Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బట్టతల ఉన్న అబ్బాయిలను.. అమ్మాయిలు ఇష్టపడతారా ??
నిజమే.. చాలామంది మహిళలు.. బట్టతల అబ్బాయిలను ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు జుట్టు కోల్పోయి బట్టతల వస్తోంది అంటే.. బాధపడాల్సిన అవసరం లేదు.
నిజంగా చెప్పాలంటే.. ఆకర్షణ అనేది.. చాలా ముఖ్యమైనది. ఒకరు ఇష్టపడే దాన్ని మరొకరు ఇష్టపడకపోవచ్చు. ఒక వ్యక్తి ఒకరికి నచ్చితే.. మరొకరికి నచ్చకపోవచ్చు. అభిప్రాయాలు, అభిరుచులు భిన్నంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో.. బట్టతల కూడా.. ఒక క్వాలిఫికేషన్ లా మారింది. పెళ్లి విషయానికి వచ్చేసరికి బట్టతల ఉన్న అబ్బాయిలను చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు. అయితే.. బట్టతలను ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారనుకోండి.

నిజమే.. చాలామంది మహిళలు.. బట్టతల అబ్బాయిలను ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీరు జుట్టు కోల్పోయి బట్టతల వస్తోంది అంటే.. బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. చాలా మంది మహిళలు.. బట్టతల ఉన్న అబ్బాయిలనే.. హాట్ గా ఉన్నాడని భావిస్తున్నారు.
బట్టతలలో చాలా రకాలున్నాయి. కొంతమందికి కేవలం పైన భాగంలో మాత్రమే జుట్టు ఉండి.. చుట్టూ హెయిర్ లేకుండా ఉంటుంది. మరికొంతమంది అబ్బాయిలకు స్కాల్ప్ లో అక్కడక్కడ జుట్టు ఊడిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమంది అబ్బాయిలు.. బట్టతలను కవర్ చేసుకోవడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతూ ఉంటారు. అయితే మొత్తం షేవ్ చేసేసినా..బాగా వర్కవుట్ అవుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

పూర్వీకుల నుంచి
దాదాపు 25 శాతం మంది మగవాళ్లు.. 30 ఏళ్లు దాటేలోపే.. బట్టతల సమస్యను ఫేస్ చేస్తున్నారు. కొంతమంది అబ్బాయిలకు వారసత్వంగా బట్టతల వస్తోంది.

ఇతర కారణాలు
కొంతమందికి తమ కుటుంబ సభ్యులెవరికీ బట్టతల లేకపోయినా.. ఇతర కారణాల వల్ల వస్తోంది. ఒత్తిడి, పోషకాహార లోపం, చర్మ సమస్యలు వంటి రకరకాల కారణాల వల్ల.. బట్టతల సమస్య వస్తోంది.

స్టడీస్
1000 మంది మహిళలకు మూడు కేటగిరీలలో అబ్బాయిలను చూపించారు. జుట్టు ఉన్న అబ్బాయిలు, కొద్దిగా బట్టతల ఉన్న అబ్బాయిలు, పూర్తీగా తలను షేవ్ చేసుకున్న అబ్బాయిలను చూపించారు. చాలా మంది అమ్మాయిలు.. క్లీన్ గా షేవ్ చేసుకున్న తల ఉన్న అబ్బాయిలనే ఇష్టపడ్డారట.

స్ట్రాంగ్
బట్టతల ఉన్న అబ్బాయిలు స్ట్రాంగ్ గా, మ్యాన్లీగా, పవర్ ఫుల్ గా, పొడవుగా ఉంటారని చెప్పారట. జనంలో ఉన్నప్పుడు.. వాళ్ల కళ్లు.. పూర్తీగా షేవ్ చేసుకున్న అబ్బాయిలనే ఎట్రాక్ట్ చేస్తాయని మహిళలు అన్నారట.

బట్టతల
చాలా మంది మహిళలు తమకు కొద్దిగా ఉండే బట్టతల ఇష్టం ఉండదని చెప్పారట. ఫుల్ హెయిర్ ఉన్న అబ్బాయిలు లేదా పూర్తీగా షేవ్ చేసుకున్న తల కలిగిన అబ్బాయిలంటేనే ఇష్టమని చెప్పారట.

గడ్డం, బట్టతల
పొడవుగా పెంచిన గడ్డం, పూర్తీగా జుట్టు లేని బట్టతల కాంబినేషన్ చాలా ఎట్రాక్టివ్ గా ఉంటుందని మహిళలు చెబుతున్నారు. ఇలా ఉంటే.. ఇక అమ్మాయిలు తెగ ఎట్రాక్ట్ అయిపోతారట.



Click it and Unblock the Notifications