Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఏ భంగిమలో శృంగారంలో పాల్గొంటే ఎక్కువ సంతృప్తి లభిస్తుందో తెలుసా? ఇవి ట్రై చేయండి!
ఎలాంటి బంధం బలపడాలన్నా శృంగారం అనేది చాలా ముఖ్యం. శృంగార బంధం బాగుంటేనే దంపతుల మధ్య బంధం బాగుంటుంది. ఒకవేళ శృంగారంలో భార్య భర్తలకు ఏదైనా ఇబ్బంది తలెత్తితే కచ్చితంగా వారి బంధంలో చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది. భార్యను సంతృప్తిపరచాలంటే కచ్చితంగా శృంగారంలో కూడా రాణించాలి. అందుకే ఏ భంగిమలో శృంగారంలో పాల్గొంటే భార్య తృప్తి చెందుతుంది?, భార్యకు సుఖం దొరుకుతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
భంగిమలు ముఖ్యం కాదు, కానీ:
శృంగారంలో బాగా రాణించాలంటే భంగిమలు ముఖ్యం కాదన్న విషయం ముందుగా అర్ధం చేసుకోవాలి. శృంగారంలో భార్య సంతృప్తి చెందాలంటే ఇద్దరి మధ్య కొన్ని విషయాలు దోహదం చేస్తాయి. ఆ విషయాలు ఏంటంటే..

భావోద్వేగ సంబంధం:
శృంగారానికి ముందు, మీ భాగస్వామితో బలమైన భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ, ఆప్యాయత మరియు నమ్మకం వంటి భావాలు శృంగార అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా చేస్తాయి.
భార్య యొక్క శరీరాన్ని అర్థం చేసుకోవడం:
ప్రతి స్త్రీ శరీరం భిన్నంగా ఉంటుంది. మీ భార్యకు ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆమె స్పర్శకు ఎలా స్పందిస్తుందో గమనించండి.
ముందుగా ఫోర్ప్లే:
శృంగారానికి ముందు ఫోర్ప్లే చాలా ముఖ్యం. ఇది మీ భార్యను శృంగారానికి సిద్ధం చేస్తుంది మరియు ఆమె సులభంగా ఉత్తేజితం కావడానికి సహాయపడుతుంది.
తప్పదంటే ఈ భంగిమలు ట్రై చేయండి
శృంగారంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదనుకుంటే కొన్ని భంగిమలు ట్రై చేయడం వల్ల కొన్ని గొప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ భంగిమల వల్ల భార్యకు కొంచెం ఎక్కువ సంతృప్తి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందులో మిషనరీ, డాగీ, కౌ గర్ల్ ఇలా కొన్ని భంగిమలు ట్రై చేయండి. కానీ ఇవి సరైన పద్దతిలో ట్రై చేస్తేనే సరైన సంతృప్తి లభిస్తుంది. అందుకే ఈ భంగిమలు ప్రయత్నించే ముందు తప్పనిసరిగా ముందుగానే తెలుసుకొని ప్రయత్నించండి. అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి.



Click it and Unblock the Notifications