Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
భార్యాభర్తల్లో కోరికలను రగిలించే బెస్ట్ నెట్‌ఫ్లిక్స్ మూవీస్, చూస్తూ హీటెక్కిపోవడం ఖాయం
ప్రేమికులు అయినా సరే పెళ్లైన జంటలు అయినా సరే.. వారి మధ్య ఉండే రొమాన్స్, సెక్స్ జీవితమే వారిద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ఒకరిపై ఒకరికి అమితమైన ఆసక్తి, ప్రేమ, మోజు ఉన్నప్పుడే వారి జీవితాంతం చాలా చక్కగా కలిసుంటారు. లస్ట్ స్టోరీస్ లో చెప్పినట్లుగా.. సెక్స్ బెస్ట్ గా ఉన్నవాడిని చేసుకోవడం కంటే, చేసుకోవాలనుకునే వాడు సెక్స్ లో కచ్చితంగా బెస్ట్ ఉండేలా చూస్కోవడమే మంచిది. అదే ఇప్పటి ట్రెండు.

శృంగారం జీవితం బాగుంటే కచ్చితంగా ఏ జంట విడిపోదు. ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్న జంటలు కూడా విడాకులు తీసుకొని బతుకుతున్న ఈ రోజుల్లో.. సెక్స్ బెస్ట్ గా ఉన్న వాళ్లు ఒక్కటైతే అస్సలే విడిపోరని.. ఒకవేళ విడిపోయినా ఆ మధురానుభూతులు గుర్తొచ్చి మళ్లీ వాళ్ల దగ్గరకే వస్తారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో ఏ ఇద్దరి మధ్యనైనా సరే సెక్స్ బెస్ట్ గా ఉండాలంటే ముందు రొమాన్స్ బాగుండాలి.
అలాంటి రొమాన్స్ కావాలంటే మీరు చాలానే చేయాల్సి ఉంటుంది. ప్రేమలో ఉన్నప్పుడు ముద్దులు, హగ్గులు, ఒకరి చేయిని ఒకరు పట్టుకొని తిరగడం చాలా కామన్. ఆ సమయంలో లవర్ తో కలిసి ఎంజాయ్ చేయాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కొందరు భయంతో ముందుడుగు వేయకపోయినప్పటికీ.. విరహ వేదనతో వేచి చూస్తుంటారు. పెళ్లయ్యాక ఓ ఏడాది కాలం పాటు వారు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలు అవుతుంది. ఓ బిడ్డ పుట్టాక, ఏడాది గడిచాకా మొదట్లో ఉన్న ఇంట్రెస్ట్ రాదు.
కానీ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ రావాలంటే ఇద్దరూ కలిసి జాలీగా ఎక్కడికైనా వెళ్లి వస్తూ ఉండాలి. ఇద్దరూ ఒకరితో ఒకరు సమయం గడపాలి. సమయం లేదు, ఇంట్రెస్ట్ లేదంటే మీ బంధంలో బీటలు వారి ప్రమాదం ఎక్కువగా ఉంది. సో అలాంటివేమీ వద్దు.. ఇద్దరిలోనూ రొమాంటిక్ మూడ్ రావాలంటే మేము చెప్పబోయే పని చేయండి. జంటలు దూరంగా ఉన్నా సరే మేము చెప్పిన పని చేస్తే రాత్రికి రాత్రే ఒకరి ఒళ్లో ఒకరు వాలిపోతారు. అదెలా అనుకుంటున్నారా.. ఆ అద్భుతమైన చిత్రాలు మాత్రమే మీ ఆసక్తిని పెంచగలవు.
మీలో పడుకున్న కోరికలను నిద్రలేపి రాత్రంతా గుర్రాళ్ల రెచ్చిపోయేలా చేసే ఈ సినిమాలను సెపరేట్ గా చూసినా.. భాగస్వామితో కలిసి చూసిన రాత్రంతా జాగారం చేయాల్సిందే. దూరంగా ఉన్నా ఆ సినిమా లింక్ పంపి మీ భాగస్వామిని కూడా ఓ లుక్కేయమనండి. అలా చేస్తే ఇద్దరిలోనూ కోరికలు కాలనాగులై బుసలు కొడతాయి. మరి ఆ అద్భుతమైన పది చిత్రాలేవో ఇప్పుడే తెలుసుకోండి.
- లేడీ చాటర్లీస్ లవర్ (Lady Chatterley's Lover)
- కరోల్ (Carol)
- మిల్ఫ్ (MILF)
- ద ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్టర్ బేటింగ్ (The Year I Started Masturbating)
- లస్ట్ స్టోరీస్ (Lust Stories)
- ఎలీసా అండ్ మార్సెలా (Elisa And Marcela)
- డిసోబిడియన్స్ (Disobedience)
- ఆఫ్టర్ వి కొలైడెడ్ (After We Collided)
- డక్ బటర్ (Duck Butter)
- లవ్ అండ్ లీషెస్ (Love And Leashes)
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











