Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
లవ్ మ్యారేజ్ చేసుకొన్న టాప్ సెలబ్రెటీలు..ఎక్కువ మెగా ఫ్యామిలీ నుండే..
రెండు మనసులను ఒక గూటికి చేర్చే మహత్తర మంత్రం ప్రేమ. కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలు... అన్ని హద్దులు చెరిపేసి కలుసుకునేలా చేసే ఓ అద్భుతశక్తి. ప్రేమకు ఓ రోజుంటే అదే ప్రేమికుల దినోత్సవం. ఆ రోజున పార్కుల్లో సందడి, సినిమాలు, షికార్లు, నవ్వుల పువ్వులు, గ్రీటింగ్ కార్డులతో ప్రేమపక్షుల హుషారే వేరు...
సినిమా నటులు అనగానే పలువురితో ప్రేమలు, పెళ్లిలు సర్వసాధారణం అనుకుంటారు. కానీ కొందరు ప్రేమ వివాహాలు చేసుకుని ఆదర్శ దంపతులుగా పేరుతెచ్చుకున్నారు... తెచ్చుకుంటున్నారు. వీరిలో మెుదటి వరుసలో నిలిచేది కృష్ణా-విజయనిర్మల అనే చెప్పాలి. ప్రస్తుత నటుల విషయానికి వస్తే నాగార్జున-అమల, జీవిత-రాజశేఖర్ నుంచి గీతామాధురి-నందులకు వరకూ అందరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఒకటయ్యారు. వీరు సినీ రంగంలోనే కలిశారు. చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకున్నారు.
సింప్లిసిటికి మరో పేరు పవన్ కళ్యాణ్: క్లిక్ చేయండి
వెండితెరపైనే కాదు... నిజ జీవితంలోనూ ప్రేమ పక్షులే అనడంలో అతిశయోక్తి కాదు. వీరిలో కొందరు పలు చిత్రాల్లో కలిసి నటించారు కూడా. వెండితెరపైన వారు ఒకరికి ఒకరు చెప్పుకున్న ప్రేమ సందేశాలు నిజ జీవితంలోనూ పంపుకున్నారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పలువురి ఆదర్శంగా నిలుస్తున్న ఈ ప్రేమికులు మీకోసం...

మహేష్ బాబు-నమ్రత
మహేష్ బాబు-నమ్రత

జీవిత-రాజశేఖర్
జీవిత-రాజశేఖర్

పవన్ కళ్యాన్-రేణు దేశాయ్
పవన్ కళ్యాన్-రేణు దేశాయ్

శ్రీకాంత్ -ఊహా
శ్రీకాంత్ -ఊహా

నాగార్జున-అమల
నాగార్జున-అమల

మంచువిష్ణు-విరోనికా
మంచువిష్ణు-విరోనికా

అల్లు అర్జున్-స్నేహా
అల్లు అర్జున్-స్నేహా

రామ్ చరణ్-ఉపాసన
రామ్ చరణ్-ఉపాసన

ఉదయ్ కిరణ్-విషిత
ఉదయ్ కిరణ్-విషిత

గౌతమ్
గౌతమ్

జ్యోతిక-సూర్య
జ్యోతిక-సూర్య

సింగర్ గీతా మాధురి-నందు
సింగర్ గీతా మాధురి-నందు

స్నేహ-ప్రసన్న
స్నేహ-ప్రసన్న

నాని - అంజన
నాని - అంజన

సింగర్ శ్రావణ భార్గవి-హేమ చంద్ర
సింగర్ శ్రావణ భార్గవి-హేమ చంద్ర



Click it and Unblock the Notifications