Latest Updates
-
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.! -
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.! -
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.! -
వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పదే నిమిషాల్లో శ్రీరంగం టెంపుల్ స్టైల్ ‘జీరా’ ప్రసాదం రెడీ.! -
కేవలం 10 నిమిషాల్లో స్పాంజి లాంటి టమాటో దోసె.. ఎలా చేయాలో చూడండి!
శృంగార మత్తులో ఓలలాడించే 10 ఉత్తమ చిత్రాలివే, చూస్తూ చెలరేగిపోండి
శృంగారం అద్వితీయమైన అనుభూతి. మాటల్లో చెప్పలేని ఆనందం. రాతలో వివరించలేని మధురమైన జ్ఞాపకం. ఇద్దరు మనుషులు శారీరకంగా, మానసికంగా ఒక్కటైపోయి ఆ మత్తులో స్వర్గపు అంచుల వరకు వెళ్లొచ్చే తృప్తికరమైన హాయి. ఈ అందమైన, మత్తైన అనుభూతిని దంపతులు ఇద్దరూ కలిసి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఆస్వాదించాలి.
శృంగారం.. దాని గురించి ఎంత చెప్పినా, ఎన్ని విశ్లేషణలు చేసినా ఒకసారిగా నేరుగా అనుభవిస్తేనే దాని అసలు రుచి తెలుస్తుంది. ఆ మత్తును అనుభవించాల్సిందే కానీ మాటల్లో చెబితే అర్థం కాదు. శృంగారం జీవితం బాగుంటే భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది. వారి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చినా.. రాత్రి పడక సుఖం పొందారంటే వాటన్నిటినీ ఇట్టే మర్చిపోతారు.

దంపతుల మధ్య బంధం మరింత బలపడాలంటే శృంగారం తప్పనిసరి. అప్పుడప్పుడూ రొమాన్స్ కూడా ముఖ్యమే. రొమాన్స్ తో పాటు ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనాలి.. ఎక్కువ సేపు హ్యాపీగా ఉండాలంటే కొన్ని కొన్ని పద్ధతులు ఫాలో కావాల్సిందే. కొందరు సహజంగానే ఎక్కువ సేపు పడక సుఖాన్ని పొందితే... మరికొంత మంది మాత్రం అనేక కారణాల వల్ల ఎక్కువ సేపు శృంగారాన్ని చేసుకోలేకపోతున్నారు. ఒత్తిడి, ఆహారాపు అలావట్లు, పలు ఆరోగ్య సమస్యలు, సమయం లేకపోవడం వంటి కారణాల వల్ల రొమాన్స్ కు, సెక్స్ కు దూరంగా ఉంటున్నారు.
కానీ ఉన్న కాస్త సమయాన్ని మీకు నచ్చినట్లుగా ములుచుకొని రొమాన్స్ చేసుకుంటే అనేకరకాల ఒత్తిడులను దూరం చేసుకోవచ్చు. సెక్స్, రొమాన్స్ యే మనిషి మానసిక, శారీరక ఆనందాన్ని పెంచుతాయి. వివిధ కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉంటారు దంపతులు. కోరికలు కలగకపోవడం కూడా ఓ కారణం.
ఏదైనా కారణం వల్ల దంపతుల్లో సెక్స్ కోరికలకు కలగకపోతే.. శృంగారభరిత సినిమాలు చాలా హెల్ప్ చేస్తాయంటున్నారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్. దంపతులు ఇద్దరూ కలిసి ఈ ఎరోటిక్ సినిమాలు చూస్తూ మత్తులోకి జారుకోవచ్చు. శృంగార కోరికలతో రెచ్చిపోయి సెక్స్ లో పాల్గొనవచ్చు. రొమాంటిక్ మూవీస్ చూడటం కూడా ఒకరకమైన ఫోర్ ప్లే కిందే వస్తుంది. మీకు లేదా మీ భాగస్వామికి శృంగార కోరికలు కలగకపోతే.. ఒకసారి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. చాలా ఎగ్జైటింగ్ గా ఉండటంతో పాటు శృంగార కోరికల సెగలు రేగుతాయి. తర్వాత సెక్స్ లో మునిగితేలవచ్చు, తనివితీరా అనుభవించవచ్చు.
దంపతులు ఇద్దరూ కలిసి చూడాల్సిన శృంగారభరిత మూవీస్ లిస్ట్ ఇక్కడ ఉంది. ఇద్దరూ కలిసి ఒక్కటైపోయి ఏకాంతంగా ఉన్నప్పుడు చూసి గుర్రాలై పోండి.
1. 9 సాంగ్స్
2. బ్లూ ఇజ్ ది వార్మెస్ట్ కలర్
3. కిల్లింగ్ మి సాఫ్ట్లీ
4. సెక్రెటరీ
5. 9 1/2 వీక్స్
6. అన్‌ఫెయిత్‌ఫుల్
7. లిటిల్ చిల్డ్రన్
8. ఫియర్
9. వైల్డ్ థింగ్స్
10. పాయిజన్ ఐవీ
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications