Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కొన్ని విషయాల్లో మహిళల కంటే పురుషులే ఉత్తమం!
స్త్రీల కంటే పురుషులు చేయగలిగే విషయాలు చాలా ఉన్నాయి. దీనిని అందరు స్త్రీలు ఒప్పుకోకపోవొచ్చు. పురుషులు స్త్రీలకంటే భౌతికంగా బలవంతులు అవటంవలన చేసే పనులలో కొద్దిపాటి తేడా కలిగిఉంటారు. సహజంగా ఫుట్బాల్ మరియు రగ్బీ వంటి క్రీడలు బాగా ఆడగలరు మరియు ఈ క్రీడలో ప్రతిభను కనబరుస్తారు.
వీరు షాపింగ్ చేసేప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటారు. అందువల్ల, స్త్రీల కంటే పురుషులు అనేక విషయాలు చేస్తారు అనడంలో సందేహం లేదు.
అన్ని సమయాలలో పురుషుల సామర్థ్యం, ఆడవారి శక్తియుక్తులకు సరిపోలదు. . ఒక పురుషుడి శక్తి కండల్లో ఉన్నట్లయితే, ఒక మహిళ యొక్క శక్తి ఆమె వాయిస్ లో ఉన్నదని నమ్మకం! ఇది ఎంతవరకు నిజం!
సమాజంలో మహిళల కంటే పురుషులు గొప్పవారుగా చిత్రీకరింపబడుతున్నారు. కానీ ఇప్పటి కాలం మారింది. ఉద్యోగం పురుషలక్షణం అన్న ఒకప్పటి మాట తప్పు అంటూ ఈరోజుల్లో మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ, కొన్ని విషయాలు పురుషులు మాత్రమే చేయగలరు మరియు కొన్నిటిలో వారు మాత్రమే రాణించగలరు.

పురుషులు షాపింగ్ బాగా చేయగలరు
అవును, ఇది మీకు నమ్మకం కలుగకపోవొచ్చు, కానీ షాపింగ్ చేయవలసివచ్చినప్పుడు మహిళల కంటే పురుషులే బాగా చేయగలరు. పురుషులలో కొంతమంది, మహిళలలాగా షాపింగ్ చేయాలని చూస్తారు. కానీ, మొత్తం మీద, పురుషులు ఎవరికి ఏమి కావాలో తెలుసుకుని సరిగా షాపింగ్ చేస్తారు.

శృంగారంలో పురుషులు ఉన్నతంగా ఉంటారు
పురుషులు, శృంగారంలో స్త్రీలను సంతోషపరచగలరు.. పురుషులకన్నా శృంగారంలో సృజనాత్మకత కలిగినవారు ఎవరుంటారు!

పురుషులు స్పోర్ట్స్ బాగా ఆడగలరు
మీకు, పురుషులు మహిళల కంటే బాగా అడగలరా అనే సంశయం ఉంటే, మీ వారితో ఒక ఆట ఆడండి మరియు విజేతగ ఎవరుంటారో చూడండి. మగవారు క్రీడారంగంలో రాణించటానికే పుట్టారు మరియు కేవలం కొంతమందే స్త్రీలు రాణించగలుగుతున్నారు.

పురుషులు ఆర్ధిక విషయాలు బాగా చూసుకోగలరు
డబ్బు మరియు పొదుపు నిర్వహణ విషయంలో పురుషులే ఎక్కువ సమయాల్లో మంచి నైపుణ్యం చూపిస్తారు.పురుషులు, స్త్రీలతో పోలిస్తే విలాసవంతమైన వాటిమీద డబ్బు ఖర్చు చేయరు మరియు అవసరమైనంత వరకే ఖర్చు పెట్టటంలో పురుషులదే పై చేయి .
పురుషులు శారీరకంగా బాగా పని చేయగలరు స్త్రీల కంటే పురుషులు శారీరకంగా బాగా కష్టపడి పని చేయగలరు. మహిళలు ప్రపంచంలోని అన్ని విషయాలను ఇంట్లో చేరవేస్తారు మరియు భర్తలకు వాటిని కదల్చటానికి క్రేన్ సహాయం తప్పనిసరి.

పురుషులు మద్యపానం బాగా చేస్తారు
నో డౌట్, పురుషులు మద్యపానం చేయగలరు మరియు ఇంటిపని, మద్యపానం రెండు కూడా నిర్వహించగలరు. కానీ, స్త్రీలు, చేపల్లాగా కాదు సాధారణంగా రెండో పెగ్ తరువాతనే పడిపోతారు.

పురుషులు వీడియో గేమ్స్ బాగా ఆడగలరు
పురుషులు వీడియో గేమ్స్ లో ఉన్న సాకేతికతను బాగా ఇష్టపడతారు మరియు వాటిలో బాగా రాణించగలరు, ముఖ్యంగా ఎవరైనా చేసిన చర్యల పట్ల. కాబట్టి, మీరు ,మీ స్నేహితుడినిగాని లేదా మీ భర్తకు గాని సవాలు విసరకండి, వారు వాటిలో నిపుణులు, జాగ్రత్తగా ఉండండి.

పురుషులు జూదము బాగా ఆడతారు
పురుషులు వారి జీవితానని పణంగా పెట్టి గంటలకొద్దీ జూదం ఆడగలరు. పురుషులు భిన్నంగా చేయగలిగిన విషయాల్లో ఇది ఒకటి అని చెప్పటంలో చిత్రమేమి లేదు మరియు ఒక స్త్రీ కంటే బాగా రాణించగలిగిన విషయాలలో ఒకటి.

పురుషులు విషయాలను చాలా గొప్పగా, నేర్పుగా,చాకచక్యంగా చెపుతారు
భాగాస్వాములిద్దరు పోట్లాడుకున్నప్పుడు మహిళలు వారికి ఏమి భావాలు కలుగుతున్నాయో తెలిచేయతానికి కొంత సమయం తీసుకుంటారు. కానీ, పురుషులు అలా ఉండరు. వారు ఎదుటివారికి బాధ కలుగుతుందా, లేదా అన్న విషయం ఏమి పట్టించుకోకుండా మాట్లాడుతుంటారు.

పురుషులు చాలా విషయాలు తేలిగ్గా తీసుకుంటారు
పురుషులు తాము అనుకున్నది తప్ప వేరే ఏమి జరిగిన పట్టించుకోకుండా ఉండటంలో దిట్టలు. ఈ విషయంలో మహిళల కంటే పురుషులు ముందున్నారు. మహిళలకు ఏ విషయమైన, బాధ అయిన మరిచిపోవటానికి కొంత సమయం పడుతుంది.
ఏదైనా పనిగాని, విషయంగాని వొచ్చినప్పుడు స్త్రీలు రోజంతా ష్!ష్! అని నీరసపడుతుంటారు. కాని మగవారు మాత్రం చాలా నేర్పుతో చేస్తుంటారు. వారు అవసరమైతే తప్ప, అసలు మాట్లాడరు.

చాలామంది పురుషులు దగాకోరులుగా ఉంటారు
పురుషులు చీటింగ్, అసత్యాలు వంటి తొడుగులు వేసుకుని ఉంటారు. పురుషులు ఎక్కువగా అబద్ధ్హాలు ఆడటం దగా చేయటం వంటివి ఎక్కువగా చేస్తుంటారు. ఒక మహిళ కంటే పురుషులు బాగా చేసే విషయాలలో ఇది ఒకటి. మీరు ఎకిభవిస్తారా?



Click it and Unblock the Notifications