Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మస్తు మజానిచ్చే మాంచి మసాల సినిమాలు.. చూశారంటే సెగలు రేగడం ఖాయం!
శృంగారం ఒక కళ. దీన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే టాలెంట్, ఎనర్జీ కావాలి. అలాగే మూడూ, ఉత్సాహం కూడా కావాల్సిందే. ఇవేమీ లేకపోయినా శృంగారాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఫలితంగా కాసేపటికే చేతులు ఎత్తేస్తారు. ఎక్కువ సేపు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువగా ఆసక్తి చూపరు. మరికొందరు ఎక్కువ సేపు చేయాలని ఆశ ఉన్న తగిన కిటుకులు తెలియకు, గందరగోళానికి గురవుతుంటారు. శృంగారానికి దంపతుల్లో ఆసక్తి ఎంత ముఖ్యమో ఆత్యుత్సాహం అంత సమస్యలను తెస్తుంది.

రతికి ముందు తక్కువగా భోజనం చేయాలి:
శృంగారం గురించి బాగా తెలిసిన వాళ్లు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మానసికంగా శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి శృంగార జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇలాంటి శృంగార జీవితమే మీకూ కావాలంటే చాలా కిటుకులను పాటించాలి. ముఖ్యంగా రతికి ముందు అతిగా అన్నం తినకూడదు. అన్నం ఒకటే కాదండోయ్ భోజనం చాలా తక్కువగా తినాల్సి ఉంటుంది. అలాగే రాత్రి వేళల్లో మీరు చూసే సినిమాలు కూడా చాలా రొమాంటిక్ గా ఉండాలి. అలాగని పోర్న్ సినిమాలు అస్సలే చూడకూడదు.
పోర్న్ సినిమాలు కాదండోయ్ రొమాంటిక్ చిత్రాలు:
మీ మనస్సులో రొమాంటిక్ ఫీల్ కల్గినప్పుడే సెక్స్ ను బాగా ఎంజాయ్ చేయగల్గుతారు. అయితే సెక్స్ అనేది మీ ఒక్కరి ఆట మాత్రమే కాదు. మీ భాగస్వామి కూడా మీకు సహకరించాలి. కాబట్టి మీరు ఒకక్కరే రొమాంటిక్ సినిమాలు చూడకుండా ఆమెకూ చూయించండి. ఓ వైపు సినిమా చూస్తూనే మీ భాగస్వామిపై మీ ప్రేమను కురిపించండి. ముఖ్యంగా చేయి పట్టుకోవమో, ముద్దులు పెట్టడమో, కౌగిలింతలు ఇవ్వడమో చేయాలి. అలా చేస్తేనే.. మీరిద్దరూ శృంగారం అనే ఆటలో గెలుస్తారు.
నాగుపాముల్లా పెనవేసుకుపోవాలంటే ఈ చిత్రాలు చూడాల్సిందే:
మరి మిమ్మల్ని శృంగారంలో గెలిపించి.. ముఖ్యంగా మూడ్ తెప్పించే సినిమాలు ఏమేం ఉన్నాయో తెలుసుకోవాలి. ఆ తర్వాత వాటిని భాగస్వాములు ఇద్దరూ కలిసి చూడాలి. దూరంగా ఉన్నా లింకులు పంపుకొని ఒకేసారి చూడాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్యం బంధం మరింత బలపడుతుంది. అంతేనా ఫుల్లుగా మూడ్ వస్తుంది. ఒకరికొకరు అంగుళం కూడా దూరం ఉండలేరు. గాలి కూడా చొరబడనంత దగ్గరగా ఉండి ఒకరినొకరు పెనవేసుకుంటారు. మరి ఇంత పిచ్చెక్కించే ఆ అద్భుతమైన రొమాంటిక్ చిత్రాలు ఏవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- బాబు బాగా బిజీ
- రతినిర్వేదం
- బీఏ పాస్ తెలుగు
- కా*సూత్ర తెలుగు
- చీకటి గదిలో చితక్కొట్టుడు
- డర్టీ హరి
- క్రష్
- ఏడు చేపల కథ
- మిస్టర్ అండ్ మిస్
- ఆర్డీఎక్స్ లవ్
- గుంటూరు టాకీస్
పైన చెప్పిన చిత్రాల్లో ఏ ఒక్క సినిమా చూసినా భర్తకు భార్య, భార్యకు భర్త కచ్చితంగా కావాలనిపిస్తారు. వారిని అర్ధరాత్రి అస్సలే వదిలి ఉండలేరు. రాత్రనే కాదు.. పగటి పూట ఈ సినిమాలు చూసిన శృంగారం చేసుకోకుండా ఉండలేరు. అందుకే ఇంట్లో మీకు అనుకూలంగా ఉన్న సమయంలోనే భాగస్వామితో కలిసి ఈ చిత్రాలు చూడండి. ఫుల్లుగా ఎంజాయ్ చేయండి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications