Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
హాట్‌స్టార్‌లో హీటెక్కించే చిత్రాలు.. ఇవి గానీ చూశారంటే రాత్రంతా జాగారమే!
ఇద్దరు మనుషులను, వారి మనసులను కలిపే అద్భుతమైన బంధం శృంగారం. మనసుకు నచ్చిన వారి ప్రేమించడం వారి కోసం ప్రాణాలు అయినా ఇవ్వడం గురించి అందరూ మాట్లాడతారు. కానీ ఆ బందాన్ని మరింత బలంగా చేసే శృంగారం గురించి మాత్రం పది మందిలో మాట్లాడేందుకు చాలా మంది భయపడతారు. ముఖ్యంగా సిగ్గుపడతారు. పెద్ద వాళ్లు కూడా పిల్లలు దాని గురించి మాట్లాడినా, ఇతరులతో కలిసి చర్చించినా అదేదో తప్పుగా భావిస్తుంటారు. ఇందువల్ల చాలా మందికి శృంగారం ఎడ్యుకేషన్ పై పెద్దగా అవగాహన ఉండదు.
ఏవేవో సినిమాలు, పేపర్లలో వచ్చే చిన్న విషయాల ద్వారానే కాస్తా కూస్తో జ్ఞానం పొందుతుంటారు చాలా మంది. అందులోనూ పురుషులే ఎక్కువగా ఇలాంటివి చేస్తుంటారు. అమ్మాయిలు అయితే మరీనూ. వారికి చాలా వరకు శృంగారం గురించి పెద్దగా తెలీదు. ఏవేవో సినిమాలు, సాంగ్స్ చూసి తెలుసుకుంటారనుకున్నా.. ఇంట్లో అందరి ముందు అలాంటి సినిమాలూ చూడలేరు, కనీసం పాటలు కూడా చూడలేరు. ఇక పెద్ద వాళ్లు అయితే అలాంటి సినిమాలు, సీన్లు, రొమాంటిక్ పాటలు రాగానే వెంటనే ఛానెల్ మార్చేస్తుంటారు.

ఈ మధ్య కాలంలో అందరి దగ్గరా ఫోన్లు ఉండడంతో కొంచెం అవగాహన పెంచుకుంటున్నారు. స్నేహితులతో కలిసి అలాంటి చిత్రాలు చూడడం, ఒకరితో ఒకరు పంచుకోవడం వంటివి కూడా చేస్తున్నారు. అయితే ఇలాంటి చిత్రాలు చూస్తే ఏమవుతుందో మీకు చాలా బాగా తెలుసు. పెళ్లి కాని వారు ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు. ప్రేమలో ఉన్నవారు కూడా మరింత ఎక్కువగా ఇలాంటివి తమ ప్రియుడు లేదా ప్రియురాలితో పంచుకొని చూస్తూ.. జీవితంలో తాము అనుభవించబోయే మధురానుభూతులను గురించి విపరీతమైన కలలు కంటారు.
అయితే ఈ మధ్య కాలంలో పెళ్లైన వాళ్లు చాలా మంది శృంగార జీవితానికి దూరంగా ఉంటున్నారు. ఉద్యోగ ఒత్తిడిలు, టెన్షన్లు, ఆసక్తి లేకపోవడంతో ఇలా జరుగుతోంది. సమయం లేకపోవడం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం, వారికి షిఫ్టులు ఉండడం, పిల్లలు పుట్టాక కొంత మంది అనేక కారణాలుగా దూరం ఉండడం జరుగుతోంది. కానీ వీటిన్నిటికీ చెక్ పెట్టి మళ్లీ పెళ్లైన కొత్తలో శృంగార జీవితాన్ని ఎంజాయ్ చేసినట్లు చేయాలనుకుంటే.. కొన్ని కొన్ని పాటించాలి. వారికి మరోసారి రొమాంటిక్ డిన్నర్ కి తీసుకెళ్లడం, మీ ప్రేమను గురించి వివరించడం... మొదటి రాత్రి రోజు మధురానుభూతులను తెలపాలి. అలాగే ఇవేమీ చేయకుండా మేము చెప్పబోయే సినిమాల లింకులు పంపి సినిమా చూపించారంటే వాళ్లు ఎక్కడ ఉన్నా సరే వెంటనే వచ్చి మీపై వాలిపోతారు.
రాత్రంతా జాగారం చేద్దామని బతిమాలుతారు. మీరు కూడా ఆ సినిమాను చూస్తే.. ఇద్దరూ గుర్రాలైపోతారు. శృంగార కోరికలతో రగిలిపోతూ.. పిచ్చెక్కిపోతుంటారు. ఒకరి పొందును మరొకరు పొందే వరకు ఆగకుండా ఆగమైపోతారు. అయితే అంతగా జంటల్లో పిచ్చెక్కించే ఆ చిత్రాలు హాట్ స్టార్ లో ఉన్నాయి. సబ్ స్రిప్షన్ ఉంటే ఇద్దరూ కలిసి చూడండి. లేదా వేర్వేగా చూసైనా సరే రెచ్చిపోండి. మరి అంతగా రెచ్చగొట్టే ఆ రొమాంటిక్ సినిమాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- రొసాలైన్ (Rosaline)
- యుఫోరియా (Euphoria)
- నెవర్ బీన్ కిస్స్డ్ (Never Been Kissed)
- మిస్టర్ ఫ్లెచర్ (Mister Fletcher)
- ఎవర్ ఆఫ్టర్ (Ever After)
- యాంగిల్స్ ఇన్ అమెరికా (Angles in America)
- ఫైర్ ఐలాండ్ (Fire Island)
- ఔట్ ఆఫ్ లవ్ (Out of Love)
- మౌలిన్ రోగ్ (Moulin Rogue)
- గ్రేస్ అనాటమీ (Grey's Anatomy)
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications