Latest Updates
-
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
స్త్రీ పురుషులలో ఎల్లపుడూ కోరుకునే 8 విషయాలు
‘స్త్రీలను సాధారణంగా ఆపాదించడం ప్రమాదం. దానిపై ప్రత్యేకత చూపించడం నిరంతర౦ బాధాకరం’. ఒకప్పుడు ఎవరో చెప్పారు.
మంచిది, స్త్రీ ఇప్పటికీ ఏమి కావలనుకుంటుందో ప్రపంచం మొత్తంలో సమాధానం లేని ప్రశ్న. అయితే, పురుషులు అంతా కోల్పోయాము అనే ఆశను కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ మంది స్త్రీలు ఇష్టపడే అనేక మంచి విషయాలు ఇప్పటికీ ఉన్నాయి.
ఆమె మీ ప్రేమలో తల ఒగ్గడానికి సహాయపడే దీర్ఘ జాబితాలోని కొన్ని ఇక్కడ ఉన్నాయి. అందులో ఒకదానిని ఎంచుకుని, ఆమె పాదాలపై ఉంచండి!

సూపర్ మాన్:
స్త్రీలు రక్షణ కల్పించేవాళ్ళను ఇష్టపడతారు. కాబట్టి మీ ప్రియురాలు బాధలో ఉన్నపుడు మీరు ఆమె సంరక్షకుడిగా నిరూపించుకోవడానికి ఒకటికంటే ఎక్కువ మార్గాలను ప్రదర్శించండి. స్త్రీలు వివాదాల సమయంలో ఎవరు అండగా నిలబదతారో వ్తువంటి వారిని ఎప్పుడూ అభిమానిస్తారు. అటువంటి పరిస్థితులు మీ వద్దకు వచ్చినపుడు ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవడానికి ప్రయత్నించండి.

మంచి వాసన:
డియోడరెంట్ ప్రకటనలు స్త్రీలు పెర్ఫ్యూం ద్వారా పురుషులను ఆకట్టుకు౦టున్నట్లుగా చూపిస్తున్నాయి. కానీ మరో మార్గం కూడా నిజమైనదే. మీకు నప్పే డియో ని ఎంచుకోండి. ప్రత్యేకించి మీ మొదటి డేట్ రోజు, వేరే ప్రయోగాలూ చేయకపోవడం మంచిది. మీకు ఏ వాసనలు మంచివో తెలుసుకోండి. మీరు ఏదైతే మీ స్నేహితుడికి మంచిది అనుకుంటున్నారో అది మీ శరీరానికి దుర్గంధాన్ని ఇవ్వొచ్చు గుర్తుంచుకోండి! ప్రతిదీ మీ శరీర దుర్గంధం పై ఆధారపడి ఉంటుంది. మీరు మీ శరీరంపై పెర్ఫ్యూం చల్లినపుడు, మీ వాసనా డియో స్ప్రే, మీ శరీర దుర్గంధ కలయికా చూసుకోండి. సరైనది ఎంచుకోండి.

సర్ప్రైజ్ లు పుష్కలంగా ఉండాలి:
చాకోలేట్లు, లవ్ నోట్స్, బహుమతులు లేదా అనేక పుష్పాలు వంటి సర్ప్రైజ్ లను స్త్రీలు ఇష్టపడతారు. స్త్రీలకూ ఎన్ని ఇచ్చినా వారికి అభ్యంతరం ఏమీలేదు. మీరు ఈ ఒక్క విషయంపై అనేక మార్కులను పొందవచ్చు.

పారదర్శకంగా ఉండడం:
నిజాయితీ గా ఉండడం ఎప్పటికీ మంచి పద్ధతి. మీరు మీ అనుబంధాన్ని ఎక్కువకాలం నిలబెట్టుకోవాలి అంటే ఆమెకు అబద్ధాలు చెప్పకూడదు. ప్రారంభంలో ఎన్ని విమర్శలను ఎదుర్కున్నా ఫరవాలేదు, కానీ చివరకు మీరు ఆమె మనసును గెలుచుకుంటారు.

ఖచ్చితమైన శరీరం:
ప్రముఖులు సిక్స్ పాక్ లేదా ఎయిట్ పాక్ యాబ్స్ ని పొందడానికి తపత్రయపడతారు, అమ్మాయిలూ కూడా పురుషులకంటే ఎక్కువగా శరీరాన్ని సరిదిద్దుకోవడానికి గా గా వెళ్తారు. ఈ అలవాటును మీరు ప్రతిరోజూ అనుసరిస్తే మీరు తలతిప్పుకొని చూసేట్లు తయారవుతారు!

మంచిగా డ్రస్ చేసుకోవడం:
తక్కువ విలువ కలిగిన దుస్తులు ధరించిన పురుషుని వైపు స్త్రీ తలతిప్పి కూడా చూడదు. మీకు ఏదైతే సరిపోతుంది అనుకునే స్టైల్-చెక్, ఫాషన్ పోకడలు గుర్తించడం, స్టైల్ గా మాట్లాడడం వంటివి తెలుసుకోవాలి. బట్టలు అక్షరాలా మనిషిని తయారుచేస్తాయి!

మంచిగా తలదువ్వుకోవడం:
హెయిర్ కట్ అసహ్యంగా ఉండకూడదు! ఒక మంచి హెయిర్ స్టైల్ మీకు పూర్తిగా భిన్న రూపాన్ని ఇస్తుంది. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? అందంగా కనిపి౦చి మీరు కన్నువేసిన ఆ పక్షిని మీరు ఆకర్షించవచ్చు.

మీ చేతిలో అద్భుతం:
మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ని పట్టణంలోని ఒక పేరుగాంచిన రెస్టారెంట్ కి తీసుకు వెళ్ళాలి అనుకుంటే, ఆమె ఇప్పటికీ మిమ్మల్ని పట్టించుకోకపోతే, ఆమె ఆకలిగా ఉన్నపుడు మీరు ఆమెకు ఇష్టమైన వంటకాన్ని (లేదా అప్పటికప్పుడు తయారయే ప్లైన్ నూడుల్స్ ని ) వండి పెట్టండి. అలాంటి సంఘటనలు ఎప్పటికీ మర్చిపోలేరు.
చక్కర్లు కొడుతున్నపుడు అక్కడ ఒక జోక్ ఉంది, ‘పురుషుల మనసు కంటే స్త్రీల మనసు ఎంతో పరిశుభ్రంగా ఉంటుందని, ఎందుకంటే ఎక్కువ తరచుగా దానిని మార్చుకుంటుందని'. అయితే, ఇక్కడ కొన్ని విషయాలు మటుకు స్థిరంగా ఉంటాయి.



Click it and Unblock the Notifications