Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
12 రోజులు శోభనం వాయిదా, 13వ రోజు బురఖా తియ్యాలని ప్రయత్నిస్తే ?? క్లీన్ బౌల్డ్
సోషల్ మీడియా ద్వారా పరిచయం, స్నేహం, ప్రేమ తర్వాత పెళ్లి ఇలా ఇప్పుడు ఇలాంటి ట్రెండ్ ఇటీవల పెరుగుతోంది. ఈ తరహా ప్రేమ పెళ్లిళ్లతో మోసపోయిన వారి సంఖ్యే ఎక్కువగానే ఉందని నిత్యం మనం చూస్తూనే ఉన్నాము. అలా ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఇద్దరి ప్రేమకథ చివరికి పెళ్లి దశకు చేరుకుంది. సాదాసీదాగా వివాహం కూడా జరిగింది. అయితే అక్కడే అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
తాను సంప్రదాయమైన ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయినని, బురఖా ధరించి పెళ్లి చేసుకుంటాను అని ప్రియుడికి తెలిపింది. పెళ్లయ్యాక 12 రోజుల పాటు శోభనం కోసం వేచి చూసి విసిగి వేసారిన భర్త 13వ రోజున భార్య ఎవరనే విషయాన్ని కనుక్కోవాలని సిద్ధమయ్యాడు. ఈసారి అతని భార్య స్త్రీ కాదని, నిజానికి పక్కా పురుషుడని భర్త విచారణలో తేలింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది.

ఇండోనేషియాలో ఏకే అనే వ్యక్తి అడ్డా కంజా అనే వ్యక్తిని ఫేస్‌బుక్ ద్వారా కలిశాడు. అడ్డా అమ్మాయి ఫోటో ప్రొఫైల్ పిక్ పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూసిన ఏకే ఫుల్ గా ఆమె లవ్ లో పడిపోయాడు. రానురాను ఏకే ఫేస్ బుక్ ఫ్రెండ్ అడ్డాకు సన్నిహిత మిత్రుడయ్యాడు. అడ్డా కంజా కూడా ఏకే ప్రేమలో పడింది.
అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే
అడ్డా కంజా కూడా యువకుడే. కానీ అతను అమ్మాయిలా మిమిక్రీ చేసి ఏకేని మాట్లాడాడు. అమ్మాయి గొంతుతో మాట్లాడటంతో ఏకేకి కూడా అనుమానం రలేదు.
చివరగా ఏకే మనం పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన చేశాడు. ఆ సమయంలో అడ్డా కూడా ఓకే చెప్పారు. ఆమె సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి. అందుకే తాను బురఖా తీయలేను అని కొంతకాలం ఏకేని నమ్మించింది. ప్రేమలో పడిన ఏకే సరే ఓకేలే అని అడ్డాకు చెప్పడంతో కథ మళ్లీ మొదలైయ్యింది. అడ్డా
కుటుంబం గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. తరువాత పెళ్లికి ఆ కుటుంబం అంగీకరించలేదు.
తరువాత ఏకే, అడ్డా వేరే ఊరికి వెళ్లి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అడ్డాతో ఏకే పెళ్లి ఫిక్స్ అయ్యింది.పెళ్లి రోజు నుంచి అమ్మాయిలా మేకప్ వేసుకున్న అడ్డా బురఖా వేసుకుని ఏకేని పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకుని భార్యను ఇంటికి తీసుకొచ్చిన ఏకే ఫస్ట్ నైట్ కు సర్వం సిద్దం చేసి శోభనం చేసుకోవడానికి అతను సిద్ధం అయ్యాడు. కానీ తనకు పీరియడ్స్ అని నాలుగైదు రోజులు అంటూ అడ్డా శోభనం జరగకుండా నాలుగైదు రోజులు నెట్టుకుని వచ్చాడు..
ఐదు రోజుల తరువాత తనకు కడుపు నొప్పి అని, తలనొప్పి అని ఇతర కారణాలు చెప్పి మరికొన్ని రోజులు శోభనం వాయిదా వేస్తూ వచ్చాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న అడ్డాతో తన శోభనం జరిగిపోవాలని ఏకే ఉర్రూతలు ఊగిపోయాడు. ఇలా శోభనం జరగకుండా అడ్డా అనేక కథలు చెప్పి12 రోజులు నెట్టుకుంటూ వెళ్లాడు. ఆ సమయంలో భర్త ఏకేకి అనుమానం వచ్చింది. ఒక్కసారి తన ప్రియురాలు ఇచ్చిన అడ్రస్ కు వెళ్లాలని అనుకుని అక్కడికి వెళ్లాడు.
అడ్డా
అడ్రస్ లోకి వెళ్లిన ఏకే ఆశ్చర్యపోయాడు. తాను పెళ్లి చేసుకుంది అమ్మాయిని కాదని, అక్షరాలా యువకుడిని అని తెలుసుకున్న ఏకే మూర్చపోయాడు. అడ్డా వందకు వంద శాతం దృఢమైన యువకుడు, కానీ అతను ఏదో చేయాలని ప్రయత్నించాడని తెలుసుకున్న ఏకే భార్య లాంటి మగాడికి అందరి ముందు విడాకులు ఇచ్చాడు.మొత్తం మీద ఫేస్ బుక్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏకేకి పట్టపగలు చుక్కలు కనపడటంతో అతను ఇంకా ఆ షాక్ లోనే ఉన్నాడని అతని స్నేహితులు అంటున్నారు.



Click it and Unblock the Notifications