
ఇంగ్లాండ్ రాజు హెన్రీ VII ఫిబ్రవరి 14 సెయింట్. వాలెంటైన్స్ డే గా ప్రకటించేంత వరకు వాలెంటైన్స్ డే అధికారిక సెలవు దినంగా లేదు. ఇప్పుడు ఇది ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో దీనిని ఒక జాతీయ సెలవు దినంగా జరుపుకుంటున్నారు. చాక్లెట్లు, పూలు ఎక్కువగా వాడుకోవడానికి అవకాశం ఇచ్చిన హెన్రీ రాజు కు ధన్యవాదాలు!



Click it and Unblock the Notifications
