Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
సంఖ్యా శాస్త్రం ప్రకారం.. ఈ తేదీల్లో పుట్టిన వారిని అస్సలు వదులుకోకూడదు, ఫ్యూచర్లో రిచ్ అవుతారు!
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీలలో జన్మించిన వ్యక్తులు తమ జీవిత భాగస్వాములతో అనుకూలంగా ఉంటారని అంటుంటారు. ఈ ప్రత్యేక తేదీలలో జన్మించిన వారు ఇతర వ్యక్తులతో మంచి సంబంధం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇవి ఆదర్శ భాగస్వాములుగా మారటానికి అనుకూలంగా ఉంటాయి. ఇంతకీ ఏ తేదీల్లో పుట్టిన వ్యక్తులు మంచి వ్యక్తులుగా ఉంటారు? ఎవరికి మంచి సంబంధాలు దొరుకుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మూల సంఖ్య 1
1, 10, 19, 28 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 1 ఉంటుంది. ఈ వ్యక్తులు ఇతర 2, 3, 4, 9 మూల సంఖ్యల వారితో సంబంధం పెట్టుకుంటే మంచి జంటగా మారుతారు.

మూల సంఖ్య 2
2, 11, 20, 29 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 2. ఈ వ్యక్తులకు 1, 7, 3 మూల సంఖ్యల వారితో సంబంధం పెంచుకోవడం ఉత్తమం.
మూల సంఖ్య 3
2, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 3. ఈ వ్యక్తులకు 1, 2, 5, 7, 3 మూల సంఖ్యల వారితో సంబంధం ఏర్పడితే మంచి జీవిత భాగస్వామ్యం అవుతుంది.
మూల సంఖ్య 4
4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారు 4 మూల సంఖ్యకు చెందినవారుగా ఉంటారు. వీరు 1, 2, 9 మూల సంఖ్యల వారితో సంబంధం పెట్టుకుంటే ఆదర్శ భాగస్వాములుగా మారుతారు.
మూల సంఖ్య 5
5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులకు మూల సంఖ్య 5 ఉంటుంది. ఈ వ్యక్తులు 1, 3, 6, 7, 8 మూల సంఖ్యల వారితో సంబంధం పెట్టుకుంటే వారి జీవితం సుఖకరంగా ఉంటుంది.
మూల సంఖ్య 6
6, 15, 24 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 6. ఈ వ్యక్తులు 3, 4, 5, 6 మూల సంఖ్యల వారితో వివాహం చేసుకుంటే వారి సంబంధం ఆనందంగా ఉంటుంది.
మూల సంఖ్య 7
7, 16, 25 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 7. వీరికి 3, 5, 8 మూల సంఖ్యల వారితో సంబంధం పెంచుకోవడం సరైన నిర్ణయం.
మూల సంఖ్య 8
8, 17, 26 తేదీలలో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య 8. ఈ వ్యక్తులు 2, 4, 7, 9 మూల సంఖ్యల వారితో వివాహం చేసుకుంటే వారి జీవితం మరింత సంతోషంగా ఉంటుంది.
మూల సంఖ్య 9
9, 18, 27 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 9. ఈ వారు 2, 3, 6, 8 అనే మూల సంఖ్యల వారితో వివాహం చేసుకుంటే జీవితాన్ని ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది.
ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తికి తన మూల సంఖ్యను అనుగుణంగా సరైన భాగస్వామి ఎంపిక చేసుకోవడం వల్ల వారికి అంతా మంచే జరుగుతుంది.



Click it and Unblock the Notifications