Latest Updates
-
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. టెంపుల్ స్టైల్ కాంచీపురం ఇడ్లీ, ఈ చట్నీతో తింటే అమోఘం.! -
ఉతికిన బట్టలు ఈ సమయంలో ఆరేస్తున్నారా.. వాస్తు ప్రకారం ఇంటికి ఎంత ప్రమాదకరమో తెలుసా.? -
వరలక్ష్మీ వ్రతం 2026: మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బెస్ట్ మెసేజెస్, వాట్సాప్ స్టేటస్ లు.. -
రోజుకు 2 యాలకులు తింటే..15 రోజుల్లో మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
మొదటి రోజే మేనేజర్‌కి ఊహించని షాక్.. 6 గంటల్లోనే కొత్త ఉద్యోగి షాకింగ్ నిర్ణయం -
వరలక్ష్మీ వ్రతం రోజు అటుకులతో ఇలా కేసరి చేసి చూడండి.. శ్రమ తక్కువ, టేస్ట్ ఎక్కువ.! -
మహిళలకు అమృతంతో సమానం.. ఎముకల పటిష్టతకు, రక్తహీనతను తరిమికొట్టే హెల్తీ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
సమసప్తక యోగం: శుక్ర, శని గ్రహాల అరుదైన కలయిక.. ఈ రాశుల వారి తలరాతే మారనుంది.! -
చాణక్య నీతి: భార్య తన భర్తకు తెలియకుండా చేయకూడని 4 పనులు.. లేదంటే కష్టాలు తప్పవు.! -
డెలివరీ తర్వాత భార్యాభర్తలు ఎప్పుడు కలవడం సేఫ్?
ఈ మూవీస్‌తో హీటెక్కిపోతారు, తీర్చేవారు ఉంటేనే చూడండి
శృంగారం అంటే బంధాన్ని బలపరిచే.. శారీరకంగా, మానసికంగా, భావోద్వేగంగా ఒకటయ్యే మైమరిపించే అనుభూతి. ఈ మత్తు అనుభవాన్ని స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే కానీ ఎవరో చెబితో, ఎక్కడో చదివితో, మరెక్కడో చూస్తే అనుభూతి చెందలేం. ప్రేమికులు అయినా, పెళ్లైన దంపతులు అయినా వారి మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి శృంగారానికి మించినది లేదు. దాంపత్యబంధంలో, ప్రేమ సంబంధంలో ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు వ్యక్తీకరించలేని ప్రేమను, ఇష్టాన్ని, మోజును చెప్పడానికి సెక్స్ కు మించిన దారి లేదు.

శృంగారంలోని మధురమృతాన్ని తనివితీరా, తనువులతో, మనసుతో మాత్రమే ఆస్వాదించగలిగే మధురమైన కార్యం. భార్యాభర్తలు ఇద్దరూ శారీరకంగా ఒక్కటై, మానసికంగా పెనవేసుకుపోయి, భావోద్వేగంగా దగ్గరైనప్పుడు మాత్రమే శృంగార అనుభూతిని తనివితీరా, తనువుల తీరా ఆస్వాదించవచ్చు.
దాంపత్య బంధంలో భార్యాభర్తలపై లైంగిక కార్యం సక్రమంగా సాగితే ఆ దంపతులు విడిపోయే అవకాశాలు తక్కువ. మెత్తని ఒత్తిళ్ల సుఖాన్ని మైమరిచిపోయి ఆస్వాదించినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం అనంతంగా ఉందనే అర్థం. శృంగారంలో అన్ని రకాల కోరికలు, ఆశలు, ఫాంటసీలు నెరవేర్చుకుంటున్నారంటే.. ఆ దంపతుల మధ్య ఎలాంటి దాపరికాలు లేవని, ఉండేందుకు అవకాశం కూడా లేదని అర్థం. ప్రతి దంపతుల మధ్య తప్పనిసరిగా ఉండే శృంగారం అంటే ఇప్పటికీ భారత్ లో ఓ పాపంగానే చూస్తుంటారు. దాని గురించి పెద్దగా మాట్లాడారు. అలాంటిది స్త్రీ పురుషులు ఇద్దరూ మొహమాటం వదిలేసి వారి లైంగిక కోరికల గురించి చర్చిస్తున్నారంటే వారి మధ్య దాపరికాలు లేవనే అర్థం.
శృంగారం అంటే చాలా మంది సంభోగం మాత్రమే అనుకుంటారు. కానీ సంభోగం శృంగారంలో ఓ భాగం మాత్రమే. కానీ దానికి ముందు, దాని తర్వాత చేయాల్సింది, చేయించుకోవాల్సింది చాలా ఉంది. లైంగిక సమయంలో భాగస్వామితో కలిసి ఎంజాయ్ చేయాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ కోరిక నెరవేర్చేది మాత్రం కొందరు పురుషులు మాత్రమే. చాలా మంది పురుషులు మధ్యలోనే రన్ ఔట్ అయిపోతుంటారు.
మొదటి ఇన్నింగ్స్ ఇద్దరిలోనూ అసంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు ఏమాత్రం సుఖపడలేరు. అలాంటి సమయంలో రెండో ఇన్నింగ్స్ కోసం అసలు సిసలు స్టామినాను చూపించడం తప్ప మరో దారి లేదు. అలాంటి సమయంలో పెవిలియన్ చేరిన ఆటగాడిలో ఉత్సాహం నింపి, గెలిచే ధైర్యాన్ని నూరి పోసి, పూర్తి ఆత్మవిశ్వాసంలో మళ్లీ మైదానంలోకి తీసుకురావాలి. అప్పుడే శక్తిమేర కృషి చేసి మధ్యలోనే ఔట్ కాకుండా చివరి వరకు క్రీజులో ఉంటారు.
మధ్యలోనే అలసిపోయి ఔట్ అయిపోయిన వారికి కొన్ని శృంగార సినిమాలు చూపిస్తే కోరికలు ఉరకలెత్తుతాయి. అలాంటి కొన్ని సినిమాలు ఇవి. భాగస్వామితో కలిసి చూడాల్సిన మాంచి శృంగారభరిత చిత్రాలు ఇవి. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎరోటిక్ మూవీస్ జాబితా చూడండి.
1. ది హ్యాండ్‌మైడెన్ (The Handmaiden)
2. క్రూయెల్ ఇంటెన్షన్స్ (Cruel Intentions)
3. స్ట్రిప్టీజ్(Striptease)
4. అన్‌ఫెయిత్‌ఫుల్(Unfaithful)
5. స్లివర్(Sliver)
6. అడోర్ (పర్ఫెక్ట్ మదర్స్) (Adore (Perfect Mothers))
7. డిసోబిడియెన్స్ (Disobedience)
8. లీల సేస్ (Lila Says)
9. ఆఫ్టర్‌నూన్ డిలైట్ (Afternoon Delight)
10. ది నియోన్ డెమోన్ (The Neon Demon)



Click it and Unblock the Notifications