Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పడకగదిలో పగ్గాలు లేని గుర్రాళ్లా దూసుకుపోవాలంటే ఇలా చేయాల్సిందే..!
దంపతుల మధ్య బంధం మరింత బలపడాలంటే శృంగారం తప్పనిసరి. అప్పుడప్పుడూ రొమాన్స్ కూడా ముఖ్యమే. రొమాన్స్ తో పాటు ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనాలి.. ఎక్కువ సేపు హ్యాపీగా ఉండాలంటే కొన్ని కొన్ని పద్ధతులు ఫాలో కావాల్సిందే. కొందరు సహజంగానే ఎక్కువ సేపు పడక సుఖాన్ని పొందితే... మరికొంత మంది మాత్రం అనేక కారణాల వల్ల ఎక్కువ సేపు శృంగారాన్ని చేసుకోలేకపోతున్నారు. ఒత్తిడి, ఆహారాపు అలావట్లు, పలు ఆరోగ్య సమస్యలు, సమయం లేకపోవడం వంటి కారణాల వల్ల రొమాన్స్ కు, సెక్స్ కు దూరంగా ఉంటున్నారు.

కానీ ఉన్న కాస్త సమయాన్ని మీకు నచ్చినట్లుగా ములుచుకొని రొమాన్స్ చేసుకుంటే అనేకరకాల ఒత్తిడులను దూరం చేసుకోవచ్చు. సెక్స్, రొమాన్స్ యే మనిషి మానసిక, శారీరక ఆనందాన్ని పెంచుతాయి. కానీ దీనికి కారణాలు ఏవైనా మేము చెప్పబోయే కొన్ని పద్ధతులను పాటిస్తే మాత్రం కచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం:
మీ శరీరంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే గుర్తించండి. వాటిని అంగీకరించండి. సమస్య ఉందని ఫీలవకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి గురించే ఆలోచించకుండా మీ భాగస్వామితో రొమాన్స్ పై శ్రద్ధ పెట్టండి. కాన్ఫిడెన్స్ ఎక్కువ అయితే సెక్స్ ను మరింతగా ఎంజాయ్ చేయొచ్చు.
2. ఓపెన్ గా ఉండండి:
హాయిగా ఉండాల్సిన సమయం ఇది. ఏ విషయంలో అయినా ఓపెన్ గా ఉండాలి. కాస్ట్లీ పద్ధతిలో ఎంజాయ్ చేసేలా చూసుకోండి. రొమాన్స్ చేయాలనుకున్నప్పుడు దాపరికాలు వద్దు. అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఎదుటి వారికి ఏం కావాలి, ఏ విషయాలు ఎలా ఉంటే బాగుంటాయో ఇలా అన్ని వియాల్లోనూ ఓపెన్ గా ఉండండి. ఎదుటి వారి వియంలో ఏమైనా తప్పులు ఉంటే చెప్పడం మంచిది. దీని వల్ల ఇద్దరూ రొమాన్స్ ని బాగా ఏంజాయ్ చేస్తారు.
3. క్యాండిల్స్:
చాలా మంది రొమాన్స్ ని చీకట్లో చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ అలా కాకుండా కాస్తా వెరైటీగా చేయడానికి ప్రయత్నించండి. ఇందుకోసం మీరు బెడ్ లైట్స్ అని నార్మల్ గా ఆలోచించకండి. కాస్త వెరైటీగా ఆలోచించండి. దీని వల్ల
సరికొత్తగా రొమాన్స్ చేసుకోవచ్చు. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
4. మ్యూజిక్:
సంగీతం అనేది ఎప్పుడైనా బాగానే ఉంటుంది. రొమాన్స్ విషయానికి వచ్చే సరికి కూడా బాగా హెల్ప్ చేస్తాం. మ్యూజిక్ వినడం వల్ల మెంర్ కండీషన్ మరింత బాగుంటుంది. దీంతో లైంగికశక్తి పెరుగుతుంది. అందుకే మీకు, మీ పార్టనర్ కి నచ్చే మ్యూజిక్ ను ప్లే చేయండి. మ్యూజిక్ అనేది ఎన్నో బెనిఫిట్స్ ను ఇస్తుందని మర్చిపోవద్దు.
5. ఫాంటసీలు:
రొమాన్స్ బాగా చేయడానికి అన్ని సమస్యల్ని దూరం చేసుకోవాలి. రొమాన్స్ భయాలను పోగొట్టుకోవడానికి అన్ని విషయాలు మాట్లాడండి. మీకు ఫాంటసీలు ఏమైనా ఉంటే ఏమాత్రం సిగ్గు పడకుండా చెప్పుకోవాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ కొత్తగా, ఫన్నీగా చేసుకోవాలి. అదే మీ పార్టనర్ కి తెలియజెప్పాలి. దీంతో ఇద్దరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సెక్స్ కు ముందు రొమాన్స్ బాగుంటే.. శృంగారాన్ని కూడా ఎక్కువ సేపు ఎంజాయ్ చేసుకోవచ్చు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications