Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Love Quotes : ప్రేమపై అందమైన కొటేషన్స్.. ప్రమించిన వారితో షేర్ చేసుకోండి..!
ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేమించడం గొప్ప ప్రేమించబడ్డం మరింత గొప్ప విషయం. ప్రేమలో ఒకసారి మునిగితే గానీ ప్రేమ మాధుర్యం తెలియదు. మీరు ప్రేమించిన వారికి ప్రేమ సందేశాలను పంపించడానికి మీ కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రేమ కొటేషన్లను అందిస్తున్నాము.
మనకు ఇష్టమున్న దాన్ని ప్రేమించడం చాలా సులభం. కానీ మనకు నచ్చని, లోపులు ఉన్న దాన్ని కూడా ప్రేమించడం చాలా గొప్ప.
ప్రేమను వివరించలేము కేవలం అనుభూతిని మాత్రమే పొందగలము.
నీకు చాక్లెట్ అంటే ఇష్టమా, నేనంటే ఇష్టమా అని నువ్వు అడిగితే నువ్వు ఇష్టమని అంటా.

నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో దాన్ని నేను మాటల్లో చెప్పలేను.
ప్రేమలో మునిగే వరకూ ప్రేమ ఎలా వుంటుందో ఎవ్వరికీ తెలియదు.
సముద్రంలో ఎంత నీరు ఉన్నదో.. ఎడారిలో ఎంత ఇసుక వున్నదో.. నీమీద నాకు ప్రేమ అంతే వున్నది.
ఒక విషయాన్ని మాత్రం ఎవ్వరూ మార్చలేరు అదేంటో తెలుసా..? నేను నిన్ను అమితంగా ప్రేమించడం.
అందరికీ బ్రతకడానికి ఆక్సీజన్ కావాలి. నాకు మాత్రం బ్రతకడానికి నువ్వు కావాలి.
నీ నవ్వు నక్షత్రాలకంటే బాగా మెరుస్తుంది. నీ అందం చందమామకంటే ఎక్కువగా వుంటుంది.
నీ కళ్ల్లో ఆనందం చూడ్డానికి నేను ఎన్ని యుద్ధాలైనా చేస్తాను.
మళ్లీ చిన్నవయసులోకి వెళ్తే బాగుండు అని అనిపిస్తుంది. ఇప్పుడు పడే కష్టాలకన్నా అప్పటివి చాలా చిన్నగా వుంటాయ్.
నువ్వు చూడ్డానికి ఎలా వున్నా సరే నేను మాత్రం నిన్ను ప్రేమిస్తూనే వుంటాను.
నాకు పర్ఫెక్ట్ మగాడు అవసరం లేదు. నాకు కావాలన్నది ఇస్తూ నన్ను ప్రేమించి బాగా చూసుకునేవాడైతే చాలు.
నీ వంట్లో వున్న వేడిని మొత్తం నేను లాగేస్తా. నన్ను గట్టిగా హత్తుకో.
నేనెక్కడికి వెళ్లినా నువ్వు ఎప్పుడూ నాతోనే వుంటావు. అంటే ఎప్పుడూ నా మనసులోనే వుంటావన్న మాట.
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దం కలిసి ఎదుర్కొంటదాం. మనం కలిసి బ్రతికేందుకు శక్తినంతా మనకు ప్రేమ ఇస్తుంది.
నేను ఈ మధ్య ఆరోగ్యంగా లేను. డాక్టర్‌ను అడిగితే వైటమిన్ లోపం అని చెప్పంది. ఆ వైటమిన్ నువ్వేనంట. కాబట్టి నాలోకి వచ్చి నన్ను ఆరోగ్యంగా వుంచవా.
నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా లేవా.. కావాలంటే ఎంత సమయమైనా తీసుకో.
నిజమైన సంతోషం ఎక్కడుందంటే నా గుండెల్లోనే వుంది అంటాను.
మనమిద్దరం ఎంత దూరంలో వున్న సరే నీకు సమస్య వచ్చినప్పుడు నాకు వెంటనే చెప్పు నేను వచ్చి సమస్యను పరిస్కరిస్తా. నీవు బాధపడ్డం నేనస్సలు తట్టుకోలేను.
ఎన్ని సమస్యలు వచ్చినా నిజమైన ప్రేమికులు విడిపోరు. మనమద్య వచ్చిన ఈ దూరం ఎక్కువ కాలం వుండదు. మనం త్వరలోనే కలుస్తాం.
ఎన్ని గొడవలు వచ్చినా నేను నిన్ను ప్రేమిస్తూనే వుంటాను. నీపై నాకు వున్న ప్రేమలో ఎలాంటి మార్పూ వుండదు. నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే వుంటా.
నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా విలువైనది. అవన్నీ నాకు మధురమైన జ్నాపకాలే. ఈ క్షణం కూడా నువ్వు నా పక్కన ఉంటే బాగుండుననిపిస్తుంది. కానీ కొన్ని రోజులు ఇలా తప్పదు డియర్. మిస్ యూ అండ్ లవ్యూ.



Click it and Unblock the Notifications