Latest Updates
-
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా? -
మ్యాంగోతో జ్యూస్‌లే కాదు.. ఇలా స్వీట్లు చేశారంటే ఆ రుచి జన్మలో మరిచిపోలేరు.! -
అత్త మెచ్చిన కోడలిగా ఉండాలంటే.. ఈ ఐదు లక్షణాలు తప్పనిసరి.! -
ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి స్ఫూర్తితో భవిష్యత్తు కోసం ఒక్కటవుదాం.! -
ఎండదెబ్బతో పెదవులకి ఫీవర్.. సాఫ్ట్‌గా, గులాబీ రంగులోకి మారాలంటే ఇలా చేయండి.! -
రామ్ చరణ్ భార్య ఉపాసన ఫేవరెట్ ఫుడ్ ఇదే..ఈ హెల్తీ ఫుడ్ ని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పోషకాల గని.. గోదావరి జిల్లాల స్పెషల్ ‘తోటకూర కాడల పులుసు’.. ఎలా చేయాలంటే.!
ఒంట్లో వేడి సెగలుకక్కించే శృంగారభరిత చిత్రాలు, చూస్తే తట్టుకోవడం కష్టమే
ఇద్దరు వ్యక్తులను, శారీరకంగా, మానసికంగా ఒక్కటి చేసే అద్భుతమైన బంధం శృంగారం. జీవిత భాగస్వామితో, మనసుకు నచ్చిన వారితో, మనసు పడ్డ వారితో, కోరిక కలిగిన వారితో చేసే శృంగారం వల్ల వారి మధ్య బంధం బలపడుతుంది. దాంపత్య బంధంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో అనుభవించే ఈ అద్భుతమైన కార్యం గురించి చాలా మంది బహిరంగంగా మాట్లాడలేరు. జీవితంలో భాగంగా ఉండే శృంగారం గురించి చర్చించే విషయానికి వస్తే చాలా మంది సిగ్గు పడుతుంటారు.
ఒకరిపై ఒకరు వ్యక్తీకరించలేని ప్రేమను, ఇష్టాన్ని, మోజును చెప్పడానికి శృంగారానికి మించిన సాధనం లేదు అనే రిలేషన్షిప్ ఎక్స్‌ర్ట్స్ చెప్పే మాట. మధురమైన అనుభూతిని ఆస్వాదించడానికి అనేక అంశాలు దోహదం చేయాల్సి ఉంటుంది. మధురామృతాన్ని.. తనివితీరా, తనువులతో, మనసుతో పాటు ఆస్వాదించగలిగే మధురమైన కార్యం శృంగారం.

ఇద్దరు వ్యక్తుల లైంగిక జీవితం ఆనందంగా, సంతృప్తిగా, సాఫీగా, సుఖంగా సాగుతుంటే.. ఆ వ్యక్తులు విడిపోవడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. దంపతుల మధ్య గొడవలు సాధారణం, ఏదో ఒక విషయంలో కలహాలు జరుగుతూనే ఉంటాయి. ఆలోచనా సరళిలో విభేదాలు, అపార్థాలు, అభిప్రాయభేదాల వల్ల గొడవలు జరగడం సాధారణం.
దంపతులు ఎదుర్కొనే ఈ సమస్యలు కూడా లైంగిక జీవితం సంతృప్తిగా ఉంటే ఎలాంటి ప్రభావాన్ని చూపించలేవు. వారి మధ్య ఏదైనా గొడవ జరిగినా ఆనాటి మధురమైన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి భాగస్వామి మీద ఇష్టాన్ని తిరిగి తీసుకువస్తాయి. ప్రేమను, మోహాన్ని, మోజును తిరిగి పొందుతారు. దీని వల్ల ఒకరికి ఒకరు కావాలనుకోవడం మొదలవుతుంది. దీని వల్ల విడిపోవాలన్న ఆలోచన రాదు.
అయితే సంతృప్తికరమైన, సంతోషకరమైన, భావప్రాప్తినిచ్చే శృంగారం ఉంటేనే ఆ బంధం బాగుంటుంది. చాలా మంది శృంగారాన్ని తేలికగా తీసుకుంటారు. ఏదో అయిందా అంటే అయింది అన్నట్లుగా కార్యాన్ని పూర్తి చేస్తుంటారు. ముఖ్యంగా పురుషులు.. శృంగారంలో సంభోగానికి ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు.
అయితే కేవలం సంభోగం వల్ల మాత్రమే స్త్రీలను సంతృప్తి పరచడం కష్టం. అలాంటి వారు ఫోర్ ప్లేపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే తొందరపాటు వాళ్లు చాలా త్వరగా పురుషులు భావప్రాప్తి పొంది శృంగారాన్ని ముగించేస్తారు.
అలాంటి సందర్భాల్లో దంపతుల్లో తిరిగి కోరికలు రగలడానికి, శృంగారం మళ్లీ చేయాలనిపించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అందులో ఒకటే శృంగారభరిత సినిమాలు చూడటం. మధ్యలోనే అలసిపోయి ఔట్ అయిపోన వారికి కొన్ని శృంగార సినిమాలు చూపిస్తే కోరికలు ఉరకలెత్తుతాయి. అలాంటి కొన్ని సినిమాలే ఇవి. భాగస్వామితో కలిసి చూడాల్సిన మాంచి శృంగారరిత చిత్రాల జాబితా ఇది. MX ప్లేయర్ లో అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ రొమాంటిక్ మూవీస్ ను చూసేయండి.
1. ప్లేయింగ్ గెస్ట్స్ (Playing Guests)
2. మోంటు పైలట్ (Montu Pilot)
3. డ్యామేజ్డ్ (Dmaged)
4. రాత్రి కే యాత్రి 1 & 2 (Ratri Ke Yatri 1 & 2)
5. డేంజరస్ (Dangerous)
6. హలో మిని (Hello Mini)
7. మత్స్య కాండ్ (Matsya Kaand)
8. ఇందూ (Indu)
9. బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ (Broken But Beautiful)
10. బెకాబూ (Bekaaboo)
11. దేవ్ డిడి (Dev DD)
12. మస్త్రమ్ (Mastram)
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications