Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
వివాహానికి ముందు శృంగారం అనుబంధాలకు మంచిది కాకపోవడానికి కారణాలు !!
మీరు మీ భాగస్వామికి దగ్గర కావాలనుకుంటే వివాహానికి ముందు శృంగారం అసలు ఎలాంటి దారీ కాదు. శృంగారం ద్వారానే కాక మీరు ఇతర మార్గాల ద్వారా కూడా మీ భాగస్వామి పట్ల ప్రేమానురాగాలు చూపించవచ్చు. పెళ్ళికి ముందు శృంగారం అనుబంధాలకు ఎందుకు మంచిది కాదు అనడానికి కొన్ని కారణాలు వున్నాయని నిపుణులు అంటున్నారు. మీరు దీన్ని బలంగా నమ్మితే, చదవండి, లేదా ఒకసారి చదివి చూడండి.
పెళ్ళికి ముందు శృంగారం ఒక జంట మధ్య అనేక విషయాలకు దారి తీస్తుంది, అవి చివరికి అనుబంధాన్ని పాడు చేస్తాయి. ఉదాహరణకు, కొన్ని జంటలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అసలు తప్పు జరిగే పోతుంది. అలాగే, వివాహ పూర్వ సంబంధాలు కూడా చాలా రోగాలకు కారణమై చివరకు జీవితాన్ని నాశనం చేస్తాయి.

వివాహానికి ముందు శృంగారం ఎందుకు మంచిది కాదో తెలిపే కొన్ని కారణాలు మీకిప్పుడు తెలియచేస్తాం. మీ హృదయం, మనసు, శరీరానికి దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మీ వ్యక్తిత్వానికి మచ్చ తెస్తుంది : పెళ్ళికి ముందే శారీరిక సంబంధం కలిగి వుండడం వల్ల కలిగే దుష్పరిణామాలలో ఇది ఒకటి. (ముఖ్యంగా మరింత మందితో తిరిగితే). భారత దేశంలో పెళ్ళికి ముందు శృంగారం అసలు ఆమోదించబడలేదు. అందువల్ల మీరు మరింత మంది భాగస్వాములతో తిరిగితే మిమ్మల్ని ఎలా చూస్తారో ఊహించండి.

అవాంఛిత గర్భం : పెళ్ళికి ముందు శృంగారం వల్ల ఇంకో ప్రమాదం ఏమిటంటే అది అవాంచిత గర్భానికి దారి తీస్తుంది. అవాంచిత గర్భాలు భారతీయ సమాజాలలో ఎక్కువగా వున్నాయి, దాని వల్ల స్త్రీ శిశు మరణాలకు కూడా దారితీస్తుంది.
అపరాధ భావన : చాలా మందికి ఈ అపరాధ భావన మోయడం చాలా భారంగా అనిపిస్తుంది. మీకు ఎవరితోనైనా పెళ్ళికి ముందు శృంగార బంధం వుంటే, వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్తే ఆ అపరాధ భావన మిమ్మల్ని ఎప్పటికీ వెంటాడుతుంది. అందువల్ల, పెళ్ళికి ముందు శృంగారం అనుబంధాలకు ఎందుకు మంచిది కాదో చెప్పడానికి ఇదొక కారణం.

మతం : మీరు పెళ్లి చేసుకోవాలని అనుకోని వ్యక్తితో శారీరిక సంబంధం పెట్టుకోకుండా ఉండడానికి ఇదో బలమైన కారణం. ప్రతి వ్యక్తికీ తన మతం ఒక ప్రపంచం లాంటిది, అందువల్ల ఇలాంటి పని చేస్తే అది మిమ్మల్ని లోపలి నుంచి చంపేస్తుంది.
కుటుంబ విలువలు : పెళ్ళికి ముందు శృంగారం చేస్తే మీ భాగస్వామి గర్భం ధరిస్తే పరిస్థితి ఏమిటి? మీరు గర్భ స్రావం కోరుకుంటారా. ఇది న్యాయమేనా? ఇలాంటి ప్రశ్నలు మీ వివేకాన్ని, పెళ్ళికి ముందు శృంగారంతో ముడి పడిన మీ కుటుంబ విలువలను వేధిస్తాయి .



Click it and Unblock the Notifications