Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
మత్తులో పడేసి మైమరిపించే చిత్రాలు, ఒంటరిగా చూస్తారా.. పార్ట్‌నర్‌తో కలిసి చూస్తారా మీ ఇష్టం
శృంగారం ఓ మత్తు. మాటల్లో చెప్పలేని అద్వితీయమైన ఆనందం. మాటల్లో చెప్పలేం, రాతలో వివరించలేం. చేతలతో మాత్రమే దానిని ఆస్వాదించగలం. శృంగారంలోని మధురామృతాన్ని తనివితీరా, తనువులతో, మనసుతో మాత్రమే ఆస్వాదించగలిగే మధురమైన కార్యం. భార్యాభర్తలు ఇద్దరూ మానసికంగా, శారీరకంగా, భావోద్వేగంగా ఒక్కటే, పెనవేసుకుపోయి ఈ లోకాన్ని మైమరిచిపోవడం. స్వర్గ లోకపు అంచులను తాకి రావడమే శృంగారం.
అందాన్ని చంద్రుడితో, మహిళల అవయవాలను పండ్లు, కూరగాయలతో కవులు చాలా రకాలుగా వివరించే ప్రయత్నం చేశారు. మగవారిని బీస్ట్ అంటూ ఇంగ్లీష్ కవులు, దృఢమైన, రాతి శరీరం అంటూ మన కవులు విశ్లేషించారు. కానీ శృంగారాన్ని అద్వితీయమైన అనుభూతి అన్నారు తప్పా.. పండ్లతోనో, కూరగాయలతోనో, రాళ్లు రప్పలతోనో విశ్లేషించలేదు. ఎందుకంటే శృంగారంలో భాగస్వాములు అనుభవించే ఆనందాన్ని విశ్లేషించడానికి మాటలు సరిపోవు. దేనితోనూ పోలిక చేయలేం.

అందుకే గుళ్లూ, గోపురాలపై శిల్పాలతో చెక్కి శృంగారం గురించి వివరించే ప్రయత్నం చేశారు. కామసూత్ర లాంటి కొన్ని పుస్తకాలు శృంగారం గురించి వివరించాయి. కానీ అందులో మధురమైన అనుభూతిని ఎక్కడా చెప్పలేదు. రొమాంటిక్ సినిమాలు చూసినప్పుడో, లేదా ఆ అనుభవాన్ని పొందినప్పుడు మాత్రమో ఆ ఆనందం తెలియదు. ఒక్కసారి సెక్స్ రూచి చూశారంటే వారు సెక్స్ లేకుండా అస్సలే ఉండలేరు. శృంగారం చేసుకోవడం వల్ల అనేక రకాల ఒత్తిడిలను దూరం చేసుకోవచ్చు. సెక్స్, రొమాన్స్ యే మనిషి మానసిక, శారీరక ఆనందాన్ని పెంచుతాయి.
అనేక రకాల కారణాల వల్ల జంటలు సెక్స్ కు దూరంగా ఉంటున్నాయి. కానీ గతంలో మీరు అనుభవించిన మధురానుభూతులను గుర్తు చేసుకుంటే మళ్లీ శృంగారం కావాలనిపిస్తుంది. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పనులు, ఉద్యోగాలు, లైఫ్ స్టైల్ ఇలా చాలా కారణాలు మీకు అడ్డంకిగా ఉన్నప్పటికీ.. దొరికిన కాస్త సమయాన్ని బాగా వాడుకోండి. సమయాన్ని వాడుకోవాలంటే ముందుగా ఇద్జరిలోనూ ఆ కోరికలు కలగాలి. ఆ కోరికలు కల్గాలంటే మీరు కచ్చితంగా మేము చెప్పబోయే కొన్ని సినిమాలు చూడాల్సిందే. వాటిని చూడడం వల్ల ఇద్దరిలోనూ రొమాంటిక్ మూడ్ వస్తుంది.
ఇది కూడా ఫోర్ ప్లే కిందకే వస్తుంది. మీకు లేదా మీ భాగస్వామికి శృంగార కోరికలు కల్గకపోతే ఓసారి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. చాలా ఎగ్జైటింగ్ గా ఉండండతో పాటు శృంగార కోరికలు విపరీతంగా పెరిగిపోతాయి. ఈ సినిమాల చూసిన వెంటనే లేదా మధ్యలోనే మీరు గదిలోకి వెళ్లి కార్యాన్ని పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. అంతగా సెగలు రేపే ఈ రొమాంటిక్ చిత్రాలేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దంపతులు ఇద్దరూ కలిసి చూడాల్సిన శృంగారభరిత సినిమాల లిస్టు ఇక్కడ ఉంది. ఇద్దరూ కలిసి ఒక్కటైపోయి ఏకాంతంగా ఉన్నప్పుడు చూసి గుర్రాలైపోండి.
- డర్టీ హరి
- ఆర్ఎక్స్ 100
- బాబు బాగా బిజీ
- రాజ్
- ఆర్జీవీస్ క్లైమాక్స్
- క్రష్
- యేడు చేపల కథ
- మిస్టర్ అండ్ మిస్
- ఆర్డీఎక్స్ లవ్
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications