Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
స్త్రీలను ఆకర్షించే 10 పురుషత్వ లక్షణాలు
కొందరు స్త్రీలు పురుషుడిలో చూడగానే చాలా ఆకర్షణీయంగా కనపడే కొన్ని ఆస్తుల కోసం వెతుకుతుంటారు. పురుషత్వాన్ని నిర్వచించేఒక ప్రధాన ఆకర్షణ ఉదాహరణకు కండలు తిరిగిన భుజాల మీద కనిపించే నరాలు మరియు తొడల సిరలు. మహిళలు ఇటువంటి లక్షణాలను లేదా ఆస్తులను చూసి, ఒక్కసారి కూడా టచ్ లేకుండా ఇష్టపడటం, చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! ప్రేమించే వ్యక్తి యొక్క లోపలి గుణాలిని బట్టి ప్రేమ అన్నది కలిగినప్పటికీ, బాహ్య స్వరూపం కూడా జంటల మధ్య ఒక అయస్కాంత ఆకర్షణ సృష్టించడానికి అంతే ముఖ్యం.
బోల్ద్స్కై మహిళలను ఆకర్షించే పురుషత్వ ఆస్తులను కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నది. మీరు ఈ ఆకర్షణలను పరిశీలించండి.

అతని వెన్నెముక
వెన్నుముక బిగువుగా ఉన్న పురుషుడిని చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఏ స్త్రీ అయినా వెంట్రుకలు లేని, కండరాలతో ఉన్న వెన్నెముక గల పురుషుడిని చూడకుండా ఉండలేదు.

అతని ఉబ్బిన సిరలు
మీరు ఒక క్రీడాకారుడు చేతిని చూశారా? అతని యొక్క ఉబ్బుగా ఉన్న నరాలను చూసి ఏ స్త్రీకైనా చెమటపట్టక ఉండదు. ఆ ఉబ్బిన సిరలు మహిళలను ఆకర్షించే పురుషత్వ ఆస్తులలో ఒకటి..

అతని ఆర్మ్స్
కండరాలు తిరిగిన బలమైన భుజాలను కలిగిన పురుషుడిని చూసి ఏ స్త్రీ అయినా ఆకర్షణలో పడకుండా ఉండదు. అందువలన, మీకు ఆ కండరాలు తిరిగిన భుజాలు లేకపోయినట్లయితే వెంటనే జిమ్ కు వెళ్ళండి.

అతని మెరుస్తున్న పెదాలు
అతని పెదవుల యొక్క ఆకారం, మహిళలను ఆకర్షించే అనేక పురుషత్వ సంపదలలో ఒకటి. ఒక మహిళ, రెండు అందమైన పెదవుల ముద్దును ప్రేమిస్తుంది. అంగీకరిస్తారా?

అతని గడ్డం
ఊహించుకోండి - గడ్డంతో ఉన్న పురుషుడిని ముద్దు పెట్టుకోవటం, వింటుంటేనే బాగుంది కదూ? అందమైన గడ్డం, మహిళలను ఆకర్షించే పురుషత్వ ఆస్తులలో ఒకటి.

అతని ఫుట్బాల్ కండరాలు
ఫుట్బాల్ కండరాలు కొందరు మహిళలకు మాత్రమే ఒక ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. బిగుతైన కండరాలు & వాటి బలం ఏ స్త్రీనైనా వెర్రిదాన్ని చేస్తాయి.

అతని ఛాతీ వెంట్రుకలు
ఛాతీ మీద జుట్టు ఉన్న పురుషుడిని ఇష్టపడే మహిళలు కొంతమందే ఉంటారు. ఛాతీ మీద జుట్టు మరియు బలమైన శరీరం, మహిళలను ఆకర్షించే పురుషత్వ ఆస్తులలో ఒకటి.

అతని సైజు
పురుషులు వారి యొక్క పరిమాణం లెక్కలోకి రాదు అనుకుంటారు. మహిళలు సాధారణంగా పెద్ద ప్యాకేజీ కలిగిన పురుషులను ఇష్టపడుతుంటారు. ఒకవేళ, మీరు అలానే ఉన్నట్లయితే మీరు అదృష్టవంతులే!

అతని ఆడమ్ యొక్క ఆపిల్
ఎలా పురుషుడి ఆడమ్ యొక్క ఆపిల్ మిమ్మలిని ఆకర్షిస్తుంది? ఆకర్షణీయమైన ముందుకు ఉబికి ఉండే ఆడమ్ యొక్క ఆపిల్ తో ఉన్న గాయకులిని ఆధునిక మహిళలు ఇష్టపడుతుంటారు.



Click it and Unblock the Notifications