Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఫింగరింగ్ చేసుకుంటే యోని లూజ్ అయిపోతుందా? నా భర్తకు తెలిసిపోతుందా, అబ్బాయిల్ని చూస్తే తట్టుకోలేను
ఏ ఒక్కరితోనూ నేను మిస్ బిహేవ్ చేయను. నన్ను కూడా అందరూ బాగా గౌరవిస్తారు. అయితే చాలా మంది అబ్బాయిలు హ్యాండ్ సమ్ గా ఉంటారు. వారు నా డెస్క్ దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే నాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతు
ప్రశ్న : మా ఆఫీస్ లో అందరూ అబ్బాయిలే ఉంటారు. ఆఫీస్ లో ఏదో పనిమీద రోజూ నాతో చాలా మంది అబ్బాయిలు మాట్లాడుతుంటారు. వాళ్లు అంటే నాకు చాలా గౌరవం ఉంది.
ఏ ఒక్కరితోనూ నేను మిస్ బిహేవ్ చేయను. నన్ను కూడా అందరూ బాగా గౌరవిస్తారు. అయితే చాలా మంది అబ్బాయిలు హ్యాండ్ సమ్ గా ఉంటారు. వారు నా డెస్క్ దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటే నాకు ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది.

వాళ్లందరికీ గర్ల్ ఫ్రెండ్స్
అలా అని నేను ఎవ్వరినీ ప్రేమించడం లేదు. ఎందుకంటే వాళ్లందరికీ గర్ల్ ఫ్రెండ్స్ , భార్యలు ఉన్నారు. ఆల్రెడీ రిజర్వ్ డ్ అయిన వాళ్లు కాబట్టి నేను కూడా వారిని కోరుకోవడం లేదు.

ప్రేమగా మాట్లాడుతుంటారు
కొందరు అబ్బాయిలు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతుంటారు. వాళ్లు అలా మాట్లాడుతూ ఉంటే నాకు వారిపై సెక్స్ కోర్కెలు కలుగుతాయి. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి.

కంట్రోల్ చేసుకోలేక
ఇక ఆ కోరికలను నేను కంట్రోల్ చేసుకోలేక వెంటనే వాష్ రూమ్ లోకి వెళ్తాను. ఫింగరింగ్ చేసుకుంటాను. ప్రతి సారి ఇలా చేసుకుని సంతోషిస్తాను. వాస్తవానికి చాలా మంది అబ్బాయిలతో నాకు సెక్స్ లో పాల్గొనాలని కోరిక కలుగుతూ ఉంటుంది.

పెళ్లయ్యాక సెక్స్ లో పాల్గొంటే..
కానీ ఆ అవకాశం లేకపోవడంతో ఇలా సంత్రుప్తి చెందుతున్నాను. అయితే ఎక్కువగా ఫింగరింగ్ చేసుకుంటే పెళ్లయ్యాక సెక్స్ లో పాల్గొన్నా కూడా
సంతృప్తి లభించదని చదివాను.

యోని బాగా లూజ్ అయిపోతుందని
అలాగే ఫింగరింగ్ చేసుకోవడం వల్ల యోని బాగా లూజ్ అయిపోతుందని పెళ్లి చేసుకున్న తర్వాత భర్త ఇది వరకే నీకు సెక్స్ అనుభవం ఉంది కదా అనుమానిస్తాడని నా స్నేహితురాలు చెప్పింది. దీంతో నాకు భయం పట్టుకుంది.

ఇప్పుడు చేస్తున్నది తప్పా
అయితే నేను ఇప్పుడు చేస్తున్నది తప్పా? నా కోరికలను ఎలా అదుపుచేసుకోవాలో కాస్త చెప్పగలరు. నాకు సెక్స్ కోరికలు కలిగినప్పుడు ఫింగరింగ్ కాకుండా ఇంకేమీ చేయాలో చెప్పగలరు.

ఇదేమీ సమస్య కాదు
సమాధానం : సాధారణంగా చాలా మంది అమ్మాయిలు సెక్స్ కోరికలు కలిగినప్పుడు ఫింగరింగ్ చేసుకుంటూ ఉంటారు. ఇదేమీ సమస్య కాదు. అలా చేసుకోవడం అసలు తప్పే కాదు. పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడం కంటే ఫింగరింగ్ చాలా బెస్ట్.

యోని లూజ్ కాదు
ఫింగరింగ్ చేసుకోవడం వల్ల యోని లూజ్ కావడం అనేది ఉండదు. అసలు మీరు చెబితే తప్ప మీ భర్తకు ఆ విషయం తెలియదు.

వాస్తవం కాదు
ఫింగరింగ్ చేసుకుంటే పెళ్లయిన తర్వాత సెక్స్ లో అంత సంతృప్తి లభించదు అనేది వాస్తవం కాదు.
సెక్స్ కోరికలను అదుపుచేసుకోవడానికి మీరు చేస్తున్నది ఏ మాత్రం తప్పుకాదు. ఆందోళన చెందకండి. కానీ మరీ ఎక్కువగా చేసుకోవడం మాత్రం మంచిది కాదు.

అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటే
ప్రతి అబ్బాయిపై అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటే అది మంచిది కాదు. మీరు ధ్యానం, యోగాలాంటివి చేయండి. అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు డైవర్ట్ కావడానికి పాటలు వినడం లేదంటే కాస్త బయటకు వెళ్లి రావడంలాంటివి చేయండి.



Click it and Unblock the Notifications